నరసాపురం పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 53:
}}
'''నరసాపురం పురపాలక సంఘం''',[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం,[[పశ్చిమ గోదావరి]]జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం [[నరసాపురం లోకసభ నియోజకవర్గం]] లోని,[[నరసాపురం శాసనసభ నియోజకవర్గం]] పరిధికి చెందిన పురపాలక సంఘం.
==చరిత్ర==
నరసాపురం పురపాలక సంఘం [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]]<nowiki/>లోని [[పశ్చిమ గోదావరి జిల్లా]]<nowiki/>లోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి [[అమరావతి]]<nowiki/>కి 300 కి.మీ దూరంలో ఉంది.1956 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.తరువాత దీనిని 1965 వ సంవత్సరంలో 2 వ గ్రేడ్ పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు. 2001 సంవత్సరంలో 1 వ గ్రేడ్ మునిసిపాలిటీగా మార్చబడింది.