1843: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తర్ణ
పంక్తి 1:
'''184318431843''' [[గ్రెగోరియన్‌ కాలెండరు]] యొక్క మామూలు సంవత్సరము.
{| align="right" cellpadding="3" class="toccolours" width = "350" style="margin-left: 15px;"
|-
పంక్తి 14:
 
== సంఘటనలు ==
 
* [[మార్చి 24]]: హైదరాబాదు యుద్ధం. చార్లెస్ నేపియరు సారథ్యం లోని బాంబే సైన్యం తాల్పూర్ మీర్‌లను ఓడించి సింధ్ రాయాన్ని బ్రిటిష్ ఇండియాలో కలిపేసుకుంది.
* [[మార్చి 25]]: ప్రపంచపు మొట్టమొదటి బోరు చేసిన నీటి కింది సొరంగం, థేమ్స్ నది కింది మొట్టమొదటి సొరంగాన్ని తెరిచారు.<ref name="Pocket On This Day2">{{cite book|title=Penguin Pocket On This Day|publisher=Penguin Reference Library|year=2006|isbn=978-0-14-102715-9}}</ref>
* [[ఏప్రిల్ 7]]: భారత బానిస చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలనలోఉన్న భారత భూభాగంలో బానిసత్వాన్ని నిషేధించారు.
* [[జూలై 11]]: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ను స్థాపించారు
* [[నవంబర్ 13|నవంబరు 13]]: రెండవ ఖండేరావు హోల్కరు ఇండోర్ రాజయ్యాడు
* తేదీ తెలియదు: జేమ్స్ జౌల్, ఉష్ణానికి మెకానికల్ తుల్యాన్ని ప్రయోగాత్మకంగా కనుగొన్నాడు. <ref>{{cite journal|last=Joule|first=J. P.|year=1843|title=On the Mechanical Equivalent of Heat|journal=[[Proceedings of the Royal Society|Abstracts of the Papers Communicated to the Royal Society of London]]|volume=5|page=839|doi=10.1098/rspl.1843.0196|doi-access=free}}</ref>
* తేదీ తెలియదు: రిచర్డ్ మార్చ్ హో ఆవిరితో నడిచే రోటరీ యంత్రాన్ని కనుగొన్నాడు.<ref>{{cite book|title=A History of Graphic Design|last=Meggs|first=Philip B.|publisher=Wiley|year=1998|isbn=978-0-471-29198-5|edition=3rd|page=147|authorlink=Philip B. Meggs}} It receives {{US Patent|5199}} in [[1847 in science|1847]] and is placed in commercial use the same year.</ref>
* తేదీ తెలియదు: [[హథీరాంజీ మఠం]] తిరుమల వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఇది 1932 వరకూ కొనసాగింది.
* తేదీ తెలియదు: [[గోవా]]<nowiki/>కు [[పనజీ|పనజి]] రాజధాని అయింది
*
 
== జననాలు ==
[[File:Robert Koch BeW.jpg|thumb|Robert Koch BeW]]
 
* [[డిసెంబర్ 11]]: [[రాబర్ట్ కాక్]], ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[జూన్ 9]]: [[బర్ధావాన్ సట్‌నర్]], అస్ట్రేలియన్ నవలా రచయిత్రి'''.''' (మ. 1914)
* నవంబరు: ఎస్థర్ లీచ్, భారతదేశంలో పుట్టి పెరిగిన బ్రిటిషు నాటక రంగ నటి
* [[డిసెంబర్ 11]]: [[రాబర్ట్ కాక్కోచ్]], ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* తేదీ తెలియదు: [[పనప్పాకం అనంతాచార్యులు]], ఉపాధ్యాయుడు, న్యాయవాది, నాగపూర్‌లో జరిగిన 7 వ భారత జాతీయ కాంగ్రెసు సమావేశాలకు అధ్యక్షుడు.<ref>అనంతా (ఆనందా) చార్యులు, పనప్పాకం (1843-1907), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వన్విద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 11 - 12.</ref> (మ. 1907)
 
== మరణాలు ==
 
* [[జూలై 2]]: [[హానిమాన్|శామ్యూల్ హానిమన్]], హోమియోపతి వైద్య పితామహుడు (జ. 1755)
* [[డిసెంబర్ 18|డిసెంబరు 18]]: థామస్ గ్రాహం, బ్రిటిషు ఇండియా గవర్నరు జనరల్ (జ. 1748)]
* తేదీ తెలియదు: షట్కాల గోవింద మరార్ - కేరళకు చెందిన కర్ణాటక సంగీత విద్వాంసుడు.(జ.1798)
 
== పురస్కారాలు ==
 
== మూలాలు ==
<references />
[[వర్గం:1843|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1843" నుండి వెలికితీశారు