"1831" కూర్పుల మధ్య తేడాలు

2,493 bytes added ,  9 నెలల క్రితం
విస్తరణ
చి (→‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(విస్తరణ)
 
== సంఘటనలు ==
 
* [[మార్చి 16]]: [[విక్టర్ హ్యూగో]] నవల నోట్ద్ డేమ్ డి పారిస్ ను తొలిముద్రణ వెలువడింది
* [[జూన్ 1]]: బ్రిటిష్ నేవీ అధికారి జేమ్స్ క్లార్క్ రాస్, బూథియా ద్వీపకల్పంలో అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని కనుగొన్నాడు.
* [[సెప్టెంబర్‌ 3|సెప్టెంబరు 3]]: [[ఏనుగుల వీరాస్వామయ్య]] కాశీయాత్ర ముగిసింది
* [[సెప్టెంబర్ 8|సెప్టెంబరు 8]]: ఇంగ్లాండు కింగ్ విలియం IV పట్టాభిషేకం
* [[నవంబర్ 17|నవంబరు 17]]: గ్రాన్ కొలంబియా నుండి ఈక్వడార్, వెనెజువెలా విడిపోయాయి
* [[డిసెంబర్ 27|డిసెంబరు 27]]: [[చార్లెస్ డార్విన్]] హెచ్‌ఎమ్‌ఎస్ బీగిల్ లో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని మొదలుపెట్టాడు
 
== జననాలు ==
 
* [[జనవరి 3]]: [[సావిత్రిబాయి ఫూలే]], భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి
* [[మే 16]]: [[డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్]], అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, సంగీత కారుడు (మ. 1900)
* జూన్ 13: [[జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్|జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్]], స్కాట్లండులో జన్మించిన భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు (మ. 1879)
* తేదీ తెలియదు: [[అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి]], కవి, రచయిత (మ. 17892)
*
 
== మరణాలు ==
[[దస్త్రం:James Monroe 02.jpg|thumb|కుడి|జేమ్స్ మన్రో ]]
* [[జూలై 4]]: [[జేమ్స్ మన్రో]], [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు.
* [[డిసెంబర్ 26|డిసెంబరు 26]]: [[హెన్రీ డెరోజియో]], కలకత్తా లోని హిందూ కాలేజీలో అధ్యాపకుడు, పండితుడు, కవి
 
== పురస్కారాలు ==
 
[[వర్గం:1831|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976786" నుండి వెలికితీశారు