తుని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 4:
 
==పట్టణ స్వరూపం==
తుని అక్షాంశ, రేఖాంశాలు: {{coor d|17.35|N|82.55|E|}}<ref>[{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/2/Tuni.html |title=Falling Rain Genomics, Inc - Tuni] |website= |access-date=2008-05-24 |archive-url=https://web.archive.org/web/20081206181834/http://www.fallingrain.com/world/IN/2/Tuni.html |archive-date=2008-12-06 |url-status=dead }}</ref>. సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 14&nbsp;[[మీటరు]]లు (45&nbsp;[[foot (unit of length)|అడుగులు]]).
 
తుని తూర్పు గోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లా సరిహద్దులలో, తాండవ నది ఒడ్డున ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ, దక్షిణ దిశలో 64 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి-5 (NH-5, National Highway-5) మీద, హౌరా-చెన్నై రైలు మార్గం మీద, విశాఖపట్టణానికి దక్షిణాన 98 కి.మీ. దూరంలోనూ, రాజమండ్రికి ఉత్తరాన 105 కి.మీ. దూరంలోనూ ఉంది. తునికి 18 కి.మీ. దూరంలో, తుని నుండి రాజమండ్రి వెళ్ళే మార్గంలో ఉన్న [[అన్నవరం]] బహుళ ప్రజాదరణలో ఉన్న పుణ్యక్షేత్రం. ఇక్కడ కొండ మీద సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. తునికి 5 కి.మీ. దూరంలో, లోవకొత్తూరు దగ్గర ఉన్న [[తలుపులమ్మ లోవ]] చాల సుందరమయిన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
"https://te.wikipedia.org/wiki/తుని" నుండి వెలికితీశారు