కార్బన్-14: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 3:
'''కార్బన్-14''', '''<sup>14</sup>C''', లేదా రేడియోకార్బన్, [[కార్బన్]] యొక్క రేడియోధార్మిక [[ఐసోటోపులు|ఐసోటోపు.]] దీని పరమాణు కేంద్రకంలో 5 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లూ ఉంటాయి. సేంద్రియ పదార్థాలలో దీని లభ్యత దాని రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతిపై ఆధారంగా ఉంటుంది. రేడియో డేటింగ్, శిలాజాల వయస్సును కనుగొనే పద్ధతి. దీనిని విల్లియర్డ్ లిబ్బీ, అతని సహచరులూ 1949లో కనుగొన్నారు. కార్బన్ - 14 ను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని రేడియేషన్ లాబొరేటరీకి చెందిన మార్టిన్, సామ్‌ రూబెన్ లు 1940, ఫిబ్రవరి 27 న కనుగొన్నారు. దీని ఉనికిని 1934లో ప్రాంజ్ కురీ తెలియజేసాడు.<ref>{{cite journal|last=Kamen|first=Martin D.|year=1963|title=Early History of Carbon-14: Discovery of this supremely important tracer was expected in the physical sense but not in the chemical sense|journal=Science|volume=140|issue=3567|pages=584–590|doi=10.1126/science.140.3567.584|url=|accessdate=|pmid=17737092|bibcode=1963Sci...140..584K}}</ref>
 
భూమిపై కార్బన్ సాధారణంగా మూడు రకాల ఐసోటోపులలో లభ్యమవుతుంది: లభ్యమయ్యే మొత్తం కార్బన్‌లో "కార్బన్-12" రూపం 99%, "కార్బన్-13" రూపం 1% ఉండగా, చాలా తక్కువ పరిమాణంలో కార్బన్-14 శిథిలావశేషాలలో (వాతావరణంలోని కార్బన్‌లో 10<sup>12</sup> అణువులలో 1 లేదా 1.5 అణువులు మాత్రం) ఉంటుంది. కార్బన్-12, కార్బన్-13లు స్థిరమైనవి. కార్బన్ - 14 అర్థ జీవిత కాలం 5730±40 సంవత్సరాలు ఉంటుంది.<ref>{{cite journal|last=Godwin|first=H.|year=1962|title=Half-life of radiocarbon|journal=Nature|volume=195|issue=4845|page=984|doi=10.1038/195984a0|bibcode=1962Natur.195..984G}}</ref> కార్బన్-14 బీటా విఘటనం చెందడం వలన నైట్రోజన్ - 14 ఏర్పడుతుంది.<ref>{{cite web|url=http://www.nosams.whoi.edu/about/carbon_dating.html|title=What is carbon dating?|accessdate=2007-06-11|publisher=National Ocean Sciences Accelerator Mass Spectrometry Facility|archiveurl=https://web.archive.org/web/20070705182336/http://www.nosams.whoi.edu/about/carbon_dating.html|archivedate=July 5, 2007|deadurlurl-status=yesdead}}</ref> ఒక గ్రాము కార్బన్ లో 10<sup>12</sup> అణువులకు ఒక అణువు కార్బన్-14 సెకనుకు ~0.2<ref>(1 per 10^12) * (1 gram / (12 grams per mole)) * (Avogadro's number/mole) / ((5730 years) * (365.25 days per Julian year) * (86400 seconds per day) / ln(2))</ref> బీటా కణాలను ఉద్గారించగలదు. భూవాతావరణంలో కాశ్మిక్ కిరణాలు నైట్రోజన్ వాయువుతో చర్య జరపడం వలన కార్బన్-14 ఐసోటోపు ఏర్పడుతుంది. ఇది భూమిపై లభ్యమయ్యే కార్బన్-14 యొక్క ప్రాథమిక సహజ వనరు.
 
కార్బన్ యొక్క వేర్వేరు ఐసోటోపులు వాటి రసాయనిక లక్షణాల్లో భిన్నంగా ఉండవు. రసాయన, జీవశాస్త్ర పరిశోధన, కార్బన్ లేబెలింగ్ అని పిలువబడే పద్ధతిలో ఈ ఐసోటోపుల పోలికను ఉపయోగిస్తారు.
పంక్తి 65:
 
=== అణు పరీక్షల సమయంలో తయారగుట ===
[[దస్త్రం:Radiocarbon_bomb_spike.svg|కుడి|thumb|300x300px|<sup>14</sup>C, న్యూజీలండ్<ref>{{cite journal|url=http://cdiac.esd.ornl.gov/trends/co2/welling.html|title=Atmospheric δ<sup>14</sup>C record from Wellington|accessdate=2007-06-11|journal=Trends: A Compendium of Data on Global Change. Carbon Dioxide Information Analysis Center|year=1994|publisher=Oak Ridge National Laboratory|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20140201222225/http://cdiac.esd.ornl.gov/trends/co2/welling.html|archivedate=2014-02-01|df=}}</ref>, ఆస్ట్రేలియా.<ref>{{cite journal|url=http://cdiac.esd.ornl.gov/trends/co2/cent-verm.html|author=Levin, I.|title=δ<sup>14</sup>C record from Vermunt|journal=Trends: A Compendium of Data on Global Change. Carbon Dioxide Information Analysis Center|year=1994|display-authors=etal|url-status=live|archiveurl=https://web.archive.org/web/20080923105819/http://cdiac.esd.ornl.gov/trends/co2/cent-verm.html|archivedate=2008-09-23|df=}}</ref> లలో వాతావరణ <sup>14</sup>C. న్యూజీలాండ్ వక్రం దక్షిణ అర్థ గోళాన్ని, ఆస్ట్రేలిఆ వక్రము ఉత్తరార్థ గోళాన్ని తెలియజేస్తుంది. వాతావరణ అణు ఆయుధాల పరీక్షలు <sup>14</sup>C యొక్క గాఢతను ఉత్తరార్థ గోళంలో రెండింతలు చేసాయి.<ref>{{cite web|url=http://www1.phys.uu.nl/ams/Radiocarbon.htm|title=Radiocarbon dating|accessdate=2008-02-19|publisher=University of Utrecht|archiveurl=https://web.archive.org/web/20071209151357/http://www1.phys.uu.nl/ams/Radiocarbon.htm|archivedate=2007-12-09|url-status=live|df=}}</ref>]]
1955 నుండి 1980 మధ్యలో అనేక దేశాలలో అణు పరీక్షలు జరిగాయి. ఈ చర్యల వల్ల వాతావరణంలో కార్బన్ - 14 నాటకీయంగా పెరిగింది. అదే విధంగా జీవావరణంలో కూడా పెరిగింది. ఈ పరీక్షలు ముగిసిన తరువాత వాతావరణంలోని కార్బన్ - 14 గాఢత క్రమంగా తగ్గుముఖం పట్టింది.
 
పంక్తి 79:
 
=== మొత్తం అన్వేషణ ===
భూమి యొక్క బయోస్పియర్ లో కార్బన్ -14 సుమారు 300 మెగా క్యూరీస్ ఉన్నట్లు అన్వేషించబడింది. ఇది సముద్రాలలో ఎక్కువగా ఉంది.<ref>{{cite web|url=http://www.ead.anl.gov/pub/doc/carbon14.pdf|title=Human Health Fact Sheet – Carbon 14|date=August 2005|publisher=Argonne National Laboratory, EVS|archiveurl=https://web.archive.org/web/20110716164724/http://www.ead.anl.gov/pub/doc/carbon14.pdf|archivedate=2011-07-16|deadurlurl-status=yesdead|df=}}</ref> కార్బన్ - 14 కొరకు ఈ క్రింది వివరాలు ఇవ్వబడ్డాయి:<ref name="Choppin">Choppin, G.R.; [[Jan-Olov Liljenzin|Liljenzin, J.O.]] and Rydberg, J. (2002) "Radiochemistry and Nuclear Chemistry", 3rd edition, Butterworth-Heinemann, {{ISBN|978-0-7506-7463-8}}.</ref>
* గ్లోబల్ పరిమాణం : ~8500 PBq (సుమారు 50 [[Tonne|t]])
** వాతావరణంలో: 140 PBq (840&nbsp;kg)
పంక్తి 92:
మానవుడు తీసుకొనే ఆహారం యొక్క పదార్థాల వనరులు భూసంబంధమైన మొక్కల నుండి వస్తాయి. కనుక మానవ శరీరంలో ఉన్న కార్బన్ లో కార్బన్ -14 పరిమాణం వాతావరణంలో ఉన్న కార్బంబ్ 14 పరిమాణంతో సమానంగా ఉంటుంది. పొటాషియం - 40, కార్బన్ - 12 ల విఘటన రేటు సాధారణ వయోజన శరీరంలో పోల్చదగినవిగా ఉంటాయి.<ref>[http://www.rerowland.com/BodyActivity.htm The Radioactivity of the Normal Adult Body] {{webarchive|url=https://web.archive.org/web/20110205025628/http://www.rerowland.com/BodyActivity.htm|date=2011-02-05}}. rerowland.com</ref> ప్రతీ వ్యక్తికి అయనీకరణ వికిరణ పరిమాణాన్ని బయటి (పరిసరాల) రేడియో కార్బన్ బీటా విఘటనాల రూపంలో సుమారు సంవత్సరానికి 0.01 mSv సమకూరుస్తుంది.<ref>{{cite book|title=Ionizing Radiation Exposure of the Population of the United States|author=NCRP Report No. 93|publisher=National Council on Radiation Protection and Measurements|year=1987}} ([http://lbl.gov/abc/wallchart/chapters/15/3.html excerpt] {{webarchive|url=https://web.archive.org/web/20070711052408/http://www.lbl.gov/abc/wallchart/chapters/15/3.html|date=2007-07-11}})</ref> ఇది పొటాషియం - 40, రేడాన్ నుండి అందజేసే పరిమాణం కన్నా తక్కువ.
 
వైద్యరంగంలో కార్బన్-14 రేడియోధార్మికత గుర్తింపుకు ఉపయోగిస్తారు. యూరియా శ్వాస పరీక్ష యొక్క ప్రారంభ వైవిధ్యంలో, హెలికోబా్కెర్ పైలోరీ నిర్ధారణ పరీక్షలో కార్బన్ - 14 ఉపయోగిస్తారు.<ref>{{cite web|url=http://interactive.snm.org/docs/pg_ch07_0403.pdf|title=Society of Nuclear Medicine Procedure Guideline for C-14 Urea Breath Test|date=2001-06-23|accessdate=2007-07-04|work=snm.org|format=PDF|archiveurl=https://web.archive.org/web/20070926152956/http://interactive.snm.org/docs/pg_ch07_0403.pdf|archivedate=2007-09-26|deadurlurl-status=yesdead|df=}}</ref> .
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కార్బన్-14" నుండి వెలికితీశారు