సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
పంక్తి 94:
{{main|శని గ్రహం}}
 
: వలయాల వ్యవస్థ శని (సూర్యుడి నుండి 9.5&nbsp;AU) పత్యేకత. గురుడితో దీనికి వాతవరణ సమ్మేళనం, అయస్కాంతావరణం వంటి అనేక పోలికలున్నాయి. పరిమాణంలో ఇది గురు గ్రహంలో 60% ఉన్నప్పటికీ, ద్రవ్యరాశి - {{earth mass|95}} - గురుడిలో మూడోవంతు కంటే తక్కువ ఉంటుంది. నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం సౌర కుటుంబంలో శని ఒక్కటే.<ref name="preserve">{{cite web|url=http://www.preservearticles.com/201101233659/saturn-the-most-beautiful-planet-of-our-solar-system.html|title=Saturn – The Most Beautiful Planet of our solar system|work=Preserve Articles|date=23 January 2011|accessdate=24 July 2011|archiveurl=https://www.webcitation.org/62D9uTOJ0?url=http://www.preservearticles.com/201101233659/saturn-the-most-beautiful-planet-of-our-solar-system.html|archivedate=5 October 2011|deadurlurl-status=nolive|df=}}</ref> శనిగ్రహ వలయాల్లో చిన్నచిన్న మంచు, రాళ్ళ ముక్కలు ఉంటాయి. దీనికి 62 ఉపగ్రహాలున్నాయి. అన్నీ మంచుతో కూడుకుని ఉంటాయి. వీటిలో టైటన్, ఎన్‌సెలాడస్ లలో గ్రహగర్భ చైతన్యం ఉంది.<ref>{{cite journal|last1=Kargel|first1=J.S.|title=Cryovolcanism on the icy satellites|journal=Earth, Moon, and Planets|volume=67|pages=101–113|date=1994|doi=10.1007/BF00613296|bibcode=1995EM&P...67..101K|type=Submitted manuscript}}</ref> టైటన్ సౌర వ్యవస్థ లోని అతిపెద్ద ఉపగ్రహాల్లో రెండవది. ఇది బుధ గ్రహం కంటే పెద్దది. గణనీయమైన స్థాయిలో వాతావరణం ఉన్న ఏకైక ఉపగ్రహం, టైటన్.
 
==== యురేనస్ ====
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు