1816: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 14:
 
== సంఘటనలు ==
 
* ఈ సంవత్సరం మొత్తాన్నీ [[వేసవి లేని సంవత్సరం]] అని అంటారు. బీదరికపు సంవత్సరం అని కూడా అంటారు.
* [[మార్చి 1]]: ఇంగ్లాండుకు, నేపాలుకూ మధ్య గూర్ఖా యుద్ధం ముగిసింది. <ref>K. L. Pradhan, ''Thapa Politics in Nepal: With Special Reference to Bhim Sen Thapa, 1806-1839'' (Concept Publishing, 2012) p110</ref>
* [[జూలై 9]]: దక్షిణ అమెరికా యునైటెడ్ ప్రావిన్సులు (అర్జంటైనా, బొలీవియా, ఉరుగ్వే, దక్షిణ బ్రెజిల్) స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి
* తేదీ తెలియదు: గంగాధర భట్టాచార్జీ బెంగాలీ భాషలో బెంగాల్ గెజిట్ ను ప్రచురించాడు.
* తేదీ తెలియదు: మద్రాసులో మొదటి తెలుగు ముద్రణాలయాన్ని స్థాపించారు.
* తేదీ తెలియదు: [[రెనే లేనెక్]] స్టెతస్కోప్ కనుగొన్నాడు
* తేదీ తెలియదు: రైలును మోయగలిగే రైలు పట్టాను తయారు చేసారు.
* తేదీ తెలియదు: రాబర్ట్ స్టిర్లింగ్, తన స్టిర్లింగ్ ఇంజనుకు పేటెంటు పొందాడు.
 
== జననాలు ==
[[దస్త్రం:Korada ramachandra sastry.jpg|thumb|right|150px|కోరాడ రామచంద్రశాస్త్రి]]
* తేదీ తెలియదు: [[కోరాడ రామచంద్రశాస్త్రి]], క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. (మ.1897)
* తేదీ తెలియదు: [[మతుకుమల్లి నృసింహకవి]], కవి, పండితుడు. (మ. 1973)
 
== మరణాలు ==
Line 27 ⟶ 37:
[[వర్గం:1810లు]]
 
== మూలాలు ==
{{మొలక-తేదీ}}
<references />
"https://te.wikipedia.org/wiki/1816" నుండి వెలికితీశారు