లంచం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{శుద్ధి}}
[[దస్త్రం:UNCAC 1.png|thumb|అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సమావేశం]]
'''లంచం''' (Bribery) ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా [[నేరాలు]]గా పరిగణించబడతాయి. లంచాన్ని సామాన్యంగా కాని పనుల కోసం ప్రభుత్వ అధికారుల్ని ఒప్పించడానికి ఇస్తారు. బ్లాక్ న్యాయ నిఘంటువు ప్రకారం లంచం ఏ రూపంలో జరిగినా నేరంగానే నిర్వచిస్తారు. లంచం [[డబ్బు]]ల రూపంలో గానీ లేదా [[బహుమతులు|బహుమతుల]] రూపంలో గానీ ఉంటుంది. సహాయ చర్యలు, [[ఆస్తి]] రూపంలో, [[ఓటు]], లేదా ఇతర విధాలుగా సహాయం చేస్తానని మాటివ్వడం కూడా లంచం పరిథిలోకి వస్తాయి. లంచాలు తీసుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిని '[[లంచగొండి]]' అంటారు.
ఠాగూర్ సినిమా డైలాగ్:
"https://te.wikipedia.org/wiki/లంచం" నుండి వెలికితీశారు