మలావి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 88:
 
}}
మాలావి అధికారికంగా " రిపబ్లిక్ అఫ్ మలావి " అని పిలువబడుతుంది. ఆగ్నేయ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశం. ఇది గతంలో న్యాసాలాండు అని పిలువబడింది. ఇది వాయువ్యసరిహద్దులో [[జాంబియా]], ఈశాన్యసరిహద్దులో [[టాంజానియా]], తూర్పు, దక్షిణ, పశ్చిమ సరిహద్దులలో [[మొజాంబిక్]] ఉన్నాయి. మాలావి వైశాల్యం 1,18,000చ.కిమీ. జనసంఖ్య 1,80,91,575 (జూలై 2016 నాటికి). మాలావి దేశవైశాల్యంలో మలావి సరసు మూడవ వంతు ఆక్రమిస్తుంది.<ref>{{Cite book|title = Songs from the Heart, Malawi's amazing birdlife|publisher = Central Africana Limited|year = 2014|isbn = 978-99908-14-33-0|location = |pages = }}</ref> దేశ రాజధాని లిలోంగ్వే ఇది మాలావిలో అతిపెద్ద నగరంగా కూడా ఉంది. రెండవ అతిపెద్ద నగరం బ్లాంటైర్, మూడవ అతిపెద్ద నగరం మజుజు, నాల్గవ అతిపెద్ద నగరం, దేశ పాత రాజధాని జొంబా. మలావి అనే పేరుకు మరావి (ఈ ప్రాంతంలో నివసించే నిన్జా ప్రజల పాత పేరు మరావి) అనేపదం మూలంగా ఉంది. దేశప్రజల స్నేహపూర్వక హృదయం కారణంగా దేశానికి " ది వాం హార్ట్ ఆఫ్ ఆఫ్రికా " అనే మరొక పేరు ఉంది.<ref>{{cite web|url=http://www.novocmalawi.org/index.php/about/malawi-the-warm-heart-of-africa/|title=Malawi, The Warm Heart of Africa|publisher=Network of Organizations for Vulnerable & Orphan Children|accessdate=26 January 2011|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20110727131527/http://www.novocmalawi.org/index.php/about/malawi-the-warm-heart-of-africa/|archivedate=27 July 2011}}</ref>
 
మాలావి అని పిలవబడే ఆఫ్రికా భాగంలో 10 వ శతాబ్దంలో బంటు ప్రజలు వలసవచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. శతాబ్దాల తర్వాత 1891 లో ఈ ప్రాంతం బ్రిటీషు వారి వలసప్రాంతంగా మారింది. 1953 లో యునైటెడ్ కింగ్డంకు చెందిన న్యాసాల్యాండు అని పిలువబడే మలావి పాక్షిక స్వతంత్ర సమాఖ్య " రోడేషియా అండ్ న్యాసాల్యాండ్ ఫెడరేషన్ " లో ఒక సంరక్షక దేశం (ప్రొటక్టరేటు)గా మారింది. 1963 లో ఫెడరేషన్ రద్దు చేయబడింది. 1964 లో న్యాసాల్యాండ్ సంరక్షక స్థితి పూర్తయింది. న్యాసాల్యాండ్ మహారాణి రెండవ ఎలిజబెత్ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర దేశం అయింది. రెండు సంవత్సరాల తరువాత అది రిపబ్లిక్గా మారింది. స్వాతంత్ర్యం పొందిన తరువాత 1994 వరకు అధ్యక్షుడిగా కొనసాగిన హేస్టింగ్స్ బండా అధ్యక్ష పదవి కాలంలో ఒక నిరంకుశ ఏక-పార్టీ దేశం అయింది.తరువాత ఎన్నికైన అధ్యక్షుడు ఆర్థర్ పీటర్ ముతరికా నేతృత్వంలో మాలావి ప్రజాస్వామ్య బహు-పార్టీ ప్రభుత్వం అయింది. దేశంలో పదాతిదళం, నౌకాదళం, విమాన దళం కలిగిన రక్షణవ్యవస్థ ఉంది. మాలావీ విదేశాంగ విధానం పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉంటుంది. మలావి ఐక్యరాజ్యసమితి, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, సదరన్ ఆఫ్రికన్ డెవెలప్మెంట్ కమ్యూనిటీ, తూర్పు, దక్షిణ ఆఫ్రికా కామన్ మార్కెట్టు, ఆఫ్రికన్ యూనియను సభ్యదేశంగా ఉంది.
పంక్తి 134:
 
గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ దేశం ఉత్తరం నుండి దక్షిణం వైపుకు విస్తరించి ఉంటుంది. లోయ తూర్పున మాలవి సరస్సు (నైజీ సరస్సు అని కూడా పిలుస్తారు), ఇది మాలావి తూర్పు సరిహద్దులో మూడొంతులకు పైగా ఉంది.<ref name="Cutter142" /> మాలావి సరసు కొన్నిసార్లు క్యాలెండర్ లేక్ గా పిలువబడుతుంది. ఇది 587 కిలోమీటర్లు (365 మైళ్ళు) పొడవు, 84 కిలోమీటర్ల (52 మైళ్ళు) వెడల్పు ఉంటుంది.
<ref>{{cite magazine|url=http://www.travelafricamag.com/content/view/231/56/ |title=Malawi: The Lake of Stars |magazine=Travel Africa |issue=4 |date=Summer 1998 |author=Douglas, John |accessdate=22 August 2008 |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20090114161419/http://www.travelafricamag.com/content/view/231/56/ |archivedate=14 January 2009 |df= }}</ref> సరస్సు దక్షిణ ప్రాంతం నుండి షైరు నది ప్రవహించి
దక్షిణాన 400 కిలోమీటర్ల (250 మైళ్ళు)ప్రవహించి జాంబియాలో ఉన్న జాంబేజి నదితో సంగమిస్తుంది. సముద్ర మట్టానికి 457 మీటర్ల (1,500 అడుగులు) ఎత్తున ఉంటూ మొత్తం 701 మీటర్ల (2,300 అడుగులు) గరిష్ట లోతు కలిగి ఉన్న సరస్సు సముద్ర మట్టం నుండి 213 మీటర్లు (700 అడుగులు)లోతు ఉంటుంది.
[[File:Monoxylon beach Lake Malawi 1557.jpg|thumb|ఒక చిన్న సరస్సు ఒడ్డున రెండు చిన్న దోనెలు|సరస్సు మాలావి]]
పంక్తి 156:
మాలావి ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. 85% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడింది. వ్యవసాయ ఆదాయం జి.డి.పి.లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ భాగస్వామ్యం వహిస్తుంది. ఎగుమతి ఆదాయంలో 90% వ్యవసాయరంగం నుండి లభిస్తుంది. గతంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇతర దేశాల నుండి లభిస్తున్న ఆర్ధిక సహాయం మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.<ref name="CIA" /> 2011 మార్చి యురోమనీ కంట్రీ రిస్క్ ర్యాంకింగులో మలావి ప్రపంచంలోని 119 వ సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంది.<ref>{{cite web|title=Euromoney Country Risk|url=http://www.euromoneycountryrisk.com/|work=Euromoney Country Risk|publisher=Euromoney Institutional Investor PLC|accessdate=15 August 2011}}</ref>
 
2000 డిసెంబరులో అవినీతి ఆందోళనల కారణంగా ఐ.ఎం.ఎఫ్. సహాయ ఉపసంహరణలను ఆపివేసింది. అనేకమంది వ్యక్తిగత దాతలు కూడా దీనిని అనుసరించారు. ఫలితంగా మాలావి అభివృద్ధి బడ్జెటు దాదాపు 80% పడిపోయింది.<ref name="Africa08" /> అయినప్పటికీ 2005 లో మాలావి $ 575 మిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయం అందుకున్నది. మలవియన్ ప్రభుత్వం మార్కెట్టు ఆర్థికవ్యవస్థను అభివృద్ధి పరచడం, పర్యావరణ రక్షణను మెరుగుపరచడం, వేగంగా పెరుగుతున్న ఎయిడ్స్ సమస్యతో వ్యవహరించడం, విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, ఆర్థికంగా స్వతంత్రం సాధించడానికి పని చేస్తున్న విదేశీ దాతలను సంతృప్తిపరిచడం వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. అధ్యక్షుడు ముతరిక, ఆర్థిక మంత్రి గాండ్వేల నాయకత్వంలో 2005 నుండి మెరుగైన ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమైంది. 2009 లో ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ జెట్ కొనుగోలు చేయడం ద్వారా దేశవ్యాప్త ఇంధన కొరత ఏర్పడింది. ఇది అధికారికంగా రవాణా సమస్యలకు కారణమైందని నిందించబడింది. కానీ జెట్ కొనుగోలు వలన ఏర్పడిన కరెన్సీ కొరత కారణంగా ఇది అధికమైంది.<ref name="Reuters">{{cite news|title=Britain reduces aid to Malawi over presidential jet|agency=Reuters|date=10 March 2010|url=https://af.reuters.com/article/malawiNews/idAFLDE62921I20100310?pageNumber=1&virtualBrandChannel=0}}</ref><ref name="Africa News">{{cite news|title=Malawi: Fuel shortage deepens|publisher=Africa News|date=11 November 2009|url=http://www.africanews.com/site/Malawi_Fuel_shortage_deepens/list_messages/27986|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20100724061651/http://www.africanews.com/site/Malawi_Fuel_shortage_deepens/list_messages/27986|archivedate=24 July 2010}}</ref><ref name="Nyasa Times">{{cite news|title=Forex shortage crimps Malawi ministers' foreign trips|publisher=Nyasa Times|date=19 November 2009|url=http://www.nyasatimes.com/national/forex-shortage-crimps-malawi-ministers-foreign-trips.html|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20091122080522/http://www.nyasatimes.com/national/forex-shortage-crimps-malawi-ministers-foreign-trips.html|archivedate=22 November 2009}}</ref> ఆర్థికవ్యవస్థ మొత్తం విలువ( ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ)అస్పష్టంగా ఉంది.
 
[[File:Malawi treemap.png|thumb|left|200px|Graphical depiction of Malawi's product exports in 28 colour-coded categories.]]
పంక్తి 257:
{{UN_Population|ref}}<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2002.html#mi |title=The World Factbook — Central Intelligence Agency |website=Cia.gov |date= |accessdate=23 July 2017}}</ref> 2050 నాటికి ఈ జనాభా 45 మిలియన్లకు అధికరించవచ్చని అంచనా వేయబడింది. ఇటీవలి అంచనాల ఆధారంగా 2016 జనాభాలో మలావి జనసంఖ్య 1,80,91,575 ఉంది.<ref>{{cite web|url=http://www.ifs.du.edu/ifs/frm_GraphicalDisplay.aspx?ListNames=%27Population,%20History%20and%20Forecast%27&HistFor=True&GrpOp=0&Dim1=99&File=1|title=frm_Message|publisher=|accessdate=9 February 2016}}</ref>
 
మాలావి జనాభాలో చెవా, న్యంజా, టంబాక, యావో, లోమ్వే, సేన, టోంగా, న్గోని, నగొండే స్థానిక జాతి సమూహాలతో ఆసియన్లు, ఐరోపావాసులు ఉన్నారు. అధికారిక భాష ఆంగ్లం.<ref name=language /> ప్రధాన భాష చిచెవా ప్రజలలో 57% మందికి వాడుక భాషగా ఉంది. అలాగే చిన్యానాజా (12.8%), చియావో (10.1%), చిటంబుకు (9.5%) వాడుక భాషలుగా ఉన్నాయి.<ref name="CIA" /> ఇతర స్థానిక భాషలు మలవియన్ లోమ్వే దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో సుమారు 2,50,000 మందికి వాడుక భాషగా ఉంది. కోకోలా భాష ఆగ్నేయప్రాంతంలో దాదాపు 2,00,000 మంది ప్రజలకు వాడుక భాషగా ఉంది. లాంబ్య భాష వాయువ్య ప్రాంతంలో దాదాపు 45,000 మందికి వాడుక భాషగా ఉంది. డాలి భాష 70,000 మందికి వాడుక భాషగా ఉంది. ఉత్తర మాలావిలో దాదాపు 3,00,000 మందికి నకియుసా-నాంగ్డే భాష వాడుక భాషగా ఉంది. దక్షిణ మాలావిలో సుమారు 2,70,000 మందికి మలావి భాష వాడుక భాషగా ఉంది. టోంగా భాష ఉత్తరప్రాంతంలో సుమారు 1,70,000 మందికి వాడుక భాషగా ఉంది.<ref>{{cite web|url=http://www.ethnologue.com/show_country.asp?name=Malawi|title=Languages of Malawi|publisher=SIL International|accessdate=21 November 2008|work=Ethnologue|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20101129051300/http://www.ethnologue.com/show_country.asp?name=Malawi|archivedate=29 November 2010}}</ref>
 
===మతం ===
[[File:Initiation ritual of boys in Malawi.jpg|thumb|9- to 10-year-old boys of the [[Yao people (East Africa)|Yao]] tribe participating in circumcision and initiation rites.]]
 
మాలావి క్రైస్తవులు అధికంగా ఉన్న దేశం. ఒక ముఖ్యమైన ముస్లిం మైనారిటీ ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ సర్వేలు దేశంలో 87% క్రైస్తవులు, 11.6% ముస్లిములు ఉన్నారు.<ref name="DHS 2016">{{cite web|url=https://dhsprogram.com/pubs/pdf/FR319/FR319.pdf|title=Demographic and Health Survey: 2015-2016|publisher=Malawi National Statistical Office|format=PDF|page=36|accessdate=19 April 2018}}</ref> మలావిలో అతిపెద్దదిగా ఉన్న క్రైస్తవ సమూహానికి చెందిన రోమన్ కాథలిక్ చర్చిలో 19% మంది మలవియన్ అనుచరులు, చర్చి ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికా ప్రెస్బిటేరియన్ 18% మంది ఉన్నారు.<ref name="DHS 2016"/> సి.సి.ఎ.పి 1.3 మిలియన్ల మంది సభ్యులతో మాలావిలో అతిపెద్ద ప్రొటస్టెంటు విలువ కలిగినది. మాలావిలో " రిఫామ్డ్ ప్రెస్బిటేరియన్ చర్చి ఆఫ్ మలావి ", ఎవాంజెలికల్ ప్రెస్బిటేరియన్ చర్చి ఆఫ్ మలావి ", వంటి చిన్న ప్రెస్బిటేరియన్ తెగలు ఉన్నాయి. చిన్న సంఖ్యలో ఆంగ్లికన్లు, బాప్టిస్టులు, యెహోవాసాక్షులు (93,000 కంటే ఎక్కువ)ఉన్నారు.<ref>2017 Service Year Report of Jehovah's Witnesses</ref>ఎవాంజికల్సు, సెవెంత్-డే అడ్వెంటిస్టు, లుథెరాన్సు ఉన్నారు.<ref>{{cite web|url=http://www.celc.info/site/cpage.asp?sec_id=180010197&cpage_id=180031340|title=Lutheran Church of Central Africa.—Malawi|publisher=Confessional Evangelical Lutheran Conference|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20170111005306/http://www.celc.info/site/cpage.asp?sec_id=180010197&cpage_id=180031340|archivedate=11 January 2017}}</ref> " ది చర్చి ఆఫ్ జీసస్ క్రైస్టు ఆఫ్ లేటర్ డే సెయింట్సు " చర్చి 2015 చివరి నాటికి కేవలం 2,000 మంది సభ్యులను కలిగి ఉంది.<ref>{{cite web|url=http://www.mormonnewsroom.org/facts-and-statistics/country/malawi|title=LDS Statistics and Church Facts – Total Church Membership|publisher=}}</ref> సున్నీ ముస్లిములలో అధికంగా క్వాద్రియా, సుక్కుటు ప్రజలు ఉన్నారు. అదనంగా స్వల్పసంఖ్యలో అహమ్మదీయ శాఖకు చెందిన ముస్లిములు ఉన్నారు.<ref>{{cite book | url=https://books.google.com/books?id=ZyIpVV3FZlAC&pg=PA63#v=onepage | title=Where Silence Rules: The Suppression of Dissent in Malawi | page=59 | author=Richard Carver | accessdate=7 June 2014}}</ref>
 
దేశంలోని ఇతర మతపరమైన సమూహాలలో రాస్తాఫరియన్లు, హిందువులు, బాహీ ప్రజలు (0.2% <ref>{{cite web|url=http://www.thearda.com/QuickLists/QuickList_40c.asp |title=Baha'i population by country |publisher=Thearda.com |date= |accessdate=19 April 2013}}</ref>)సుమారుగా 300 యూదులు ఉన్నారు.<ref>{{cite web|author=Joshua Project |url=http://www.joshuaproject.net/people-profile.php?peo3=12347&rog3=MI |title=Jews in Malawi |publisher=Joshuaproject.net |date= |accessdate=19 April 2013}}</ref> నాస్తికులు సంఖ్యలో 4% మంది ఉన్నారు. ఈ సంఖ్యలో దేవతలు లేరని భావించే సాంప్రదాయ ఆఫ్రికన్ మతాలను ఆచరించే వ్యక్తులు కూడా ఉండవచ్చు.<ref>{{cite web|url=https://www.state.gov/g/drl/rls/irf/2007/90107.htm|title=Malawi|work=International Religious Freedom Report 2007|accessdate=18 December 2008|publisher=U.S. Department of State|date=14 September 2007}}</ref>
పంక్తి 279:
===విద్య ===
[[File:Localschool.JPG|thumb|250 px|School children in the classroom, in [[Karonga, Malawi]]]]
మాలావిలో నిర్బంధ ప్రాధమిక విద్య (సవరించబడిన విద్య చట్టం 2012) ఉంది. 1994 లో పిల్లలందరికి ఉచిత ప్రాథమిక విద్యను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది హాజరు రేట్లను పెంచింది. బాలుర కంటే బాలికలు హాజరు శాతం అధికంగా ఉంది.<ref>{{cite web|url=http://www.dol.gov/ilab/media/reports/iclp/tda2001/Malawi.htm|title=Malawi|accessdate=6 October 2008|publisher=Bureau of International Labor Affairs, US Dept. of Labor|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20081006092319/http://www.dol.gov/ilab/media/reports/iclp/TDA2001/malawi.htm|archivedate=6 October 2008}}</ref> పాఠశాలకు ఎక్కువసేపు ప్రయాణం చేయడం భద్రతా సమస్యలకు కారణమని, లింగ ఆధారిత హింసాకాండలో అధిక ప్రాబల్యాన్ని ఎదుర్కొంటున్న అమ్మాయిలు భావిస్తున్నారు. అయినప్పటికీ అన్ని పిల్లల కొరకు హాజరు రేట్లు మెరుగుపడుతున్నాయి. 1992 లో ప్రాథమిక పాఠశాలల నమోదు రేట్లు 1992 లో 58% నుండి 2007 లో 75% కి అధికరించింది. ప్రామాణికంగా ఒకటి పూర్తిచేసి ప్రామాణిక ఐదులో ప్రారంభించే విద్యార్థుల సంఖ్య 1992 లో 64% నుండి 2006 లో 86%కు అధికరించింది. సెకండరీ స్కూల్లో హాజరు సుమారు 25% కి చేరుకుంటుంది. హాజరు రేట్లు మగవారికి కొంచెం ఎక్కువ. <ref name=Furlong>{{cite book|last1=Furlong|first1=Andy|title=Youth Studies: An Introduction|date=2013|publisher=Routledge|location=USA|isbn=978-0-415-56479-3|page=233}}</ref><ref name=U.N.>{{cite web|title=The world youth report: youth and climate change|url=https://www.un.org/esa/socdev/unyin/documents/WYR2010Final%20online%20version.pdf|website=United Nations|accessdate=17 January 2012}}</ref> యువత అక్షరాస్యత 2000 లో 68% నుండి 2007 లో 82% కు అధికరించింది. ఈ పెరుగుదల ప్రాథమికంగా స్కూళ్ళలో, మెరుగైన మైలిక సదుపాయాలు, మెరుగైన ఆహారసరఫరా కార్యక్రమాలు కారణంగా ఉన్నాయి. ఇది పాఠశాల వ్యవస్థ అంతటా అమలు చేయబడినది.<ref name=UNDP/>
[[File:Public expenditure on education in Southern Africa as a share of GDP, 2012 or closest year.svg|link= https://en.wikipedia.org/wiki/File:Public_expenditure_on_education_in_Southern_Africa_as_a_share_of_GDP,_2012_or_closest_year.svg|thumb|
దక్షిణాఫ్రికాలో జి.డి.పి. 2012 లేదా సన్నిహిత సంవత్సరంలో వాటాగా ప్రభుత్వ వ్యయం.<ref name="Web"/>]]
పంక్తి 295:
"మలావి" అనే పేరు క్రీ.శ 1400 లో దక్షిణ కాంగో నుండి వలస వచ్చిన మరావి అనే బంటు ప్రజల కారణంగా వచ్చింది. ఉత్తరప్రాంతంలో ఉన్న మాలావి సరసు చేరిన తరువాత సమూహం విభజించబడింది. సరసు పడమర భాగానికి దక్షిణంగా ఒక సమూహంగా చెవా అని పిలవబడే సమూహంగా మారింది. ఇతర సమూహం ప్రస్తుత న్యంన్జ పూర్వీకులు. వీరు సరస్సు తూర్పు వైపున మలావి దక్షిణ భాగానికి తరలి వెళ్ళారు. జాతి వివాదం, నిరంతర వలస 20 వ శతాబ్దం ఆరంభం వరకు ప్రత్యేకంగా మలవియన్ సమాజం ఏర్పడటానిని నిరోధించింది. గత శతాబ్దంలో జాతి వివక్షతలు గణనీయంగా తగ్గాయి. అయితే ప్రాంతీయ విభాగాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ప్రధానంగా సాంప్రదాయకంగా అహింసాత్మక గ్రామీణ ప్రజలలో మలవియన్ జాతీయ భావన ఏర్పడింది. "వాం హార్ట్ ఆఫ్ ఆఫ్రికా" మారుపేరు దేశం వేడి వాతావరణం కారణంగా కాక మలావియా ప్రజల ప్రేమపూర్వకమైన స్వభావం కారణంగా వచ్చింది.<ref name="StateDept" />
 
1964-2010 నుండి, మళ్లీ 2012 నుండి, మలావి పతాకం కేంద్రంలో సూపర్ ఎరుపు రంగు ఎరుపు రంగు సూర్యరశ్మితో నలుపు, ఎరుపు, ఆకుపచ్చ మూడు సమాన సమాంతర చారలతో రూపొందించబడింది. నల్లజాతీయులు ఆఫ్రికా ప్రజలను సూచించారు, ఎరుపు ఆఫ్రికన్ స్వాతంత్ర్యం కోసం అమరుల రక్తాన్ని ప్రతిబింబిస్తుంది, ఆకుపచ్చ మాలావి సతతహరిత స్వభావం, ఉదయిస్తున్న సూర్యుడు స్వేచ్ఛ, ఆఫ్రికా ఆశను సూచించాయి. <ref name="Flag">{{cite web|url=http://www.fotw.us/flags/mw.html|title=Malawi|work=Flags of the World Website|author=Berry, Bruce|date=6 February 2005|accessdate=22 September 2010|publisher=Flags of the World|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20100821101750/http://www.fotw.us/flags/mw.html|archivedate=21 August 2010}}</ref> 2010 లో జెండా మార్చబడింది, ఉదయిస్తున్న ఎరుపు సూర్యుడిని తొలగించి మలావి ఆర్ధిక ప్రగతి చిహ్నంగా కేంద్రంలో ఒక పూర్తి తెల్ల సూర్యునిని జతచేసింది. ఈ మార్పు 2012 లో తిరిగి మార్చబడింది.<ref>{{cite news|url=http://www.nyasatimes.com/2012/05/30/dpp-govt-blew-k3bn-on-flag-change/|title=DPP govt blew K3bn on flag change|newspaper=Nyasa Times|accessdate=10 April 2013|date=30 May 2012|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20130518233702/http://www.nyasatimes.com/2012/05/30/dpp-govt-blew-k3bn-on-flag-change/|archivedate=18 May 2013}}</ref>
 
నృత్యాలు మలావి శక్తివంతమైన సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. 1987 నవంబరులో ప్రభుత్వం " నేషనల్ డాన్స్ ట్రౌప్ (మునుపు క్వాచా కల్చరల్ ట్రౌప్)" స్థాపించింది.<ref name="Turner24" /> సాంప్రదాయిక సంగీతం, నృత్యాలు, కర్మలు, ఆచారాలు, వివాహ వేడుకలు, వేడుకలలో చూడవచ్చు.
పంక్తి 306:
===ఆహారం ===
 
మావావియన్ వంటకాలు విభిన్నంగా ఉంటాయి, టీ, చేపలు దేశం వంటకాలలో ప్రాధాన్యత వహిస్తున్నాయి.<ref name=emb>{{cite web |url=http://www.malawiembassy.org/en/visit/food.html |title=The Official Website of the Embassy of the Republic of Malawi to Japan |website=Malawiembassy.org |date= |accessdate=9 February 2016 |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20130314022501/http://www.malawiembassy.org/en/visit/food.html |archivedate=14 March 2013 }}</ref> చక్కెర, కాఫీ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, జొన్నలు, పశువులు, మేకలు కూడా వంటకాలు, ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి. మలావి సరసు చాంబోతో (బ్రీమ్) మాసిపా (సార్డైన్ మాదిరిగా), పాసా, (సాల్మొను, కంపోగో లాగే) మొదలైన చేపలకు ప్రధాన వనరుగా ఉంది.<ref name=emb/> నేసిమా (మొక్కజొన్న పిండి) నుండి తయారైన ఆహార పదార్ధం, సాధారణంగా మాంసం, కూరగాయల వంటకాలు అందిస్తోంది. సాధారణంగా భోజనం, విందులలో ఇది తింటారు.<ref name=emb/>
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/మలావి" నుండి వెలికితీశారు