దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కాశీవిశ్వనాధం పట్రాయుడు తెలుగు కథా రచయిత. ఇతనుఈయన గేయాలు, వ్యాసాలు, కథలు,నవల, సమీక్షలు ,కవితలు, మొదలైన ప్రక్రియలలో కథా సాహిత్యం, బాలసాహిత్యం అందిస్తున్నారు. ఇతనికివీరికి ప్రతిలిపి సంస్థ నుంచి 2019 '''*బాలమిత్ర*''' పురస్కారం లభించింది.
 
'''*బాలమిత్ర*''' పురస్కారం లభించింది.
 
== <big>'''జీవిత విశేషాలు'''</big> : ==
కాశీవిశ్వనాధం విజయనగరం జిల్లా(ఆంధ్రప్రదేశ్ )లోని శృంగవరపుకోట మండలానికి చెందిన చామలాపల్లి అగ్రహారం లో మార్చి 27 1968 న లక్ష్మీనరసమ్మ, నారాయణరావు దంపతులకు జన్మించారు. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ ద్వారా ఎం.ఎ (.,ఆంగ్లం)(, ఎం.ఎ .,తెలుగు, ఎం.కాం., )లలో మాస్టర్ పట్టా పొందారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగజీవితాన్నిప్రారంభించారుఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు.
 
ప్రవ్రుత్తి పరంగా కథా రచన, బాలసాహిత్య రచనలు చేయడం, బాల సాహిత్యం పై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్ధుల రచనలు పత్రికలకు పంపించి వారిని ప్రోత్సహించడం, వివిధ సంస్థలు నిర్వహించే కథలు చెప్పడం, రాయడం పోటీలకు విధ్యార్ధులను సంసిద్ధులను చేయడం, బాలసాహిత్యం పై వ్యాసాలు రాయడం, విధ్యార్ధులతో సేవాకార్యక్రమాలు చేయించడం చేస్తూ ఉంటారు.
Line 15 ⟶ 13:
మొదటి కథ 'మార్పు' బాలబాట బాలల మాసపత్రిక ఏప్రిల్ 2016 సంచిక లో ప్రచురితమైంది.
 
ఇప్పటి వరకు 180 కథలు బాలబాట, బెంగుళూరు తెలుగుతేజం, బ్రాహ్మణ విజయం, నారీభేరి, బాలసుధ, తేజోప్రభ, విప్రవాణి, భక్తిసమచారం,ధర్మశాస్త్రం,భావతరంగిణి,తెలుగుతల్లి(కెనడా డే), నాని,అల, వార్త మొగ్గ, గణేష్, సాక్షి ఫండే,హరికిరణం,ప్రజలుకోరే స్వేచ్చ, నవతెలంగాణ దునియా, ఆదివారం ఆంధ్రప్రభ, వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం, v6 వెలుగు దర్వాజ, గో తెలుగు.కాం, నమస్తే దినపత్రిక, స్వర్ణపుష్పం,ఆదివారం ఆంధ్రభూమి,నవ్య, సంచిక వెబ్ మేగజైన్, మొలక, హాస్యానందం,లీడర్, నవతెలుగు తేజం, తెలుగు కళా సమితి (సిలికానాంధ్ర..అమెరికా ) వారి తెలుగుజ్యోతి మొదలగు దిన, వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి.
 
స్వర్ణపుష్పం,ఆదివారం ఆంధ్రభూమి,నవ్య, సంచిక వెబ్ మేగజైన్, మొలక, హాస్యానందం,లీడర్, నవతెలుగు తేజం, తెలుగు కళా సమితి (సిలికానాంధ్ర..అమెరికా ) వారి తెలుగుజ్యోతి మొదలగు దిన, వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి.
 
ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా చింతన , కవితలు, బాలసాహిత్యానికి సంబందించిన అంశాలు ప్రసారం అయ్యాయి.
Line 31 ⟶ 27:
# మౌనమేలనోయి (కథల సంపుటి) 2. నీకోసం (భావ కవితా సంపుటి) 3. కమ్మని కవితలు (కవితా సంపుటి) 4. అక్షరదీపాలు(కవితా సంపుటి )5. ఉభయకుశలోపరి
 
== నావీరి కవితలకు చోటిచ్చిన సంకలనాలు : ==
1.గురజాడ శతవర్ధంతి కవితా సంకలనం లో  
 
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'  సంకలనం లో
 
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
Line 40 ⟶ 36:
4.'రక్త బంధం',
 
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.సంకలనం
 
6.'మద్యం మహమ్మారి' కవితాసంకలనం లో .
 
7. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం'
 
8.'నేస్తం' కవితా సంకలనం (2019)లో
 
9.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో
 
10.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
 
11.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలోసంకలనం
 
12. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
 
13. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో నా కవితలకు చోటు దక్కింది.
 
== బహుమతులు ==
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
 
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకికథకు తృతీయ బహుమతి.
 
3.విజయనగరం జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
 
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
Line 69 ⟶ 65:
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
 
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధకధకు కి ప్రథమ బహుమతి.1000/- 2018
 
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
Line 75 ⟶ 71:
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
 
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకికథకు ప్రధమ బహుమతి 1000 రు.
 
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
Line 110 ⟶ 106:
కొన్ని కథలకు మాత్రమె లంకెలు దొరికాయి గమనించగలరు:
 
1.అలవికాని మార్పు :[https://www.readwhere.com/read/m5/2466479/Leader-Telugu-Daily/17-12-2019#page/4/1]
 
2.స్వర్గానికెళ్ళిన తాటి చెట్టు:[https://www.readwhere.com/read/m5/2474186/Leader-Telugu-Daily/22-12-2019#page/4/1]
 
3.చిట్టి గురువులు :[https://www.readwhere.com/read/m5/2487767/Leader-Telugu-Daily/20-12-2019#page/4/1]
 
4.మూడవ సంతానం :[https://www.readwhere.com/read/m5/2486245/Leader-Telugu-Daily/30-12-2019#page/4/1]
 
5.చెడ్డవారితో స్నేహం :[https://www.readwhere.com/read/m5/2484732/Leader-Telugu-Daily/29-12-2019#page/4/1]
 
6.మాటే మంత్రము :[https://www.readwhere.com/read/m5/2502761/Leader-Telugu-Daily/10-01-2020#page/4/1]
 
7.పుట్టినరోజు కానుక :[https://www.readwhere.com/read/m5/2498264/Leader-Telugu-Daily/07-01-2020#page/4/1]
 
8.పూల కోరిక : [https://www.readwhere.com/read/m5/2521019/Leader-Telugu-Daily/23-01-2020#page/4/1]
 
9.రెక్కల ఎలుక :[https://www.readwhere.com/read/m5/2523908/Leader-Telugu-Daily/25-01-2020#page/4/1]
 
10.కోతి తెలివి :[https://www.readwhere.com/read/m5/2529099/Leader-Telugu-Daily/29-01-2020#page/4/1]
 
11.కార్తీక్ తెలివి :[https://www.readwhere.com/read/m5/2535272/Leader-Telugu-Daily/02-02-2020#page/4/1]
 
12.తాయిలం:[https://www.readwhere.com/read/m5/2539524/Leader-Telugu-Daily/05-02-2020#page/4/1]
 
13.దోసిట్లో నీళ్ళు :[https://www.readwhere.com/read/m5/2542313/Leader-Telugu-Daily/07-02-2020#page/4/1]
 
14.కొత్త బంగారులోకం :[https://www.readwhere.com/read/m5/2545104/Leader-Telugu-Daily/09-02-2020#page/4/1]
 
15.కోతి చేష్టలు :[https://www.readwhere.com/read/m5/2547805/Leader-Telugu-Daily/10-02-2020#page/4/1]
 
16.కాకి కథ :[https://www.readwhere.com/read/m5/2550658/Leader-Telugu-Daily/13-02-2020#page/4/1]
 
17.జీవిత పరమార్ధం:[https://www.readwhere.com/read/m5/2553441/Leader-Telugu-Daily/15-05-2020#page/4/1]
 
18.యద్భావం తద్భవతి :[https://www.readwhere.com/read/m5/2560413/Leader-Telugu-Daily/20-01-2020#page/4/1]
 
19.నీచునికి సాయం :[https://www.readwhere.com/read/m5/2570362/Leader-Telugu-Daily/27-02-2020#page/4/1]
 
20.నల్లమల విల విల :[https://www.readwhere.com/read/m5/2573192/Leader-Telugu-Daily/29-02-2020#page/4/1]
 
21.గురు వాక్కు :[https://www.readwhere.com/read/m5/2733661#issue/4/1]
 
22.శిష్యుని సందేహం :[https://www.readwhere.com/read/m5/2578830/Leader-Telugu-Daily/04-03-2020#page/4/1]
 
23.మోసగాని పొగడ్త :[https://www.readwhere.com/read/m5/2583190/Leader-Telugu-Daily/07-03-2020#page/4/1]
 
24.మీనా తెలివి :[https://www.readwhere.com/read/m5/2586061/Leader-Telugu-Daily/09-03-2020#page/4/1]
 
25.మర్రి చెప్పిన కథ :[https://www.readwhere.com/read/m5/2592339/Leader-Telugu-Daily/14-03-2020#page/4/1]
 
26.ది గ్రేట్ బనియన్:[https://www.readwhere.com/read/m5/2595169/Leader-Telugu-Daily/15-03-2020#page/4/1]
 
27.చింత చెట్టు చిట్టిభూతం :[https://www.readwhere.com/read/m5/2596631/Leader-Telugu-Daily/17-03-2020#page/4/1]
 
28.కరోనా :[https://www.readwhere.com/read/m5/2599474/Leader-Telugu-Daily/19-03-2020#page/4/1]
 
29.ప్రకృతి ఆదర్శం :[https://www.readwhere.com/read/m5/2600924/Leader-Telugu-Daily/20-03-2020#page/4/1]
 
30.భారతీయం :[https://www.readwhere.com/read/m5/2603772/Leader-Telugu-Daily/22-03-2020#page/4/1]
 
31.సెలవులిస్తే :[https://www.readwhere.com/read/m5/2607717/Leader-Telugu-Daily/25-03-2020#page/4/1]
 
32.దేవుళ్ళు :[https://www.readwhere.com/read/m5/2701387/Leader-Telugu-Daily/06-06-2020#page/4/1]
 
33.ప్రతీకారం :[https://www.readwhere.com/read/m5/2704076/Leader-Telugu-Daily/08-06-2020#page/4/1]
 
34.ప్రతిఫలం :[https://www.readwhere.com/read/m5/2705371/Leader-Telugu-Daily/09-06-2020#page/4/1]
 
35.అమ్మమనసు :[https://www.readwhere.com/read/m5/2710666/Leader-Telugu-Daily/13-06-2020#page/4/1]
 
36.పుణ్య ఫలం :[https://www.readwhere.com/read/m5/2715417/Leader-Telugu-Daily/17-06-2020#page/4/1]
 
37.ఉర్వారుక మివబంధనం:[https://www.readwhere.com/read/m5/2717856/Leader-Telugu-Daily/19-06-2020#page/4/1]
 
స్వర్గానికెళ్ళిన తాటి38.వేరుశెనగలు చెట్టు:[https://www.readwhere.com/read/m5/24741862727626/Leader-Telugu-Daily/2227-1206-20192020#page/4/1]
 
చిట్టి39.త్రయంబకం గురువులుయజామహే :[https://www.readwhere.com/read/m5/24877672730067/Leader-Telugu-Daily/2029-1206-20192020#page/4/1]