"యష్ చోప్రా" కూర్పుల మధ్య తేడాలు

చి
Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి (Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead))
 
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Baldev_Raj_Chopra_and_Yash_Chopra.jpg|thumb|నయా దౌర్ సినిమా ఆడియో విడుదల సభకు హాజరైన బి.ఆర్. చోప్రా (ఎడమ వైపు), యష్ చోప్రా. కెరీర్ మొదట్లో తన అన్న అయిన బలదేవ్ రాజ్ చోప్రా (బి.ఆర్.చోప్రా) దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు యష్.<ref name="The life and times of Yash Chopra" /><ref name="Face of romance in Bollywood: Iconic filmmaker Yash Chopra's five-decade long illustrious career" />]]
27 సెప్టెంబరు 1932న పాకిస్థానీ [[పంజాబ్]] లోని [[లాహోర్]] లో [[పంజాబీ హిందువులు|పంజాబీ హిందూ]] కుటుంబంలో జన్మిచారు.<ref name="The life and times of Yash Chopra" /><ref name="Dwyer2002">{{Cite book|url=https://books.google.com/books?id=FwVlAAAAMAAJ|title=Yash Chopra|date=1 July 2002|publisher=British Film Institute|isbn=978-0-85170-874-4|page=13|author=Rachel Dwyer|accessdate=31 October 2012}}</ref><ref>[http://indiatoday.intoday.in/story/obituary-of-yash-chopra/1/226400.html End of a Love Story] India Today- November 5, 2012</ref> ఆయన తండ్రి బ్రిటిష్ పంజాబ్ పరిపాలన సంస్థ పిడబ్ల్యూడి డివిజన్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారు. 8మంది సంతానంలో యష్ ఆఖరివారు.<ref name="Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn">{{Cite news|url=http://indiatoday.intoday.in/story/bollywood-fans-mourn-yash-chopra-cremated-in-mumbai/1/225779.html|title=Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn|date=22 October 2012|newspaper=India Today|accessdate=28 October 2012|archiveurl=https://web.archive.org/web/20121025125014/http://indiatoday.intoday.in/story/bollywood-fans-mourn-yash-chopra-cremated-in-mumbai/1/225779.html|archivedate=25 అక్టోబర్ 2012|deadurlurl-status=yesdead|url-status=live}}</ref> ప్రముఖ దర్శకుడు బి.ఆర్.చోప్రా ఆయన అన్నదమ్ముల్లో ఒకరు. యష్ జోహర్ భార్య, కరణ్ జోహర్ తల్లి అయిన హిరూ జోహర్ ఆయన అక్కాచెల్లెళ్ళలో ఒకరు.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2977543" నుండి వెలికితీశారు