తుని పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 54:
'''తుని పురపాలక సంఘం''',[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం,[[తూర్పుగోదావరి]]జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం [[కాకినాడ లోకసభ నియోజకవర్గం|కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం]] లోని,[[తుని శాసనసభ నియోజకవర్గం]] పరిధికి చెందిన పురపాలక సంఘం.
==చరిత్ర==
తుని పురపాలక సంఘం [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]]<nowiki/>లోని [[తూర్పు గోదావరి జిల్లా]]<nowiki/>లోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి [[అమరావతి]]<nowiki/>కి 300 కి.మీ దూరంలో ఉంది.000 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘంలో 30 వార్డులు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-799242|website=m.andhrajyothy.com|access-date=2020-07-04}}</ref>
 
==జనాభా గణాంకాలు==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం 53,425, జనాభా ఉండగా అందులో పురుషులు 25,922 ,మహిళలు 27,503 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 82.79%,ఉండగా స్త్రీ జనాభాలో 72.38%. అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5562 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 14,457 గృహాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.census2011.co.in/data/town/802950-tuni-andhra-pradesh.html|title=Tuni Municipality City Population Census 2011-2020 {{!}} Andhra Pradesh|website=www.census2011.co.in|access-date=2020-07-04}}</ref>
"https://te.wikipedia.org/wiki/తుని_పురపాలక_సంఘం" నుండి వెలికితీశారు