కార్బన్-14: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (13), typos fixed: గా → గా , విచ్చిన్న → విచ్ఛిన్న, పద్దతి → పద్ధతి, , → , (13), ) → ) (4), ( → ( (2)
చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
పంక్తి 1:
{{Infobox isotope|background=#ddd|isotope_name=కార్బన్-14|num_neutrons=8|num_protons=6|isotope_filename=|alternate_names=రేడియో కార్బన్|mass_number=14|abundance=1 ట్రిలియన్ కు ఒక భాగం|symbol=C|decay_product=నైట్రోజన్-14|halflife=5,730|error_halflife=40 సంవత్సరాలు|mass=14.003241|mass number=14|excess_energy=|error1=|binding_energy=|error2=|spin=0+|decay_product1=నైట్రోజన్-14|decay_mode1=బీటా|decay_energy1=0.156476<ref>{{cite web |title=AME atomic mass evaluation 2003 |url=http://www.nndc.bnl.gov/masses/mass.mas03 |author1=Waptstra, A.H. |author2=Audi, G. |author3=Thibault, C. |accessdate=2007-06-03 |deadurlurl-status=nolive |archiveurl=https://web.archive.org/web/20080923134721/http://www.nndc.bnl.gov/masses/mass.mas03 |archivedate=2008-09-23 |df= }}</ref>}}
 
'''కార్బన్-14''', '''<sup>14</sup>C''', లేదా రేడియోకార్బన్, [[కార్బన్]] యొక్క రేడియోధార్మిక [[ఐసోటోపులు|ఐసోటోపు.]] దీని పరమాణు కేంద్రకంలో 5 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లూ ఉంటాయి. సేంద్రియ పదార్థాలలో దీని లభ్యత దాని రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతిపై ఆధారంగా ఉంటుంది. రేడియో డేటింగ్, శిలాజాల వయస్సును కనుగొనే పద్ధతి. దీనిని విల్లియర్డ్ లిబ్బీ, అతని సహచరులూ 1949లో కనుగొన్నారు. కార్బన్ - 14 ను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని రేడియేషన్ లాబొరేటరీకి చెందిన మార్టిన్, సామ్‌ రూబెన్ లు 1940, ఫిబ్రవరి 27 న కనుగొన్నారు. దీని ఉనికిని 1934లో ప్రాంజ్ కురీ తెలియజేసాడు.<ref>{{cite journal|last=Kamen|first=Martin D.|year=1963|title=Early History of Carbon-14: Discovery of this supremely important tracer was expected in the physical sense but not in the chemical sense|journal=Science|volume=140|issue=3567|pages=584–590|doi=10.1126/science.140.3567.584|url=|accessdate=|pmid=17737092|bibcode=1963Sci...140..584K}}</ref>
పంక్తి 10:
: {{nuclide|carbon|14}} → {{nuclide|nitrogen|14}} + e<sup>−</sup>
 
కార్బన్-14 అణువులో గల న్యూట్రాన్లలో ఒకటి ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ ఏంటీ న్యూట్రినోలను ఉద్గారం చేయడం ద్వారా ఒక ప్రోటాన్ విఘటనం చేస్తుంది, కార్బన్ -14 (అర్థ జీవిత కాలం 5700 ± 40 సంవత్సరాలు<ref name="LNHB-C14">{{cite web|url=http://www.nucleide.org/DDEP_WG/Nuclides/C-14_com.pdf|title=14C Comments on evaluation of decay data|accessdate=22 November 2016|website=www.nucleide.org|publisher=LNHB|last1=Be|archiveurl=https://web.archive.org/web/20161122225400/http://www.nucleide.org/DDEP_WG/Nuclides/C-14_com.pdf|archivedate=22 November 2016|deadurlurl-status=nolive|df=}}</ref>) విఘటనం చెంది స్థిరమైన నైట్రోజన్-14 ఐసోటోపు ఏర్పడుతుంది. ఉద్గారమైన బీటా కణాలు 156 keV ల అధిక శక్తిని కలిగి ఉంటాయి. అయితే వారి బరువు సగటు శక్తి 49 keV.<ref name="LNHB-C14" /> ఇవి సాపేక్షంగా తక్కువ శక్తులను కలిగి ఉండి అత్యధికంగా గాలిలో సుమారు 22 సెం.మీ, శరీర కణజాలాలలో 0.27 మి.మీ. దూరం ప్రయాణిచగలవు. మరణించిన చర్మ పొరలలో ప్రయాణించగలిగే రేడియేషన్ భాగం సుమారు 0.11 ఉంటుంది. తక్కువ పరిమాణంలోని కార్బన్ - 14 గ్రిగర్-ముల్లెర్ శోధకాల ద్వారా సులువుగా గుర్తించలేము. గ్రిగర్-ముల్లర్ శోధకాలు సాధారణంగా నిముషానికి 100,000 విఘటనాల కలుష్యాన్ని గుర్తించగలవు. లిక్విడ్ లింథిలేషన్ కౌంటింగ్ పద్ధతి సరైన పద్ధతి <ref>[http://web.princeton.edu/sites/ehs/radmanual/radman_app_b.htm#c14 "Radiation Safety Manual for Laboratory Users, Appendix B: The Characteristics of Common Radioisotopes"] {{webarchive|url=https://web.archive.org/web/20131002005809/http://web.princeton.edu/sites/ehs/radmanual/radman_app_b.htm|date=2013-10-02}}, Princeton University.</ref> గ్రిగర్ ముల్లర్ కౌంటింగ్ దక్షత సుమారు 3% ఉంటుంది. నీటిలో అర్థ దూర పొర 0.05&nbsp;mm<ref>[http://www.oseh.umich.edu/radiation/c14.shtml "Material Safety Data Sheet. Carbon-14"] {{webarchive|url=https://web.archive.org/web/20130312103041/http://www.oseh.umich.edu/radiation/c14.shtml|date=2013-03-12}}, University of Michigan.</ref> ఉంటుంది.
 
== రేడియోకార్బన్ డేటింగ్ ==
సుమారు 60,000 సంవత్సరాల నాటి కర్బనమత పదార్థాల వయస్సును కార్బన్-14 (<sup>14</sup>C) ఉపయోగించి గణించుటకు ఉపయోగించే పద్ధతిని రేడియోధార్మిక డేటింగ్ అంటారు. ఈ విధానాన్ని చిగాగో విశ్వావిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ విల్లార్డ్ లిబ్బీ, అతని సహచరులు 1949లో అభివృద్ధి చేసారు.<ref>{{cite journal|author1=Arnold, J. R.|author2=Libby, W. F.|year=1949|title=Age Determinations by Radiocarbon Content: Checks with Samples of Known Age,|journal=Science|volume=110|pages=678–680|pmid=15407879|doi=10.1126/science.110.2869.678|issue=2869|bibcode=1949Sci...110..678A}}</ref> ఒక గ్రాము స్వచ్ఛమైన కార్బన్ యొక్క మార్చుకోదగిన కార్బన్-14 నిమిషానికి 14 రేడియోధార్మిక పరివర్తనాలు చెందుతుందని లిబ్బీ అంచనావేశాడు. ఇది నవీన రేడియోకార్బన్ ప్రామాణితకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది.<ref>{{cite web|url=http://www.c14dating.com/agecalc.html|title=Carbon 14:age calculation|accessdate=2007-06-11|publisher=C14dating.com|archiveurl=https://web.archive.org/web/20070610195000/http://www.c14dating.com/agecalc.html|archivedate=2007-06-10|deadurlurl-status=nolive|df=}}</ref><ref>{{cite web|url=http://www.ldeo.columbia.edu/~martins/isohydro/c_14.html|title=Class notes for Isotope Hydrology EESC W 4886: Radiocarbon <sup>14</sup>C|accessdate=2007-06-11|publisher=Martin Stute's homepage at Columbia|archiveurl=https://web.archive.org/web/20060924135028/http://www.ldeo.columbia.edu/%7Emartins/isohydro/c_14.html|archivedate=2006-09-24|deadurlurl-status=nolive|df=}}</ref> 1960లో ఈ కృషికి రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది.
 
కార్బన్ మామూలుగా రేడియో ఆక్టివ్ ధాతువు కాదు. దాని అణు భారం 12. కానీ దానికి కూడా ఐసోటోప్స్ అనబడే రకాలున్నాయి. కార్బన్ (14) అనేది రేడియో యాక్టివ్ ధాతువు. దీని హాఫ్ లైఫ్ సుమారు 5720 ఏళ్ళు. అంటే.. కొంత కార్బన్ (14) ను తీసుకుంటే అందులో సగం అణువులు విచ్ఛిన్నమై నైట్రోజన్ గా మారుతుంది.
పంక్తి 65:
 
=== అణు పరీక్షల సమయంలో తయారగుట ===
[[దస్త్రం:Radiocarbon_bomb_spike.svg|కుడి|thumb|300x300px|<sup>14</sup>C, న్యూజీలండ్<ref>{{cite journal|url=http://cdiac.esd.ornl.gov/trends/co2/welling.html|title=Atmospheric δ<sup>14</sup>C record from Wellington|accessdate=2007-06-11|journal=Trends: A Compendium of Data on Global Change. Carbon Dioxide Information Analysis Center|year=1994|publisher=Oak Ridge National Laboratory|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20140201222225/http://cdiac.esd.ornl.gov/trends/co2/welling.html|archivedate=2014-02-01|df=}}</ref>, ఆస్ట్రేలియా.<ref>{{cite journal|url=http://cdiac.esd.ornl.gov/trends/co2/cent-verm.html|author=Levin, I.|title=δ<sup>14</sup>C record from Vermunt|journal=Trends: A Compendium of Data on Global Change. Carbon Dioxide Information Analysis Center|year=1994|display-authors=etal|deadurlurl-status=nolive|archiveurl=https://web.archive.org/web/20080923105819/http://cdiac.esd.ornl.gov/trends/co2/cent-verm.html|archivedate=2008-09-23|df=}}</ref> లలో వాతావరణ <sup>14</sup>C. న్యూజీలాండ్ వక్రం దక్షిణ అర్థ గోళాన్ని, ఆస్ట్రేలిఆ వక్రము ఉత్తరార్థ గోళాన్ని తెలియజేస్తుంది. వాతావరణ అణు ఆయుధాల పరీక్షలు <sup>14</sup>C యొక్క గాఢతను ఉత్తరార్థ గోళంలో రెండింతలు చేసాయి.<ref>{{cite web|url=http://www1.phys.uu.nl/ams/Radiocarbon.htm|title=Radiocarbon dating|accessdate=2008-02-19|publisher=University of Utrecht|archiveurl=https://web.archive.org/web/20071209151357/http://www1.phys.uu.nl/ams/Radiocarbon.htm|archivedate=2007-12-09|deadurlurl-status=nolive|df=}}</ref>]]
1955 నుండి 1980 మధ్యలో అనేక దేశాలలో అణు పరీక్షలు జరిగాయి. ఈ చర్యల వల్ల వాతావరణంలో కార్బన్ - 14 నాటకీయంగా పెరిగింది. అదే విధంగా జీవావరణంలో కూడా పెరిగింది. ఈ పరీక్షలు ముగిసిన తరువాత వాతావరణంలోని కార్బన్ - 14 గాఢత క్రమంగా తగ్గుముఖం పట్టింది.
 
వాతావరణంలో కార్బన్ - 14 ఎక్కువవడం మూలంగా వచ్చే దుష్ప్రభావం మూలంగా ఒక వ్యక్తి పుట్టిన సంవత్సరాన్ని కచ్చితంగా గణన చేయలేము. ప్రత్యేకంగా దంతాల ఎనామిల్ లో, కంటి కటకంలో కార్బన్ 14 పరిమాణం పెరగడం మూలంగా రేడియోధార్మిక డేటింగ్ విధానంలో గణన చేయుటలో కచ్చితత్వం ఉండదు.<ref>{{cite web|url=https://journals.uair.arizona.edu/index.php/radiocarbon/article/view/3713|title=Bomb-Pulse Dating of Human Material: Modeling the Influence of Diet|archiveurl=https://web.archive.org/web/20141020085949/https://journals.uair.arizona.edu/index.php/radiocarbon/article/view/3713|archivedate=2014-10-20|deadurlurl-status=nolive|df=}}</ref>, <ref>{{cite journal|url=http://news.nationalgeographic.com/news/2005/09/0922_050922_nuke_body.html|title=Radiation in Teeth Can Help Date, ID Bodies, Experts Say|journal=National Geographic News|date=2005-09-22|deadurlurl-status=nolive|archiveurl=https://web.archive.org/web/20070425080623/http://news.nationalgeographic.com/news/2005/09/0922_050922_nuke_body.html|archivedate=2007-04-25|df=}}</ref><ref>{{cite journal|vauthors=Spalding KL, Buchholz BA, Bergman LE, Druid H, Frisen J|title=Forensics: age written in teeth by nuclear tests|journal=Nature|date=2005-09-15|volume=437|pages=333–4|pmid=16163340|doi=10.1038/437333a|issue=7057|bibcode=2005Natur.437..333S}}</ref><ref>{{cite journal|doi=10.1371/journal.pone.0001529|title=Radiocarbon Dating of the Human Eye Lens Crystallines Reveal Proteins without Carbon Turnover throughout Life|year=2008|last1=Lynnerup|first1=Niels|last2=Kjeldsen|first2=Henrik|last3=Heegaard|first3=Steffen|last4=Jacobsen|first4=Christina|last5=Heinemeier|first5=Jan|journal=PLoS ONE|volume=3|pages=e1529|pmid=18231610|issue=1|pmc=2211393|editor1-last=Gazit|editor1-first=Ehud|bibcode=2008PLoSO...3.1529L}}</ref>
 
=== అణు శక్తి కర్మాగారాల నుండి ఉద్గారాలు ===
పంక్తి 76:
 
=== వాతావరణంలో విక్షేపం ===
వాతావరణంలోని పై పొరలలో ఉత్పత్తి అయిన తరువాత కార్బన్-14 అణువులు వేగంగా చర్య పొంది ఎక్కువగా (సుమారు 93 శాతం) <sup>14</sup>CO (కార్బన్ మొనాక్సైడ్) గా మారుతుంది. తరువాత తక్కువ రేటులో ఆక్సీకరణం చెంది <sup>14</sup>CO<sub>2</sub>, గా మారుతుంది. ఇది రేడియోధార్మిక కార్బన్ డై ఆక్సైడ్. ఈ వాయువు వేగంగా మిళితం అయి వాతావరణం అంతా విస్తరిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా నీటిలో కరుగి సముద్రజలాలలో విస్తరిస్తుంది. కానీ ఇది తక్కువ వేగంగా జరుగుతుంది.<ref name="ramsay">{{cite journal|year=2008|author=Ramsey, C. Bronk|journal=Archaeometry|volume=50|pages=249–275|doi=10.1111/j.1475-4754.2008.00394.x|issue=2|title=Radiocarbon Dating: Revolutions in Understanding}}</ref> వాతావరణంలోని <sup>14</sup>CO<sub>2</sub> యొక్క అర్థ జీవిత కాలం ఉత్తరార్థ గోళంలో సుమారు 12 నుండి 16 సంవత్సరాలు ఉంటుంది. మహాసముద్రపు లోతు పొరల్లో, సముద్ర లోతులలో బైకార్బోనేట్స్ యొక్క పెద్ద రిజర్వాయర్ మధ్య పరిమిత వేగంతో బదిలీ జరుగుతుంది.<ref name="yim">{{cite journal|doi=10.1016/j.pnucene.2005.04.002|url=https://www.sciencedirect.com/science/article/pii/S0149197005000454|title=Life cycle and management of carbon-14 from nuclear power generation|year=2006|last1=Yim|first1=Man-Sung|last2=Caron|first2=François|journal=Progress in Nuclear Energy|volume=48|pages=2–36}}</ref> తాజా భూ జీవావరణంలో ఒక కిలోగ్రాం కార్బన్ కు <sup>14</sup>C యొక్క క్రియాశీలకత 238 Bq (బెకరెల్) ఉన్నట్లు 2009లో గుర్తించారు. ఇది వాతావరణంలో అణుపరీక్షకు ముందు గుర్తించిన విలువ 226 Bq/kg కు సుమారు దగ్గరగా ఉంది.<ref>{{cite web|url=http://www.irsn.fr/EN/Research/publications-documentation/radionuclides-sheets/environment/Pages/carbon14-environment.aspx#3|title=Carbon-14 and the environment|publisher=Institute for Radiological Protection and Nuclear Safety|archiveurl=https://web.archive.org/web/20150418012710/http://www.irsn.fr/EN/Research/publications-documentation/radionuclides-sheets/environment/Pages/carbon14-environment.aspx#3|archivedate=2015-04-18|deadurlurl-status=nolive|df=}}</ref>
 
=== మొత్తం అన్వేషణ ===
"https://te.wikipedia.org/wiki/కార్బన్-14" నుండి వెలికితీశారు