నలుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
12వ శతాబ్దపు వ్యాఖ్యల ప్రకారం, సంస్కృత సాహిత్యం ఐదు మహాకావ్యాలలో [[శ్రీహర్షుడు]] రాసిన [[నిషాధ చరిత]] ఒకటి. నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.
 
దేవతలందరూ నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ, దంపతులను ఆశీర్వదించి స్వయంవరం నుండి బయలుదేరారు. స్వయంవరం నుండి తిరిగివచ్చిన దేవతల ద్వారా స్వయంవరం విశేషాలు విన్న కలి పురుషుడు, దమయంతి ఒక మర్త్యుడిని వివాహం చేసుకుందన్న కోపంతో దమయంతిఆమె జీవితాన్ని నాశనం చేస్తానని శపథం చేసాడు.
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/నలుడు" నుండి వెలికితీశారు