రామ్‌నాథ్ కోవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 29:
 
== ప్రారంభ జీవితం, విద్య ==
కోవింద్ [[ఉత్తర ప్రదేశ్]] లోని కాన్పూర్ దేహాత్ జిల్లాకు చెందిన పరౌఖ్ గ్రామంలో [[1945]] [[అక్టోబరు 1]] న జన్మించాడు.<ref name=":1">{{Cite web|url=http://governor.bih.nic.in/Governor.htm|title=Governor of Bihar|website=governor.bih.nic.in|archiveurl=https://web.archive.org/web/20170703104500/http://governor.bih.nic.in/Governor.htm|archivedate=3 July 2017|url-status=live|access-date=2017-06-20|df=dmy-all}}</ref><ref>{{cite web|url=http://www.thehindu.com/news/national/ram-nath-kovind-paraukhs-celebrated-son/article19110041.ece|title=Ram Nath Kovind, Paraukh and the road to Raisina Hill|accessdate=24 August 2017|publisher=|archiveurl=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archivedate=27 August 2017|url-status=live|df=dmy-all}}</ref> అతని తండ్రి మైకులాల్ భూమిలేని కోరి (దళితులలో చేనేత కులం) కులానికి చెందినవాడు. అతని తండ్రి తన కుటుంబ పోషణార్థం ఒక దుకాణాన్ని నడిపేవాడు. కోవింద్ తన ఐదుగురు సహోదరులలో చిన్నవాడు. అతను మట్టి గుడిసెలో జన్మించాడు. కానీ చివరికి అది కూలిపోయింది. తన గుడిసె అగ్నిప్రమాదానికి గురైనప్పుడు తన ఐదేళ్ల వయస్సులో తన తల్లిని కోల్పోయాడు. తరువాత కోవింద్ ఆ భూమిని తన వర్గానికి చెందివవారికి విరాళంగా యిచ్చాడు.<ref>{{cite web|url=https://khabar.ndtv.com/news/india/president-election-2017-ground-report-celebration-at-ramnath-kovinds-house-1727150|title=कानपुर से ग्राउंड रिपोर्ट : रामनाथ कोविंद के गांव में जश्न, लोग गा रहे हैं- मेरे बाबा की भई सरकार|accessdate=24 August 2017|publisher=|archiveurl=https://web.archive.org/web/20170721050114/https://khabar.ndtv.com/news/india/president-election-2017-ground-report-celebration-at-ramnath-kovinds-house-1727150|archivedate=21 Julyజూలై 2017|url-status=livedead|df=dmy-all|website=}}</ref> ప్రాథమిక విద్య పూర్తిచేసిన తరువాత అతను తన గ్రామానికి 8 కి.మీ దూరంలో గల కాన్పూర్ గ్రామానికి కళాశాల విద్యకోసం రోజూ నడిచి వెళ్ళేవాడు. అతని గ్రామంలో ఎవరికీ కనీసం సైకిలు కూడా ఉండేది కాదు.<ref>{{Cite news|url=http://www.india.com/news/india/nda-presidential-nominee-ram-nath-kovind-would-walk-8-km-daily-for-school-2252102/|title=NDA Presidential nominee Ram Nath Kovind would walk 8 km daily for school|last=Tiwari|first=Vaibhav|date=2017-06-20|work=India.com|language=en|archiveurl=https://web.archive.org/web/20170730004336/http://www.india.com/news/india/nda-presidential-nominee-ram-nath-kovind-would-walk-8-km-daily-for-school-2252102/|archivedate=30 Julyజూలై 2017|url-status=livedead|access-date=2017-07-25|df=dmy-all}}</ref> తరువాత అతను కామర్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీని, డి.ఎ.వి కళాశాల నుండి ఎల్.ఎల్.బిని పూర్తిచేసాడు. <ref name=":et">{{Cite news|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/ram-nath-kovind-a-crusader-for-the-rights-of-weaker-sections/articleshow/59218717.cms|title=Ram Nath Kovind: A crusader for the rights of weaker sections|last=PTI|date=19 June 2017|work=The Economic Times|archiveurl=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archivedate=27 August 2017|url-status=live|access-date=2017-06-19|df=dmy-all}}</ref><ref name=":2">{{Cite news|url=http://timesofindia.indiatimes.com/india/bihar-governor-ram-nath-kovind-10-facts-about-ndas-presidential-nominee/articleshow/59216836.cms|title=Bihar governor Ram Nath Kovind: 10 facts about NDA's Presidential nominee&nbsp;– Times of India|work=The Times of India|archiveurl=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archivedate=27 August 2017|url-status=live|access-date=2017-06-19|df=dmy-all}}</ref><ref name=":1" />
 
== జీవితం ==
పంక్తి 37:
 
=== భారతీయ జనతా పార్టీ సభ్యునిగా ===
అతను 1991 లో [[భారతీయ జనతా పార్టీ]] లోనికి చేరాడు.<ref name=":32" /> అతను 1998 నుండి 2002 వరకు బి.జె.పి.దళిత మోర్చాకు అధ్యక్షునిగా ఉన్నాడు. అతను ఆల్ ఇండియా కోళీ సమాజ్ కు కూడా అధ్యక్షునిగా ఉన్నాడు. అతను బి.జె.పి పార్టీ జాతీయ ప్రతినిధిగా పనిచేశాడు. <ref>{{cite web|url=http://hindu.com/2003/01/19/stories/2003011901650400.htm|title=Enact tougher laws to prevent crimes against dalits|publisher=The Hindu|archiveurl=https://web.archive.org/web/20111004221814/http://hindu.com/2003/01/19/stories/2003011901650400.htm|archivedate=4 Octoberఅక్టోబర్ 2011|url-status=livedead|df=dmy-all|website=|access-date=13 మే 2018}}</ref> అతను డేరాపూర్ లోని తన పూర్వీకుల ఇంటిని [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]]కి విరాళంగా ఇచ్చాడు. <ref name=":32" /> బి.జె.పిలో చేరిన తరువాత అతను గ్రాతంపూర్ శాసనసభ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసాడు కానీ ఓడిపోయాడు. తరువాత 2007లో భోగ్నిపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బి.జె.పి తరపున పోటీ చేసి మరలా ఓడిపోయాడు.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/india/ram-nath-kovind-a-lawyer-who-cracked-civils-but-lost-2-elections/articleshow/59226467.cms|title=Ram Nath Kovind, a lawyer who cracked civils but lost 2 elections|date=Jun 20, 2017|publisher=Times of India|accessdate=24 July 2017|archiveurl=https://archive.is/20170718010835/http://timesofindia.indiatimes.com/india/ram-nath-kovind-a-lawyer-who-cracked-civils-but-lost-2-elections/articleshow/59226467.cms|archivedate=18 July 2017|url-status=live|df=dmy-all}}</ref>
 
1997లో కోవింద్ షెడ్యూల్డ్ తరగతులు, తెగల వర్గాలకు ప్రతికూల ప్రభావం చూపే కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని ఆదేశాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేసాడు. తరువాత [[అటల్ బిహారీ వాజపేయి]] నేతృత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం, రాజ్యాంగంలో మూడు సవరణలు చేసి తమ ఆదేశాలను ఉపసంహరించుకుంది.<ref>{{cite news|url=http://www.firstpost.com/india/ramnath-kovind-is-bjps-presidential-pick-all-you-need-to-know-about-the-dalit-leader-form-up-3712909.html|title=Ram Nath Kovind is BJP's choice for president: All you need to know about the Dalit leader from UP|date=Jul 20, 2017|publisher=Firstpost|archiveurl=https://web.archive.org/web/20170724070933/http://www.firstpost.com/india/ramnath-kovind-is-bjps-presidential-pick-all-you-need-to-know-about-the-dalit-leader-form-up-3712909.html|archivedate=24 Julyజూలై 2017|url-status=livedead|df=dmy-all|work=|access-date=13 మే 2018}}</ref>
 
=== రాజ్య సభ ===
పంక్తి 48:
 
=== గవర్నర్ ===
2015 ఆగస్టు 8 న అప్పటి భారత రాష్ట్రపతి కోవింద్ ను బీహార్ గవర్నరుగా నియమించారు. <ref>{{cite web|url=http://economictimes.indiatimes.com/news/politics-and-nation/ram-nath-kovind-acharya-dev-vrat-appointed-as-bihar-and-himachal-pradesh-governors/articleshow/48402785.cms|title=Ram Nath Kovind, Acharya Dev Vrat appointed as Bihar and Himachal Pradesh governors|date=8 August 2015|publisher=|last=PTI|first=|archiveurl=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archivedate=27 August 2017|url-status=live|via=The Economic Times|df=dmy-all}}</ref> 2015 ఆగస్టు 16న పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇక్బాల్ అహ్మద్ అన్సారీ, కోవింద్‌ను బీహార్ 35వ గవర్నరుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ సమావేశం పాట్నా లోని రాజభవన్ లో జరిగింది.<ref>{{Cite news|url=http://indiatoday.intoday.in/story/ram-nath-kovind-sworn-in-as-new-governor-of-bihar/1/458947.html|title=36th Governor of Bihar|last=|first=|date=2015-08-16|work=indiatoday|language=en-IN|access-date=2015-08-16|archive-url=https://web.archive.org/web/20150817124935/http://indiatoday.intoday.in/story/ram-nath-kovind-sworn-in-as-new-governor-of-bihar/1/458947.html|archive-date=17 August 2015|dead-url=no|df=dmy-all}}</ref> బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలలు ముందుగా జరిగినందున అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్, కోవింద్ నియామకాన్ని విమర్శించాడు. ఈ నియామకం సర్కారియా కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా సంప్రదించకుండా జరిగిందని అతను పేర్కొన్నాడు. <ref>{{cite web|url=http://www.indiatvnews.com/politics/national/pm-praises-new-bihar-governor-ram-nath-kovind-31860.html|title=PM Modi praises new Bihar Governor Ram Nath Kovind|date=19 August 2015|publisher=|last=PTI|first=|archiveurl=https://web.archive.org/web/20170827223422/http://www.cgkhabar.com/ramnath-kovind-and-muslim-20170620/|archivedate=27 Augustఆగస్టు 2017|url-status=livedead|via=India TV News|df=dmy-all|website=|access-date=13 మే 2018}}</ref> అయినప్పటికీ కోవింద్ ఒక రాష్ట్ర గవర్నరుగా, అర్హత లేని ఉపాద్యాయుల పదోన్నతులలో జరిగే అక్రమాలు, వివిధ నిధుల నిర్వహణలోఅవకతవకలు, విశ్వవిద్యాలయాలలో అనర్హులైన అభ్యర్థుల నియామకం వంటి విషయాలను విచారించేందుకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేయడంపై అందరి ప్రశంసలను పొందాడు. జూన్ 2017 న కోవింద్ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించబడ్డాడు. కోవింద్ కు నితిష్ కుమార్ మద్దతునిచ్చాడు. నిష్పాక్షికంగా నిలబడి అతని ప్రభుత్వానికి గవర్నర్ గా పనిచేసాడని కొనియాడాడు.<ref>{{cite web|url=http://www.firstpost.com/india/presidential-election-2017-nitish-kumar-praises-ram-nath-kovind-remains-mum-on-party-support-3713969.html|title=Presidential Election 2017: Nitish Kumar praises Ram Nath Kovind, remains mum on party support|date=19 June 2017|publisher=|last=IANS|first=|archiveurl=https://web.archive.org/web/20170729002117/http://www.firstpost.com/india/presidential-election-2017-nitish-kumar-praises-ram-nath-kovind-remains-mum-on-party-support-3713969.html|archivedate=29 Julyజూలై 2017|url-status=livedead|via=First Post|df=dmy-all|website=|access-date=13 మే 2018}}</ref>
 
[[దస్త్రం:Ram_Nath_Kovind_welcoming_Pranab_Mukherjee_at_Patna.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Ram_Nath_Kovind_welcoming_Pranab_Mukherjee_at_Patna.jpg|alt=H.E{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} the Governor of Bihar Shri Ram Nath Kovind welcoming Hon'ble President of India Shri Pranab Mukherjee at Patna on April 17, 2017|thumb|బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ కు స్వాగతం చెబుతున్న ప్రణబ్ ముఖర్జీ - పాట్నా - 2017 ఏప్రిల్ 17]]
"https://te.wikipedia.org/wiki/రామ్‌నాథ్_కోవింద్" నుండి వెలికితీశారు