"మొదటి ప్రోలరాజు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
 
{{కాకతీయులు}}
[[మొదటి బేతరాజు]] కుమారుడు '''మొదటి ప్రోలరాజు'''. ఖాజీపేట, పిల్లల మర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి.
 
మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన మొదటి సోమేశ్వరుని దండయాత్రలలో పాల్గొన్నాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి అనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976147" నుండి వెలికితీశారు