ధ్యానం: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
'''ధ్యానం''' అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార, యోచన [[బుద్ధి]] నుంచి అమితమైన [[విశ్రాంతి]] లేదా స్పృహను పొందడం. ధ్యానం అనేది పలు మతాలకు సంబంధించిన అంశం. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు. అలాగే దీనిని మత సంప్రదాయాలకు అతీతంగా కూడా సాధన చేస్తున్నారు. విస్తృత శ్రేణి ఆధ్యాత్మిక లేదా మనస్తత్వభౌతిక సాధనలు విభిన్న ధ్యాన సత్ప్రవర్తనలుగా ఉంటాయి. వీటి ద్వారా అత్యుత్తమ చైతన్య స్థితిని పొందడం మొదలుకుని అత్యధిక [[ఏకాగ్రత]], సృజనాత్మకత లేదా స్వీయ-స్పృహ లేదా సాధారణంగా ఒక విశ్రాంత , ప్రశాంతమైన [[మనస్సు]]ను పొందడం వంటి లక్ష్యాలను సాధించవచ్చు.
 
ప్రాచ్య దేశాల ధ్యాన పద్ధతులను క్రమంగా పాశ్చాత్య దేశాలు కూడా అనుసరిస్తూ, విశేషంగా సాధన చేస్తున్నాయి.
బాల మణికంఠ రెడ్డి:9948777179
 
== శబ్దవ్యుత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/ధ్యానం" నుండి వెలికితీశారు