1832: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: ) → )
విస్తరణ
పంక్తి 14:
== సంఘటనలు ==
 
* [[ఫిబ్రవరి 12]]: లండన్‌లో కలరా అంటువ్యాధి వ్యాపించి, 3000 మంది మరణించారు
* [[ఫిబ్రవరి 28]]: [[చార్లెస్ డార్విన్]] హెచ్‌ఎమ్‌ఎస్ బీగిల్ లో దక్షిణ అమెరికా చేరుకున్నాడు.
* [[డొక్కల కరువు]] ఏర్పడిన సంవత్సరం
* [[పెద్ద బాలశిక్ష]] మొట్టమొదటిసారిగా ముద్రించినది
* మద్రాస్ క్రానికల్ వార్తాపత్రిక ప్రచురణ [[తెలుగు సాహిత్యం కాలరేఖ|మొదలైంది]]
* తేదీ తెలియదు: [[బీహార్]] లోని [[ముంగేర్|ముంగేర్ జిల్లా]]<nowiki/>ను ఏర్పాటు చేసారు.
 
* తేదీ తెలియదు: [[మహారాష్ట్ర]] లోని [[రత్నగిరి జిల్లా]]<nowiki/>ను ఏర్పాటు చేసారు
 
== జననాలు ==
Line 22 ⟶ 27:
* [[జూన్ 17]]: [[విలియం క్రూక్స్]], బ్రిటిష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త.
* [[జనవరి 6]]: [[గస్టావ్ డోరె|గస్టావ్ డోరే]], ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి
* [[అక్టోబర్ 8|అక్టోబరు 8]]: [[ఆమోస్ విట్నీ]], మెకానికల్ ఇంజనీరు, [[ప్రాట్ & విట్నీ]] కంపెనీకి సహ వ్యవస్థాపకుడు. (మ. 1920)
 
== మరణాలు ==
[[File:Goethe (Stieler 1828).jpg|thumb|Goethe (Stieler 1828)గోథె ]]
* [[జనవరి 27]]: మద్రాసు కాలేజీని స్థాపించిన ఆండ్రూ బెల్ (జ. [[1753]])
* [[మార్చి 22]]: [[గేథే]], జర్మనీ రచయిత. (జ.1749)
* [[మార్చి 22]]: [[గేథే]], జర్మనీ రచయిత. (జ.[[1749]])
*[[సెప్టెంబర్ 21]]: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.[[1771]])
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1832" నుండి వెలికితీశారు