"నలుడు" కూర్పుల మధ్య తేడాలు

 
== ఇతర వివరాలు ==
1.# యదువు మూడవ కొడుకు.
2.# [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
3.# నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
4.# [[విశ్వకర్మ]] వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతడు వానరసేన [[లంక]]<nowiki/>కు పోవుటకై [[సముద్రము]]<nowiki/>నకు [[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976590" నుండి వెలికితీశారు