కరోనా వైరస్ 2019: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 63:
 
ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి [[జలుబు]] , [[జ్వరం]], [[దగ్గు]], ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
== సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం కరోనా లక్షణాల మొత్తం జాబితా==
 
1.# జ్వరం లేదా చలి జ్వరం
2.# దగ్గు
3.# శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం
4.# ఆయాసం
5.# ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు
6.# తలనొప్పి
7.# రుచి తెలియకపోవడం లేదా వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం
8.# గొంతునొప్పి
9.# జలుబు
10.# వాంతులు
11.# విరేచనాలు
 
== చైనా ==
"https://te.wikipedia.org/wiki/కరోనా_వైరస్_2019" నుండి వెలికితీశారు