జే ఎన్ టీ యూ పులివెందుల: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''జవాహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUజె.ఎన్.టి.యు) ఇంజనీరింగ్ కళాశాల, పులివెందుల (CEP) [[పులివెందుల]],''', అప్పటి JNTUజె.ఎన్.టి.యు. యొక్క 4 వనాలుగవ సభ్య కళాశాలగా దివంగత కీర్తిశేషులు ముఖ్యమంత్రి శ్రీ YSవై.ఎస్. [[రాజశేఖర రెడ్డి]] గారి చేతుల మీదుగా 2006 వ సంవత్సరంలో ప్రారంభించబడింది,.ఇది ప్రస్తుతం ఇదిజె.ఎన్.టి.యు. JNTU-ANANTAPURఅనంతపూర్ అధీనంలో ఉంది.
 
== సింహావలోకనం ==
 
ఈ కళాశాలను విద్యార్థుల్లోని అసలైన సాంకేతిక నైపుణ్యాన్ని వెలికితీయటానికై ఏర్పడిన అతికొద్ది కళాశాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. [[శాస్త్రము|శాస్త్ర]], [[సాంకేతిక]] రంగాల్లో వస్తున్న మార్పులకణుగుణంగా ఈ కళాశాల విద్యార్థులను సన్నధ్ధం చేస్తోంది.విద్యార్థుల్లో పోటీ ప్రపంచాన్ని ఎదురించే సత్తాను పెంపొందించటం ద్వారా వారిని దేశ ప్రగతిలో ముందుండేలా ప్రేరేపిస్తోంది. ఇంజనీరింగ్, సాంకేతికవిద్యావిలువలను పెంపొందించటమే ఈ కళాశాల ముఖ్య ఉద్దేశం.
 
== మూలాలు ==
{{మూలాలు}}<references/>
 
<references/>
 
== బయటి లింకులు ==