నలుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
}}
 
'''నలుడు''' [[మహాభారతం]]లోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. [[గుర్రపు స్వారీ]]లో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి [[దమయంతి]]ని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు [[ఇంద్రసేనుడు]], కూతురు [[ఇంద్రసేన]]. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది. అతని బలహీనత జూదం. ఇతనితో కాళికలి పురుషుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నలుడు గొప్ప వంటకాడు. వంటలపై మొట్టమొదటి పుస్తకం ''పాకదర్పనమ్'' రాశాడు. దమయంతి తండ్రి భీముడు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/నలుడు" నుండి వెలికితీశారు