రంగుల రాట్నం(2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎తారాగణం: నేరు పేజీకి లంకె
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
'''[[రంగుల రాట్నం]] ''' 2018 సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం.
==కథ==
విష్ణు([[రాజ్ తరుణ్]]) ఓ చిన్న సంస్థని న‌డుపుతూ త‌న త‌ల్లితో క‌లిసి ఉంటాడు. శివ‌(ప్రియ‌ద‌ర్శి) విష్ణుకి మంచి స్నేహితుడు. ఓ రోజు అనుకోకుండా [[గుడి]]<nowiki/>లో కీర్తి (చిత్ర శుక్ల‌)ని చూసిన విష్ణు ఆమెతో [[ప్రేమ|ప్రేమ‌]]<nowiki/>లో ప‌డ‌తాడు. కానీ ఆమెతో త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డు. ఆమెతో ప‌రిచ‌యం పెంచుకుంటాడు. అదే స‌మ‌యంలో విష్ణు త‌ల్లి([[సితార]]), అనుకోకుండా గుండెపోటుతో మ‌ర‌ణిస్తుంది. ఆ స‌మ‌యంలో విష్ణు, కీర్తిని త‌న‌తోనే ఉండ‌మ‌ని అంటాడు. కీర్తి కూడా విష్ణు ప్రేమ‌ను అంగీక‌రిస్తుంది. అయితే, కీర్తి, విష్ణుపై అమిత‌మైన ప్రేమ‌ను చూపిస్తుంది. ఆ ప్రేమ విష్ణుకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దాంతో విష్ణు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు? విష్ణు, కీర్తిల ప్రేమ ఫ‌లిస్తుందా? లేదా? అనునది మిగిలిన కథలో భాగం.<ref name="Rangula Ratnam 2018 Review">https://www.chitramala.in/rangula-ratnam-2018-review-257967.html{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==తారాగణం<ref name="Rangula Ratnam Review">https://www.indiaglitz.com/rangula-ratnam-review-telugu-movie-22132</ref>==