నరసాపురం పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 54:
'''నరసాపురం పురపాలక సంఘం''',[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం,[[పశ్చిమ గోదావరి]]జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం [[నరసాపురం లోకసభ నియోజకవర్గం]] లోని, [[నర్సాపురం శాసనసభ నియోజకవర్గం]] పరిధికి చెందిన పురపాలక సంఘం.
==చరిత్ర==
నరసాపురం పురపాలక సంఘం [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]]<nowiki/>లోని [[పశ్చిమ గోదావరి జిల్లా]]<nowiki/>లోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి [[అమరావతి]]<nowiki/>కి 300219 కి.మీ దూరంలో ఉంది.1956 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.తరువాత దీనిని 1965 వ సంవత్సరంలో 2 వ గ్రేడ్ పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు. 2001 సంవత్సరంలో 1 వ గ్రేడ్ మునిసిపాలిటీగా మార్చబడింది.
 
==జనాభా గణాంకాలు==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం 58,770 ,జనాభా ఉండగా అందులో పురుషులు 28,796 ,మహిళలు 29,974 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 89.54%,ఉండగా స్త్రీ జనాభాలో 83.10% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5121 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 15,683 గృహాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.census2011.co.in/data/town/802965-narasapur-andhra-pradesh.html|title=Narasapur Municipality City Population Census 2011-2020 {{!}} Andhra Pradesh|website=www.census2011.co.in|access-date=2020-07-05}}</ref>