నలుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
}}
 
'''నలుడు''' [[మహాభారతం]]లోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. [[గుర్రపు స్వారీ|గుర్రపు]]లో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి [[దమయంతి]]ని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు [[ఇంద్రసేనుఁడుఇంద్రసేనుడు]], కూతురు [[ఇంద్రసేన]]. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది.
 
== ఇతర వివరాలు ==
# యదువు మూడవ కొడుకు.
# [[యయాతి]] పౌత్రుఁడుపౌత్రుడు. అణువు రెండవ కొడుకు.
# నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగాచాటింపగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడుకలిపురుషుడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
# [[విశ్వకర్మ]] వలన పుట్టిన ఒక వానరుఁడువానరుడు. ఇతడు వానరసేన [[లంక]]<nowiki/>కు పోవుటకై [[సముద్రము]]<nowiki/>నకు [[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నలుడు" నుండి వెలికితీశారు