"నలుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''నలుడు''' [[మహాభారతం]]లోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. [[గుర్రపు స్వారీ|గుర్రపు]]లో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి [[దమయంతి]]ని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు [[ఇంద్రసేనుఁడు]], కూతురు [[ఇంద్రసేన]]. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది.
 
== ఇతర వివరాలు ==
1. యదువు మూఁడవమూడవ కొడుకు.
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. కొడుకు [[ఇంద్రసేనుఁడు]]. కూఁతురు [[ఇంద్రసేన]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
4.[[విశ్వకర్మ]] వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడుఇతడు వానరసేన [[లంక]]<nowiki/>కు పోవుటకై [[సముద్రము]]<nowiki/>నకు [[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976589" నుండి వెలికితీశారు