ఐ.కొండలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''అయితంరాజు కొండలరావు''' ('''ఐ. కొండలరావు)''' మొదటి [[ఉరుదూ - తెలుగు నిఘంటువు]] సంకలన కర్త<ref>{{Cite web|url=http://www.andhrabharati.com/dictionary/About|title=నిఘంటుశోధన - తెలుగు నిఘంటువు|website=www.andhrabharati.com|access-date=2020-07-05}}</ref>.

మొట్టమొదటి సారిగా 1930 వ దశకంలోనే చెందిన అయితంరాజు కొండలరావు ఎన్నో యేండ్లు కృషి చేసి ఉర్దూ – తెలుగు నిఘంటువుని తయారు చేశాడు. ఇదే మొదటమొదటి ఉర్దూ తెలుగు నిఘంటువు.<ref>{{Cite web|url=http://janamsakshi.org/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3-%E0%B0%85%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AC%E0%B0%B2%E0%B0%BE%E0%B0%AF%E0%B1%8D%E2%80%8C-15th|title=తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ {{!}} Janam Sakshi - Telugu Daily News Portal|website=janamsakshi.org|access-date=2020-07-05}}</ref>

1938 [[ఉస్మానియా కాలేజీ]] వరంగల్ లో మాజీ [[అరబిక్ ]] ప్రొఫెసర్ . ఈ [[నిఘంటువు]] [[అలీఫ్]] నుండి [[లామ్]] వరకు కర్నూలులోను [[మీమ్]] నుండి [[యే]] వరకు వరంగల్ లోను ప్రింటు చేయబడింది. మొత్తం 857 పేజీలు. దీనిని ముద్రణ చేయుటకు 2012 ప్రపంచ తెలుగు మహా సభలలో పునర్ముద్రించడానికి మండలి బుద్ధప్రసాద్ అంగీకరించాడు. దీనిని త్వరలో మన అధికార భాషా సంఘం పునర్ముద్రించబోతోంది. ఐ.కొండలరావు గారి 1300 పేజీల తెలుగు-ఉర్దూ నిఘంటువు (1938) ను "గీటురాయి" ఎడిటర్ ఎస్.ఎం.మలిక్ తన లైబ్రరీలోనుండి తీసి పునర్ముద్రణకోసం ఇచ్చారు. హుసేన్, రసూల్ బృందం డీటీపీ పని మొదలుబెట్టింది. ఈ మధ్య ప్రభుత్వం విడుదలచేసిన 18 రకాల తెలుగు యూనీకోడు ఫాంట్లలోనే ఈ నిఘంటువు తయారవుతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఐ.కొండలరావు" నుండి వెలికితీశారు