1846: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 18:
** కాశ్మీరు ఈస్టిండియా కంపెనీ హస్తగతమైంది.
** కోహినూర్ వజ్రం బ్రిటిషు రాణి విక్టోరియా వశమైంది.
* [[మే 12]]: [[కోలా శేషాచలం]] తన నీలగిరి యాత్ర ను మొదలు పెట్టాడు. దీన్ని ''[[నీలగిరి యాత్ర]]'' పేరుతో గ్రంథస్థం చేసాడు.
* [[జూన్ 10]]: [[ఉయ్యాలవాడ నరసింహారెడ్డి]] 500 మంది బోయ సైన్యంతో [[కోయిలకుంట్ల]] లోని బ్రిటిషు వారి ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు. దాంతో అతడి తిరుగుబాటు మొదలైంది
* [[సెప్టెంబర్ 10|సెప్టెంబరు 10]]: ఎలియాస్ హోవ్ కు కుట్టుమిషను పేటెంటు లభించింది.<ref>{{US patent|4750}}</ref>
* [[సెప్టెంబర్ 23|సెప్టెంబరు 23]]: జర్మను ఖగోళవేత్తలు యోహన్ గాట్‌ఫ్రీడ్ గాల్, హీఓంరిచ్ లూయీ డి అరెస్ట్‌లు [[నెప్ట్యూన్]] గ్రహాన్ని కనుగొన్నారు.\
* తేదీ తెలియదు: హైదరాబాద్ మెడికల్ స్కూల్ పేరుతో [[ఉస్మానియా వైద్య కళాశాల]] మొదలైంది.
* తేదీ తెలియదు: అమెరికాలో [[స్మిత్‌సోనియన్ సంస్థ|స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ను]] స్థాపించారు.
* తేదీ తెలియదు: ఇంగ్లండులో [[కలరా]] అంటువ్యాధి వ్యాప్తి మొదలైంది
* [[అక్టోబర్ 16|అక్టోబరు 16]]: [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోని మసాచుసెట్స్‌ ప్రభుత్వ [[ఆసుపత్రి|ఆసుపత్రిలో]] విలియమ్స్‌ థామస్‌ గ్రీన్‌ మార్టన్‌ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్‌కొలిన్స్‌తో కలిసి గిల్బర్ట్‌ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా [[ఈథరు|ఈథర్‌]] మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఇదే మత్తుమందు వాడడం మొదలైన ఈ రోజే [[ప్రపంచ అనస్థీషియా దినోత్సవం|ప్రపంచ అనస్థీసియా దినోత్సవం]]
 
== జననాలు ==
Line 32 ⟶ 37:
== మరణాలు ==
[[File:Swathi Thirunal of Travancore.jpg|thumb|స్వాతి తిరుణాళ్]]
* [[మే 18]]: బాలశాస్త్రి జంబేకర్, సంఘ సంస్కర్త (జ. 1812)
* అగస్టు 1: '''ద్వారకానాథ్ టాగూర్,''' మొదటి భారతీయ పారిశ్రామికవేత్తలలో ఒకడు (జ. 1794) <ref name="wolpert2">{{Cite book|title=A New History of India|last=Wolpert|first=Stanley|publisher=Oxford UP|year=2009|isbn=978-0-19-533756-3|edition=8th|location=New York, NY|page=221|author-link=Stanley Wolpert}}</ref>
* [[డిసెంబరు 25]]: [[స్వాతి తిరునాళ్]], [[కేరళ]]లోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813)
"https://te.wikipedia.org/wiki/1846" నుండి వెలికితీశారు