2008 జోథ్ పూర్ తొక్కిసలాట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: సెప్టెంబరు 30, 2008 → 2008 సెప్టెంబరు 30, → , , → , (2)
చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
పంక్తి 18:
ఆలయానికి వచ్చిన భక్తులు పెనుగులాట మూలంగా అచ్చటి తలుపు తెరుచుకుంది. దీని ఫలితంగా బారికేడ్లు ధ్వంసమైనాయి. అనేక మంది ప్రజలు దేవాలయ మెట్లపై ఎక్కుతున్న సందర్భంగా గాయపడ్డారు.<ref name="177 feared dead"/>
 
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ దేవాలయ సమీపంలో గల మెహరాంగర్ వద్ద టెర్రరిస్టు బాంబ్ బ్లాస్టు జరుగుతున్నదని స్థానిక ప్రజల కథనాలను బట్టి ఈ భక్తులలో తొక్కిసలాట జరిగింది.<ref name="179 dead temple stampede">{{cite news | url=http://articles.timesofindia.indiatimes.com/2008-10-01/india/27949942_1_temple-stampede-chamunda-devi-temple-mahatma-gandhi-hospital | title=179 dead in temple stampede in Jodhpur | publisher=Times of India | date=30 September 2008 | accessdate=2008-09-30 | first1=Anindo | last1=Dey | first2=Ajay | last2=Parmar}}</ref> అయితే బి.బి.సి న్యూస్ ఛానెల్ అచ్చట గోడ కూలడం వలన తొక్కిసలాట జరిగినది అని తెలియజేసింది.<ref>{{cite news | url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7643373.stm | title=Scores die in India temple crush | publisher=BBC | date=September 30, 2008 | accessdate=2008-09-30 | archiveurl=https://web.archive.org/web/20080930070341/http://news.bbc.co.uk/2/hi/south_asia/7643373.stm | archivedate=30 సెప్టెంబర్ 2008 | deadurlurl-status=nolive | work= | url-status=live }}</ref> ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్థానికంగా బాంబ్ ప్రేలుడు జరుగున్నదనే కథనం వినడం వల్ల యాత్రికులలో తొక్కిసలాట జరిగింది.<ref name="IBNLive">{{cite web | url=http://www.ibnlive.com/news/death-toll-rises-in-temple-stampede-147-dead/74652-3.html | title=Death toll rises in temple stampede, 147 dead | publisher=CNN-IBN | date=September 30, 2008 | accessdate=2008-09-30 | archiveurl=https://web.archive.org/web/20081002021407/http://www.ibnlive.com/news/death-toll-rises-in-temple-stampede-147-dead/74652-3.html | archivedate=2 అక్టోబర్ 2008 | deadurlurl-status=nolive | website= | url-status=live }}</ref> మరికొంత మంది కథనం ప్రకారం పురుషుల వరుసలలో తోపులాట జరిగినదనీ, దీని ఫలితంగా కొంతమంది భక్తులు వరుసలలో తొక్కిసలాట ప్రారంభమై అది తీవ్రరూపంగా మారినదనీ తెలియజేసారు.<ref name="hindu"/>
 
మరొక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం దేవాలయానికి చేరుకొనే దారి ఇరుకుగా యుండడంవల్ల, ఏమైనా ప్రమాదం జరిగినచో అత్యవసరంగా బయటుకి పోవు దారులు లేనందున ఈ సంఘటన తీవ్ర రూపం దాల్చినట్లు తెలిపారు.<ref name="Sky">{{cite web | url=http://news.sky.com/skynews/Home/World-News/Dozens-Of-Hindu-Devotees-Killed-In-a-Temple-Stampede-In-Jaipr-India/Article/200809415109887?lpos=World_News_Carousel_Region_2&lid=ARTICLE_15109887_Dozens_Of_Hindu_Devotees_Killed_In_a_Temple_Stampede_In_Jaipr%2C_India | title=Dozens Crushed In Deadly Stampede | author=Crawford, Alex | publisher=Sky News | date=September 30, 2008 | accessdate=2008-09-30}}</ref>
 
==తరువాతి పరిణామాలు==
భారతీయ సైనికదళానికి చెందిన వైద్యులు ఇచట గల క్షతగాత్రులకు వైద్యసేవలండించే ఆపరేషన్ లో పాల్గొన్నారు.<ref>{{cite web | url=http://afp.google.com/article/ALeqM5hgMrrvvoVhKDUYpHtCBAbte6XaZw | title=89 dead in India temple stampede: official | publisher=AFP via Google News | date=September 30, 2008 | accessdate=2008-09-30 | archiveurl=https://web.archive.org/web/20081004011601/http://afp.google.com/article/ALeqM5hgMrrvvoVhKDUYpHtCBAbte6XaZw | archivedate=4 అక్టోబర్ 2008 | deadurlurl-status=nolive | website= | url-status=dead }}</ref> భారతీయ జనతాపార్టీ నాయకులు రాజనాథ్ సింగ్ బాధితులకు తక్షన సహాయమందిస్తున్నట్లు ప్రకటించారు.<ref>{{cite news | url=http://articles.timesofindia.indiatimes.com/2008-09-30/india/27921645_1_speedy-recovery-relief-work-victims | title=BJP's Rajnath Singh assures speedy relief to victims | publisher=Times of India | date=September 30, 2008 | accessdate=2008-09-30}}</ref>
 
మృతులలో చాలామంది పురుషులే ఉన్నారు. మహిళల వరుస వేరుగా ఉండడం వలన మహిళా మరణాలు అంతగా సంభవించలేదు.<ref>{{cite news | url=http://www.timesonline.co.uk/tol/news/world/asia/article4851062.ece | title=India temple stampede kills 177 | publisher=[[The Times]] | author=Blakely, Rhys | date=September 30, 2008 | accessdate=2008-09-30 | location=London}}</ref>
 
==ప్రతిస్పందనలు==
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బి.సి.చందూరి, గవర్నర్ బి.ఎల్.జోషీ చాముండీ దేవి ఆలయంలో జరిగిన సంఘటనకు సానుభూతి తెలిపారు. ఖండూరి రాష్ట్రంలోని 13 జిల్లాల మెజిస్ట్రేట్లను మతమరమైన ప్రాంతాలలో ప్రత్యేక యేర్పాటు;ఉ చేయాలని సూచించారు.<ref name="hindu">{{cite news | url=http://www.hindu.com/thehindu/holnus/002200809301958.htm | title=Uttarakhand CM, Governor express grief over stampede | publisher=The Hindu | date=September 30, 2008 | accessdate=2008-10-01 | location=Chennai, India | archiveurl=https://web.archive.org/web/20081003141515/http://www.hindu.com/thehindu/holnus/002200809301958.htm | archivedate=3 అక్టోబర్ 2008 | deadurlurl-status=nolive | work= | url-status=live }}</ref>
 
==ఇవి కూడా చూడండి==