ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్''' (ఓఎన్‌జీసీ) ఒక భారత ప్రభుత్వ బహుళజాతి [[ముడి చమురు]], [[సహజ వాయువు|గ్యాస్]] ఉత్పత్తి సంస్థ. ఒఎన్‌జిసిని 14 ఆగస్టు 1956 న భారత ప్రభుత్వం స్థాపించింది.దీని రిజిస్టర్డ్ కార్యాలయం [[భారత దేశం|భారతదేశంలోని]] [[క్రొత్త ఢిల్లీ|న్యూ డిల్లీలో]] ఉంది. ఇది పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో భారత ప్రభుత్వం ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ . ఇది దేశంలో అతిపెద్ద ముడి చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ. భారతదేశ ముడి చమురు ఉత్పత్తిలో 77 శాతం, సహజవాయువు ఉత్పత్తిలో 81 శాతం ఈ కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్నదే. భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధికంగా లాభం ఆర్జించే సంస్థ ఇది. భారత ప్రభుత్వం ఇందులో 74 శాతం వాటా కలిగి ఉంది.ఇది ఆసియాలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి. చమురు కోసం క్రియాశీలకంగా అన్వేషణలు కొనసాగిస్తుంది.ఇది భారతదేశ ముడి చమురులో 70% (దేశం మొత్తం వాడకం 57% కు సమానం) దాని సహజ వాయువులో 84% ఉత్పత్తి చేస్తుంది.<ref name="AR201213">{{వెబ్ మూలము|url=http://www.ongcindia.com/wps/wcm/OngcHTML/Annual_Report_2012_13/Annual_Report_2012_13.pdf|title=Annual Report 2012-13|date=29 May 2013|accessdate=9 November 2013}}</ref>2010 నవంబరులో భారత ప్రభుత్వం ఓఎన్‌జీసీకి ''మహారత్న'' హోదా ఇచ్చింది.<ref>{{Cite news|url=https://www.business-standard.com/article/companies/ongc-ioc-conferred-maharatna-status-110111600258_1.html|title=ONGC, IOC conferred Maharatna status|last=India|first=Press Trust of|date=2010-11-16|work=Business Standard India|access-date=2020-07-05}}</ref>
 
భారత ప్రభుత్వం నిర్వహించిన ఒక సర్వేలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓఎన్‌జీసీ భారతదేశంలో అతిపెద్ద లాభదాయక ప్రభత్వరంగ సంస్థ (పిఎస్‌యు) గా నిలిచింది.<ref>{{Cite web|url=http://archive.indianexpress.com/news/ongc-is-no-1-profitmaking-psu-bsnl-worst-performer-survey/1083017|title=ONGC is No 1 profit-making PSU, BSNL worst performer: Survey - Indian Express|website=archive.indianexpress.com|access-date=2020-07-05}}</ref> ఇది భారతదేశంలోని 26 అవక్షేప బేసిన్లలో హైడ్రోకార్బన్‌ల కోసం అన్వేషించడం,వాటిని వెలికితీసేపనిని నిరంతరం కొనసాగిస్తుంది.దేశంలో 11,000 కి.మీ. పైపులైన్లను నిర్వహిస్తుంది.ఓఎన్‌జీసీ అంతర్జాతీయ అనుబంధ సంస్థ 'ఒఎన్‌జిసి విదేష్' ప్రస్తుతం 17 దేశాలలో ప్రాజెక్టులను కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తున్న ఏడు కంపెనీలలో ఆరింటిని గత 50 సవత్సరాలలోనే ఓఎన్‌జీసీ కనుగొంది.భారతీయ బేసిన్‌లలో 7.15 బిలియన్ టన్నుల ఇన్-ప్లేస్ ఆయిల్ & గ్యాస్ వాల్యూమ్ హైడ్రోకార్బన్‌లను ఉత్పత్తి చేసింది.