"1831" కూర్పుల మధ్య తేడాలు

1,294 bytes added ,  9 నెలల క్రితం
విస్తరణ
(విస్తరణ)
(విస్తరణ)
 
* [[మార్చి 16]]: [[విక్టర్ హ్యూగో]] నవల నోట్ద్ డేమ్ డి పారిస్ ను తొలిముద్రణ వెలువడింది
* [[ఏప్రిల్ 22]]: అహ్మదాబాద్ మునిసిపాలిటి అయింది.
* [[జూన్ 1]]: బ్రిటిష్ నేవీ అధికారి జేమ్స్ క్లార్క్ రాస్, బూథియా ద్వీపకల్పంలో అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని కనుగొన్నాడు.
* [[జూలై 20]]: ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్రనుండి వెనక్కి వచ్చే మార్గంలో పిఠాపురం పెద్దాపురం వచ్చాడు.
* [[జూలై 21]]: ఏనుగుల వీరస్వామయ్య [[రాజమహేంద్రవరం]] వచ్చాడు. కొచ్చర్లకోట వెంకటరాయంగారి అతిధిగా ఉన్నాడు.
* [[సెప్టెంబర్‌ 3|సెప్టెంబరు 3]]: [[ఏనుగుల వీరాస్వామయ్య]] కాశీయాత్ర ముగిసింది
* [[సెప్టెంబర్ 8|సెప్టెంబరు 8]]: ఇంగ్లాండు కింగ్ విలియం IV పట్టాభిషేకం
* [[నవంబర్ 17|నవంబరు 17]]: గ్రాన్ కొలంబియా నుండి ఈక్వడార్, వెనెజువెలా విడిపోయాయి
* [[డిసెంబర్ 27|డిసెంబరు 27]]: [[చార్లెస్ డార్విన్]] హెచ్‌ఎమ్‌ఎస్ బీగిల్ లో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని మొదలుపెట్టాడు
* తేదీ తెలియదు: ఫారడే, జోసెఫ్ హెన్రి ఇరువురూ కూడా [[ఫారడే ప్రేరణ నియమం|విద్యుదయస్కాంత ప్రేరణ]]<nowiki/>ను స్వతంత్రముగా కనుగొన్నారు.<ref name="FaradayDay1999">{{cite book|url=http://books.google.com/books?id=ur6iKVmzYhcC&pg=PA71|title=The philosopher's tree: a selection of Michael Faraday's writings|last1=Faraday|first1=Michael|last2=Day|first2=P.|date=1999-02-01|publisher=CRC Press|isbn=978-0-7503-0570-9|page=71|accessdate=28 August 2011}}</ref>
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2976788" నుండి వెలికితీశారు