స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
పంక్తి 1:
భారత దేశపు జాతీయ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా [[భారతీయ స్టేట్ బ్యాంకు]]కు అనుబంధ బ్యాంకు.[[1913]] లో బ్యాంక్ ఆఫ్ మైసూర్ లిమిటెడ్ గా మైసూరు మహారాజా కృష్ణరాజ వడియార్ IV ఆధ్వర్యంలో స్థాపించబడింది.<ref name=":1">{{Cite web|url=https://www.thehindubusinessline.com/money-and-banking/state-bank-of-mysore-into-the-sunset-after-104-years/article9610612.ece|title=State Bank of Mysore: Into the sunset after 104 years|last=Urs|first=Anil|website=@businessline|language=en|access-date=2020-07-06}}</ref>[[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] నేతృత్వం లోని బ్యాంకింగ్ కమిటీ సిఫార్సుల ఫలితంగా అప్పటి మైసూర్ ప్రభుత్వంచే ప్రారంభించబడింది.తొలుత బ్యాంక్ ఆఫ్ మైసూర్ అనే పేరుతో స్థాపించబడింది.ఈ బ్యాంకును ‘మైసూర్ బ్యాంక్’ లేదా ‘నమ్మా బ్యాంక్’ అని పిలిచేవారు.1953 లో, ప్రభుత్వ వ్యాపారం, ఖజానా కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది.[[1960]] [[మార్చి]]లో ఈ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ బ్యాంకుగా మారింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 92.33% వాటాలను కలిగి ఉంది. బ్యాంక్ షేర్లు బెంగళూరు, చెన్నై, ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదు అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ పూర్తిగా నెట్‌వర్క్ చేయబడిన శాఖలతో కర్ణాటకకు చెందిన మొదటి బ్యాంక్. 31.12.2005 నుండి బ్యాంక్ పూర్తిగా 'కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్'లో ఉంది.<ref name=":0">{{Cite web|url=https://www.ndtv.com/business/stock/state-bank-of-mysore-_mysorebank/reports|title=State Bank Of Mysore: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of State Bank Of Mysore - NDTVProfit.com|website=www.ndtv.com|access-date=2020-07-06}}</ref>ఈ బ్యాంకు ప్రధాన స్థావరం [[బెంగుళూరు]]లో ఉంది.
భారత దేశపు జాతీయ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా [[భారతీయ స్టేట్ బ్యాంకు]]కు అనుబంధ బ్యాంకు.
 
[[1913]] లో బ్యాంక్ ఆఫ్ మైసూర్ లిమిటెడ్ గా మైసూరు మహారాజా కృష్ణరాజ వడియార్ IV ఆధ్వర్యంలో స్థాపించబడింది.[[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] నేతృత్వం లోని బ్యాంకింగ్ కమిటీ సిఫార్సుల ఫలితంగా అప్పటి మైసూర్ ప్రభుత్వంచే ప్రారంభించబడింది.తొలుత బ్యాంక్ ఆఫ్ మైసూర్ అనే పేరుతో స్థాపించబడింది.ఈ బ్యాంకును ‘మైసూర్ బ్యాంక్’ లేదా ‘నమ్మా బ్యాంక్’ అని పిలిచేవారు.1953 లో, ప్రభుత్వ వ్యాపారం, ఖజానా కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది.[[1960]] [[మార్చి]]లో ఈ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ బ్యాంకుగా మారింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 92.33% వాటాలను కలిగి ఉంది. బ్యాంక్ షేర్లు బెంగళూరు, చెన్నై, ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదు అయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ పూర్తిగా నెట్‌వర్క్ చేయబడిన శాఖలతో కర్ణాటకకు చెందిన మొదటి బ్యాంక్. 31.12.2005 నుండి బ్యాంక్ పూర్తిగా 'కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్'లో ఉంది.<ref name=":0">{{Cite web|url=https://www.ndtv.com/business/stock/state-bank-of-mysore-_mysorebank/reports|title=State Bank Of Mysore: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of State Bank Of Mysore - NDTVProfit.com|website=www.ndtv.com|access-date=2020-07-06}}</ref>ఈ బ్యాంకు ప్రధాన స్థావరం [[బెంగుళూరు]]లో ఉంది.
 
2009 జనవరి 31 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ విస్తృతమైన నెట్‌వర్క్‌తో 671 శాఖలు, 20 ఎక్స్‌టెన్షన్ కౌంటర్లు భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయి, ఇందులో 6 ప్రత్యేకమైన ఎస్‌ఎస్‌ఐ శాఖలు, 4 ఇండస్ట్రియల్ ఫైనాన్స్ శాఖలు, 3 కార్పొరేట్ అకౌంట్స్ బ్రాంచ్‌లు, 4 ప్రత్యేక వ్యక్తిగత బ్యాంకింగ్ శాఖలు, 10 వ్యవసాయ అభివృద్ధి శాఖలు ఉన్నాయి. 3 ప్రభుత్వ లావాదేవీల ట్రెజరీ శాఖలు, 1 ఆస్తి రికవరీ బ్రాంచ్, 7 సేవా శాఖలు కలిగి వినియోగదారులకు విస్తృత సేవలను అందిస్తుంది2008 మార్చి 31 నాటికి బ్యాంకింగ్ పనిచేసే 3169 మంది ఉద్యోగులు , 6551 మంది పర్యవేక్షక సిబ్బంది మొత్తం 9720 మంది ఉద్యోగులతో ఈ బ్యాంకుకు ప్రత్యేక శ్రామిక శక్తి కలిగి ఉంది. పర్యావరణంలో మార్పులను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారుల అవసరాన్ని తీర్చడానికి ఉద్యోగుల నైపుణ్యం, సామర్థ్యం నవీకరించబడింది.<ref name=":0" />
Line 14 ⟶ 12:
 
== యస్.బి.ఐ.లో విలీనం ==
104 సంవత్సరాల చరిత్ర కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 2017 ఏప్రియల్ 1న పూర్తిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే ముందు 2016 డిసెంబరు 31తో ముగిసే మూడవ త్రైమాసికంనాటికి బ్యాంక్ మొత్తం వ్యాపార టర్నోవరు 1.33 లక్షల కోట్లు దాటింది.<ref>{{Cite web|urlname=https"://www.thehindubusinessline.com/money-and-banking/state-bank-of-mysore-into-the-sunset-after-104-years/article9610612.ece|title=State1" Bank of Mysore: Into the sunset after 104 years|last=Urs|first=Anil|website=@businessline|language=en|access-date=2020-07-06}}</ref>
 
== మూలాలు ==
Line 20 ⟶ 18:
 
== వెలుపలి లంకెలు ==
 
==ఇవి కూడా చూడండి==
{{commons category|State Bank of Mysore}}
{{స్టేట్ బ్యాంక్ గ్రూపు బ్యాంకులు}}