వాడుకరి:Chaduvari/అనువాదం చేద్దాం పదండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అనువాద పరికరాన్ని సరిగ్గా వినియోగించుకుంటే పెద్ద యెత్తున వ్యాసాలను రాయవచ్చు. పెద్ద వ్యాసాలనూ రాయవచ్చు. అంగుష్టంఅంగుష్ఠం పరిమాణంలో ఉండే మొలకలను మాత్రమే ప్రచురించి సమాజం మీద వదిలేసే అంగుష్టమాత్రులకుఅంగుష్ఠమాత్రులకు, తమపై ఉన్న ఆ ముద్రను వదిలించుకునేందుకూ తామూ పెద్ద వ్యాసాలను రాయగలమని నిరూపించుకునేందుకూ ఈ అనువాద పరికరం ఒక వరం లాంటిది.
 
అనువాదం అంటే మక్కికి మక్కి అనువదించడం కాదు, వీలైనంత సహజమైన తెలుగులో ఉండాలి. "'''అంబేద్కర్ చేత రాజ్యాంగం రచించబడింది'''" అనేది తప్పెలా అవుతుంది అని వాదించొద్దు మహాప్రభో! "'''అంబేద్కర్ రాజ్యాంగం రచించాడు'''" అనేది సహజమైన తెలుగు అని గ్రహించు.