మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ,మూలాలతో
చి మీడియా ఫైల్ ఎక్కించాను
పంక్తి 3:
 
== యాజమాన్యం ==
[[దస్త్రం:Cherukuri Ramoji rao.png|thumb|224x224px|రామోజీరావు]]
దీని వ్యవస్థాపకుడు రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త, [[రామోజీ గ్రూప్|ఈనాడు గ్రూపు సంస్థల]] అధినేత. తెలుగు ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకుడు, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత [[రామోజీరావు|చెరుకూరి రామోజీరావు.]]<nowiki/>ఇతను కృష్ణా జిల్లా,పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16 న జన్మించాడు.చిట్ ఫండ్ వ్యవస్థను ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ చేయని విధంగా రాష్ట్రంలో చిట్ ఫండ్ల భావనకు మార్గదర్శకత్వం వహించిన ఘనత మార్గదర్శి సంస్థకు దక్కుతుంది.మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రామోజీరావు, శైలజాకిరణ్ చెరుకూరి.<ref>{{Cite web|url=https://www.zaubacorp.com/company/MARGADARSI-CHIT-FUND-Private-LIMITED/U65992TG1962PTC000927|title=MARGADARSI CHIT FUND PRIVATE LIMITED - Company, directors and contact details {{!}} Zauba Corp|website=www.zaubacorp.com|access-date=2020-07-04}}</ref>