1826: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 18:
** ఆంగ్లో-బర్మా యుద్ధం ముగిసింది. యాండబో ఒప్పందం కుదిరింది.
** యాండబో ఒప్పందం పర్యవసానంగా [[అసోం|అస్సాం]], [[మణిపూర్|మణిపూర్‌]]<nowiki/>లను బ్రిటిషు వారు తమ అధీనం లోకి తెచ్చుకున్నారు.
* [[మార్చి 1]]: భారత్ నుండి లండన్ తీసుకువెళ్ళిన చునీ అనే ఏనుగు హింసాత్మకంగా మారి, మావటీలకు అలిమి కాకపోవడంతో, దాన్ని కత్తితో చంపేసారు. అంతకుముందు దాన్ని ఆర్సెనిక్ విషం, తుపాకీ కాల్పుల ద్వారా చంపేందుకు విఫలయత్నం చేసారు<ref>Caroline Grigson, ''Menagerie: The History of Exotic Animals in England'' (Oxford University Press, 2016)</ref>
* జూన్: జోసెఫ్ నిసెఫోర్ నీప్సే ప్యారిస్లో [[కెమెరా యొక్క చరిత్ర|మొట్టమొదటి శాశ్వత ఫోటోగ్రాఫ్]] ని సృష్టించాడు
* జూలై 4: అమెరికా స్వాతంత్ర్య 50 వ వార్షికోత్సవం. ఈ రోజే దాని పూర్వ అధ్యక్షులు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్ ఇద్దరూ మరణించారు.
* డిసెంబరు: ముస్లిము నాయకుడు సయ్యద్ అహ్మద్, తన అనుచరులతో కలిసి అకోరా ఖటక్ వద్ద సిక్ఖు దళాలతో పోరుకు తలపడ్డాడు.
* తేదీ తెలియదు: శ్రీకాకుళం [[శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, శ్రీకాకుళం|శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని]] నిర్మించారు.
* తేదీ తెలియదు: [[అహ్మదాబాదు]]<nowiki/>లో మొట్టమొదటి గుజరాతీ పాఠశాల తెరిచారు
* తేదీ తెలియదు: కాకినాడ, ర<nowiki/>ాజమండ్రి, నరసాపురం లలో ఒకొక్క టి చొప్పున మూడు ఇంగ్లీషు పాఠశాలలను స్ధాపించమని కలెక్టరు బాయార్డ్‌కు మద్రాసు గవర్నరు థామస్ మన్రో ఆదేశాలిచ్చాడు.
*
 
"https://te.wikipedia.org/wiki/1826" నుండి వెలికితీశారు