బోస్నియా, హెర్జెగోవినా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 94:
 
బోస్నియా, హెర్జెగోవినా అనేది నియోలిథిక్ యుగంలో శాశ్వత మానవ స్థిరనివాసాన్ని కలిగి ఉన్న ప్రాంతం. ఈప్రాంతంలో ఆసమయంలో ఆతరువాత అనేక ఇల్లెరియన్, సెల్టిక్ నాగరికతలకు చెందిన ప్రజలు నివసించారు. సాంస్కృతికంగా, రాజకీయంగా, సాంఘికంగా దేశానికి గొప్ప చరిత్ర ఉంది. 6 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్దం వరకు ఈప్రాంతంలో మొదటిసారి స్లావిక్ ప్రజలు స్థిరపడ్డారు. 12 వ శతాబ్దంలో బోస్నియా బనాట్ స్థాపించబడింది. 14 వ శతాబ్దంలో బోస్నియా రాజ్యంగా రూపొందించబడి ఆ తరువాత ఇది ఒట్టోమన్ సామ్రాజ్యంతో విలీనం చేయబడింది. ఓట్టమన్ పాలన 15 వ శతాబ్దం మధ్యకాలం నుండి 19 వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. ఒట్టోమన్లు ​​ఈ ప్రాంతానికి ఇస్లాంను తీసుకువచ్చారు. ముస్లిములు దేశంలోని సాంస్కృతిక, సాంఘిక దృక్పథాన్ని చాలా వరకు మార్చారు. తరువాత ఆస్ట్రో-హంగేరియన్ రాచరికంలో విలీనం చేయబడింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం వరకు కొనసాగింది. అంతర్యుద్ధ కాలంలో బోస్నియా, హెర్జెగోవినా యుగోస్లేవియా రాజ్యంలో భాగంగాను, రెండో ప్రపంచ యుద్ధం తరువాత కొత్తగా పూర్తి రిపబ్లిక్ గానూ హోదా పొందింది. యుగోస్లేవియా సామ్యవాద ఫెడరల్ రిపబ్లిక్ ఏర్పడింది. యుగోస్లేవియా రద్దు తరువాత రిపబ్లిక్ 1992 లో స్వాతంత్ర్యం ప్రకటించింది. ఇది బోస్నియా [[యుద్ధం]] తరువాత 1995 చివరి వరకు కొనసాగింది. ప్రస్తుతం దేశంలో ఉన్నత అక్షరాస్యత ఆయుఃప్రమాణ అభివృద్ధి కోసం కృషిచేస్తుంది. ఈ ప్రాంతం చాలా తరచుగా సందర్శించే దేశాల్లో ఒకటిగా ఉంది.
<ref>{{cite web|url=http://www.lonelyplanet.com/bosnia-and-hercegovina |title=Lonely Planet's Bosnia and Herzegovina Tourism Profile |publisher=Lonely Planet |accessdate=2016-02-12}}</ref> 1995 - 2020 మధ్య కాలంలో ప్రపంచంలోని మూడవ అత్యధిక పర్యాటక వృద్ధి శాతం సాధిస్తుందని అంచనా వేయబడింది. <ref name="Newfound">[http://features.us.reuters.com/destinations/news/L20239376.html Bosnia's newfound tourism] {{webarchive |url=https://web.archive.org/web/20071224155630/http://features.us.reuters.com/destinations/news/L20239376.html |date=24 December 2007 }}, [[Reuters]].</ref> బోస్నియా, హెర్జెగోవినా సహజ పర్యావరణం, సాంస్కృతిక వారసత్వానికి ఆరు చారిత్రిక నాగరికతలు, వంటకాలు, శీతాకాల క్రీడలు, ప్రత్యేకమైన సంగీతం, వాస్తుశిల్పం, ఉత్సవాలు ఈప్రాంత వారసత్వంగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో కొన్ని దక్షిణ ఐరోపాలో అతిపెద్దవి గాను, అత్యంత ప్రముఖమైనవిగానూ భావిస్తున్నారు. <ref>{{cite web|url=http://www.sff.ba/content.php/en/festival?set_culture=en |title=About the Sarajevo Film Festival |publisher=Sarajevo Film Festival Official Website |archiveurl=https://web.archive.org/web/20121104133828/http://www.sff.ba/content.php/en/festival?set_culture=en |archivedate=4 November 2012}}</ref><ref>{{cite web|url=http://www.insidefilm.com/europe.html |title=Inside Film's Guide to Film Festivals in |publisher=Inside Film |accessdate=2016-02-12}}</ref> రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా దేశం మూడు ప్రధాన జాతి సమూహాలకు అధికారికంగా రాజ్యాంగ ప్రజలకు కేంద్రంగా ఉంది. ఆ జాతులే బోస్సియక్స్, సెర్బియాస్, క్రోయాట్స్. ఈ మూడు జాతి సమూహాలలో బోస్సియక్స్ అతి పెద్ద సమూహంగా ఉన్నారు. బోస్నియా, హెర్జెగోవినాకు చెందిన ఒక స్థానిక జాతి ఆంగ్లంలో బోస్నియన్‌గా గుర్తించబడుతుంది. హెర్జెగోవినియన్, బోస్సేన్ అనేవి జాతి వివక్షత కంటే కాకుండా ప్రాంతీయంగా నిర్వహించబడుతున్నాయి. హెర్జెగోవినా ప్రాంతం సరిగ్గా నిర్వచించిన సరిహద్దులు లేవు. అంతేకాకుండా 19 వ శతాబ్దం చివరలో ఆస్ట్రో-హంగేరియన్ ఆక్రమణ వరకు దేశం కేవలం "బోస్నియా" అని పిలువబడింది.<ref>{{cite web|url=https://www.utoronto.ca/tsq/03/vinko.shtml |title=The Language Situation in Post-Dayton Bosnia and Herzegovina |publisher=Toronto Slavic Quarterly |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20120703180910/http://www.utoronto.ca/tsq/03/vinko.shtml |archivedate=3 July 2012}}</ref>
 
బోస్నియా, హెర్జెగోవినాలో ద్విసభలు కలిగిన శాసనసభ ఉంది. ప్రధానమైన ఒక్కొక జాతి సమూహానికి ముగ్గురు సభ్యులను ఎన్నికచేసి ప్రెసిడెన్సీ రూపొందించబడుతుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారం పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో అధికారం అధికంగా వికేంద్రీకరించబడింది. రెండు స్వయం ప్రతిపత్తి కలిగిన రాజకీయ సంస్థలను కలిగి ఉంది. బోస్నియా, హెర్జెగోవినా సమాఖ్య, రిపబ్లిక్ సిప్రెస్కా, మూడవ ప్రాంతం, బ్రిస్కో జిల్లా, స్థానిక ప్రభుత్వంతో పాలించబడుతుంది. బోస్నియా, హెర్జెగోవినా సమాఖ్య చాలా క్లిష్టమైనది. ఇందులో 10 భూభాగాలు ఉన్నాయి. ఈ దేశం [[ఐరోపా సమాఖ్య]]<nowiki/>కు సభ్యత్వం కోసం అభ్యర్థించింది.టాలిన్లో జరిగిన సమావేశంలో సభ్యత్వ కార్యాచరణ ప్రణాళిక తరువాత 2010 ఏప్రిల్ నుండి ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యదేశంగా ఉంది.<ref>{{cite web|title=Membership Action Plan (MAP) |url=http://www.nato.int/cps/en/natolive/topics_37356.htm |website=www.nato.int |publisher=NATO |accessdate=6 April 2015 |quote=In April 2010, NATO Foreign Ministers at their meeting in Tallinn, reviewed progress in Bosnia and Herzegovina’s reform efforts and invited the country to join the Membership Action Plan. |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20150418174843/http://www.nato.int/cps/en/natolive/topics_37356.htm |archivedate=18 April 2015 |df=dmy}}</ref> అంతేకాకుండా 2002 ఏప్రిల్ నుండి యూరోప్ కౌన్సిల్ సభ్యదేశంగాను, మధ్యధరా యూనియన్ వ్యవస్థాపక సభ్యదేశంగానూ (2008 జూలైలో) చేరింది.
 
==పేరువెనుక చరిత్ర==
పంక్తి 102:
గతంలో హమ్ జహమ్ల్జ్ ఉన్న ప్రజలు 14 వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో బోస్నేట్ చేత జయించబడ్డారు. 1830 లో స్వల్ప-కాలిక హెర్జెగోవినా ఐలెట్ ఏర్పడే వరకు ఈ ప్రాంతం ఒట్టోమన్స్ హెర్జెగోవినా (హెర్సెక్) సంజక్ ఆఫ్ హెర్జ్గోవినా (హర్స్క్) గా వ్యవహరించబడింది. ఇది 1850 లలో పునరుద్ధరించబడిన తరువాత ఈ సంస్థ సాధారణంగా బోస్నియా, హెర్జెగోవినా అయింది.1992 లో స్వాతంత్ర్యం ప్రకటించబడింది. దేశం అధికారిక పేరు బోస్నియా, హెర్జెగోవినా రిపబ్లిక్గా ఉండేది. కానీ 1995 డేటన్ ఒప్పందం తరువాత, కొత్త రాజ్యాంగం ఇది అధికారికంగా బోస్నియా, హెర్జెగోవినాకు మార్చబడింది.
==భౌగోళికం ==
బోస్నియా ఉత్తర, పశ్చిమసరిహద్దులో [[క్రొయేషియా]] (932 km లేదా 579 మైళ్ళు), తూర్పుసరిహద్దులో [[సెర్బియా]] (302 కి.మీ. లేదా 188 mi), ఆగ్నేయ ప్రాంతానికి [[మాంటెనెగ్రో]] (225 కి.మీ లేదా 140 మై) నైరుతీ సరిహద్దులో ఉంది. ఇది నీమ్ నగరం చుట్టూ 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది.<ref name="coastline">[https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2060.html Field Listing&nbsp;– Coastline], ''[[The World Factbook]]'', 22 August 2006</ref><ref>{{cite encyclopedia |url=http://encarta.msn.com/encyclopedia_761563626/Bosnia_and_Herzegovina.html |title=Bosnia and Herzegovina: I: Introduction |work=[[Encarta]] |year=2006 |accessdate=12 February 2009 |deadurlurl-status=yesdead |archiveurl=https://www.webcitation.org/5kwQDsIKK?url=http://encarta.msn.com/encyclopedia_761563626/Bosnia_and_Herzegovina.html |archivedate=31 October 2009 |df=dmy }}</ref> ఇది 42 ° నుండి 46 ° ఉత్తర అక్షాంశం, 15 ° నుండి 20 ° తూర్పురేఖాంశంలో ఉంది.
{{multiple image|caption_align=center
|align = left
పంక్తి 211:
 
ఇతర స్థానిక పత్రికలలో క్రొయేషియన్ వార్తాపత్రిక హర్వాట్స్కా రిజిజ్, బోస్సేస్ మ్యాగజైన్ స్టార్ట్, వీక్లీ వార్తాపత్రికలు స్లోబోడోనా బోస్నియా (ఉచిత బోస్నియా), బి.ఎఫ్ డాని (బి.హెచ్. డేస్) ఉన్నాయి.మాసపత్రిక నోవి ప్లామన్ ప్రస్తుతం చాలా వామపక్ష సాహిత్యాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ వార్తా స్టేషన్ అల్ జజీరా బాల్కన్ ప్రాంతానికి చెందిన అల్ జజీరా బాల్కన్లకు ప్రసారాలు అందించడానికి సారాజెవోలో ఒక అనుబంధ చానెల్ను నిర్వహిస్తుంది.<ref>{{cite news|url=https://www.theguardian.com/media/2011/nov/11/al-jazeera-launches-balkans-broadcast |title=Al Jazeera Launches Its Balkans Broadcast Centre |publisher= The Guardian |location=London |date=11 November 2011}}</ref> అంతేకాక, దేశంలో అత్యంత స్వేచ్ఛయుతమైన పత్రికాప్రచురణలను అందుబాటులో ఉన్నాయి.
పత్రికాస్వాతంత్ర్యంలో దేశం అంతర్జాతీయంగా 43 వ స్థానంలో ఉంది.<ref>{{cite web |url=http://en.rsf.org/press-freedom-index-2010,1034.html |title=Press Freedom Index |publisher=Reporters Without Borders |accessdate=12 February 2016 |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20111121065147/http://en.rsf.org/press-freedom-index-2010%2C1034.html |archivedate=21 November 2011 |df=dmy-all }}</ref>
 
===పర్యాటరంగం===
పంక్తి 305:
మైఖేల్ కెల్లీ, కేథరీన్ బేకర్ ఈ విధంగా వాదించారు: "నేటి బోస్నియన్ ప్రభుత్వం లోని మూడు అధికారిక భాషలు పరస్పర అవగాహన వ్యావహారిక వాదంపై జాతీయ గుర్తింపును సూచిస్తాయి."<ref>{{cite book|title=Interpreting the Peace: Peace Operations, Conflict and Language in Bosnia-Herzegovina|first1=Michael|last1=Kelly|first2=Catherine|last2=Baker|location=Basingstoke|publisher=Palgrave Macmillan|year=2013|page=10|isbn=1137029838}}</ref>
 
ప్రాంతీయ లేదా మైనారిటీ భాషల 1992 యూరోపియన్ చార్టర్ ప్రకారం బోస్నియా, హెర్జెగోవినా అల్బేనియన్, మోంటెనెగ్రిన్, చెక్, ఇటాలియన్, హంగేరియన్, మాసిడోనియన్, జర్మన్, పోలిష్, రోమానీ, రోమేనియన్, రిసిన్, స్లోవాక్, స్లోవేనే, టర్కిష్, ఉక్రేనియన్ (యిది, లాడినో) గుర్తించిందని తెలియజేస్తుంది.<ref name="charter-ratifications">{{cite web|title=Reservations and Declarations for Treaty No.148 – European Charter for Regional or Minority Languages|url=http://www.coe.int/en/web/conventions/full-list/-/conventions/treaty/148/declarations?p_auth=63PpH3zN|website=Council of Europe|publisher=Council of Europe|accessdate=25 April 2017}}</ref> బోస్నియా, హెర్జెగోవినాలో ఉన్న జర్మనీ అల్పసంఖ్యాక ప్రజలు ఎక్కువగా ఉన్న డొనాస్చ్వాబెన్ ప్రాంతంలో (డానుబే స్వాబియన్) అవశేషాలు ఉన్నాయి. బాల్కన్ ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి వచ్చిన తరువాత హబ్బర్గ్ రాచరికం ఆ ప్రాంతంలో స్థిరపడింది. రెండు ప్రపంచ యుద్ధాల తరువాత బహిష్కరణలు, (బలవంతంగా) సమ్మేళనం కారణంగా బోస్నియా, హెర్జెగోవినాలోని జాతి జర్మన్లు ​​తీవ్రంగా క్షీణించారు.<ref>{{cite web|url=http://agdm.fuen.org/mitglied-102/bosnia-and-herzegovina/ |title=Deutsche Minderheit in Bosnien-Herzegowina – German minority in Bosnia and Herzegovina |author=Arbeitsgemeinschaft Deutscher Minderheiten |work=fuen.org |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20150925092959/http://agdm.fuen.org/mitglied-102/bosnia-and-herzegovina/ |archivedate=25 September 2015}}</ref>2013 జనాభా గణనలో జనాభాలో 52.86% మంది మాతృభాష బోస్నియాని, 30.76% సెర్బియా, 14.6% క్రొయేషియన్, 1.57% మరొక భాషని సూచించగా 0.21% సమాధానాన్ని ఇవ్వలేదు.<ref name=Popis2013/>
 
===నగరాలు ===