స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
2008 మార్చి 31 నాటికి బ్యాంక్ యొక్క పెయిడ్ అప్ క్యాపిటల్ రూ. 360 మిలియన్లుగా ఉంది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 92.33 శాతం వాటాను కలిగి ఉంది.2008 మార్చి చివరి నాటికి బ్యాంక్ 11.73% మూలధన సమృద్ధి నిష్పత్తిని సాధించింది.1913 లో ప్రారంభమైనప్పటి నుండి నిరంతరం లాభాలను సంపాదించడం, డివిడెండ్ నిరంతరాయంగా చెల్లించడం కస్టమర్లు ఆశించదగిన ట్రాక్ రికార్డిగా గుర్తించబడింది.<ref name=":0" />
 
2009 జనవరి నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్లు 31817 కోట్లుగా ఉంది. అడ్వాన్స్ మొత్తం రూ. 24713 కోట్లు, వీటిలో ఎగుమతి క్రెడిట్ రూ. 10159.50 మిలియన్లుగా ఉంది. 2007 మార్చి నుండి మార్చి 2008 మార్చి చివవరకు బ్యాంక్ ఫారెక్స్ టర్నోవర్ రూ .336963.50 మిలియన్లను దాటింది, ఇది 44.66% ఎక్కువ.<ref>{{Cite web|url=https://www.thehindubusinessline.com/money-and-banking/state-bank-of-mysore-into-the-sunset-after-104-years/article9610612.ece|title=State Bank of Mysore: Into the sunset after 104 years|last=Urs|first=Anil|website=@businessline|language=en|access-date=2020-07-06}}</ref>
 
ఒక క్యాలెండర్ సంవత్సరంలో బ్యాంక్ అన్ని శాఖలను కోర్ బ్యాంకింగ్‌గా మార్చే పనిని చేపట్టి కస్టమర్లకు ఎక్కడైనా బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడానికి పూర్తి చేసి రికార్టు సాధించింది.<ref>{{Cite web|url=https://starofmysore.com/104-year-old-state-bank-mysore-merged-state-bank-india/|title=104-year-old State bank of Mysore to be merged with State Bank of India|date=2017-04-01|website=Star of Mysore|language=en-US|access-date=2020-07-06}}</ref>
పంక్తి 14:
 
== యస్.బి.ఐ.లో విలీనం ==
104 సంవత్సరాల చరిత్ర కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 2017 ఏప్రియల్ 1న పూర్తిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే ముందు 2016 డిసెంబరు 31తో ముగిసే మూడవ త్రైమాసికంనాటికి బ్యాంక్ మొత్తం వ్యాపార టర్నోవరు 1.33 లక్షల కోట్లు దాటింది.<ref>w{{Cite web|url=https://www.thehindubusinessline.com/money-and-banking/state-bank-of-mysore-into-the-sunset-after-104-years/article9610612.ece|title=State Bank of Mysore: Into the sunset after 104 years|last=Urs|first=Anil|website=@businessline|language=en|access-date=2020-07-06}}</ref>
 
== మూలాలు ==