కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాధించిన రికార్డులు: అక్షరదోషాల సవరణ
చి జన్మ తేది సవరణ
పంక్తి 36:
}}
 
'''కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్''' <ref>{{cite news | url=http://content-usa.cricinfo.com/india/content/player/30028.html | title=Kapil Dev - Player Webpage | publisher=[[Cricinfo]] | accessdate=2007-03-17}}</ref> ([[హిందీ]]:'''कपिल देव''') [[భారతదేశం|భారత]]దేశపు ప్రముఖ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1959]], [[జనవరి 166]]న [[చండీగర్]] లో జన్మించిన కపిల్ దేవ్ [[భారత క్రికెట్ జట్టు]]కు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు. [[2002]]లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు. <ref name=WisdenICoC>{{cite news | url=http://www.hinduonnet.com/tss/tss2531/25310120.htm | title=This is my finest hour: Kapil Dev | publisher=The Sportstar Vol. 25 No. 31 | date=[[2002-03-08]] | accessdate=2006-12-06}}</ref> సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ ([[1983]]) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. [[1999]] [[అక్టోబర్]] నుంచి [[2000]] [[ఆగష్టు]] వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.
 
కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. [[1980]]లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో [[జింబాబ్వే]]పై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.<ref>{{cite web | url=http://www.rediff.com/cricket/2003/jun/27spec1.htm | title=Celebrating 1983 WC - Haryana Hurricane| publisher=[[Rediff]] | accessdate=2007-03-17}}</ref>
"https://te.wikipedia.org/wiki/కపిల్_దేవ్" నుండి వెలికితీశారు