ఎస్.ఎ.చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 22:
 
==వ్యక్తిగత జీవితం==
ఎస్.ఎ.చంద్రశేఖర్ [[తమిళనాడు]] రాష్ట్రంలోని, [[రామేశ్వరము|రామేశ్వరం]] నగరంలోని "తంగచిమదం" అనే ప్రాంతానికి చెందినవాడు.<ref name="veethi.com">http://www.veethi.com/india-people/s._a._chandrasekhar-profile-8016-14.htm</ref> ఇతడు కర్ణాటక సంగీత కళాకారిణి శోభను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించింది. కొన్ని సినిమాలలో పాటలు పాడింది. కొన్ని సినిమాలకు కథను సమకూర్చింది. ఇతని కుమారుడు [[విజయ్ (నటుడు)|విజయ్]] కూడా తమిళ సినిమా నటుడు, గాయకుడు.<ref>{{cite web|url=http://www.filmibeat.com/celebs/vijay-tamil-actor/biography.html|title=Exclusive biography of @actorvijay and on his life.|work=filmibeat.com|accessdate=28 November 2016}}</ref> ఇతని దర్శకత్వంలో వెలువడిన "నాలయ తీర్పు" అనే సినిమాతో విజయ్ వెండితెర జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని కుమార్తె విద్య రెండేళ్ల వయసులోనే మరణించింది.<ref>{{cite web|url=https://in.movies.yahoo.com/post/122230622292/birthday-special-5-facts-about-vijay-you-must |title=Archived copy |accessdate=2015-12-07 |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20151223190418/https://in.movies.yahoo.com/post/122230622292/birthday-special-5-facts-about-vijay-you-must |archivedate=23 December 2015 |df=dmy }}</ref> ఇతని సమీప బంధువులు ఎస్.ఎన్.సురేందర్ నేపథ్య గాయకుడిగా, విక్రాంత్ నటుడిగా సినిమాలలో పనిచేస్తున్నారు.
 
==సినిమా రంగం==
"https://te.wikipedia.org/wiki/ఎస్.ఎ.చంద్రశేఖర్" నుండి వెలికితీశారు