సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 6:
* గ్రహం అంటే సూర్యుని చుట్టూ తిరుగుతూండాలి. తనను తాను గోళాకారంలోకి మార్చుకునేంతటి గురుత్వ శక్తి కలిగి ఉండాలి. తనచుట్టూ ఉన్న చిన్న పాటి వస్తువులన్నిటినీ తనలో కలిపేసుకుని ఉండాలి. ఈ నిర్వచనం ప్రకారం, సౌర్ కుటుంబంలో 8 గ్రహాలున్నాయి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. ప్లూటో, కైపర్ పట్టీలో తన చుట్టూ ఉన్న వస్తువులను మింగెయ్యలేదు కాబట్టి అది ఈ నిర్వచనంలో ఇమడదు.<ref name="FinalResolution"/>
* మరుగుజ్జు గ్రహం సూర్యుడి చుట్టూ తిరుగుతూండాలి. తన గురుత్వ శక్తి కారణంగా దాదాపు గోళాకారం లోకి మారి ఉండాలి. తన చుట్టూ ఉన్న చిన్నపాటి వస్తువులను తనలో కలిపేసుకుని ఉండ కూడదు. అది ఉపగ్రహమై ఉండకూడదు.<ref name="FinalResolution"/> ప్లూటో మరుగుజ్జు గ్రహం. మరో నాలుగు మరుగుజ్జు గ్రహాలను కూడా IAU గుర్తించింది. సెరెస్, హామియా, మాకెమాకె, ఎరిస్.<ref name=name>{{cite web |date=7 November 2008 |title=Dwarf Planets and their Systems |work=Working Group for Planetary System Nomenclature (WGPSN) |url=http://planetarynames.wr.usgs.gov/append7.html#DwarfPlanets |accessdate=13 July 2008 |publisher=U.S. Geological Survey}}</ref> Other objects commonly (but not officially) treated as dwarf planets include {{mpl|2007 OR|10}}, [[90377 Sedna|Sedna]], [[90482 Orcus|Orcus]], and [[50000 Quaoar|Quaoar]].<ref>{{cite web|title=IAU Planet Definition Committee |author=Ron Ekers |publisher=International Astronomical Union |url=http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/ |accessdate=13 October 2008 |archiveurl=https://web.archive.org/web/20090603001603/http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/ |archivedate=3 June 2009 |df= }}</ref> In a reference to Pluto, other dwarf planets orbiting in the [[#Trans-Neptunian region|trans-Neptunian region]] are sometimes called "[[plutoid]]s".<ref name="IAU0804">{{cite news|date=11 June 2008 |title=Plutoid chosen as name for Solar System objects like Pluto |publisher=[[International Astronomical Union]], Paris |url=http://www.iau.org/public_press/news/release/iau0804 |accessdate=11 June 2008 |archiveurl=https://web.archive.org/web/20080613121232/http://www.iau.org/public_press/news/release/iau0804/ |archivedate=13 June 2008 |df= }}</ref>
* సూర్యుడి చుట్టూ తిరుగుతున్న మిగతా వస్తువులను సౌరవ్యవస్థలోని చిన్న వస్తువులు అంటారు.<ref name="FinalResolution">{{cite news|title=The Final IAU Resolution on the definition of "planet" ready for voting |publisher=IAU |date=24 August 2006 |url=http://www.iau.org/iau0602.423.0.html |accessdate=2 March 2007 |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20090107044134/http://www.iau.org/iau0602.423.0.html |archivedate=7 January 2009 |df= }}</ref>|name=footnoteB|group=lower-alpha}} అంగారకుడు, గురుడి కక్ష్యల మధ్య ఉన్న [[ఆస్టెరాయిడ్ పట్టీ]]<nowiki/>లో ఉన్న వస్తువులు కూడా రాతిగ్రహాల లాగానే చాలావరకు రయి, లోహంతో కూడుకుని ఉంటాయి. నెప్ట్యూన్ కక్ష్యకు (ట్రాన్స్ నెప్ట్యూనియన్ వస్తువులు) ఆవల [[క్యూపర్ బెల్ట్|కయ్‌పర్ బెల్టు]], స్కాటర్డ్ డిస్క్ లు ఎక్కువగా మంచుతో కూడుకుని ఉంటాయి. వాటికి అవతల ఇటీవలే కనుక్కున్న సెడ్‌నాయిడ్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ అనేక డజన్ల నుండి కొన్ని వేల వస్తువులు బాగానే పెద్దవి. ఎంత పెద్దవంటే అవి తమ గురుత్వ శక్తి కారణంగా అవి గుండ్రంగా మారాయి.<ref name="Stern2012">{{cite web|url=http://pluto.jhuapl.edu/overview/piPerspective.php?page=piPerspective_08_24_2012|title=The PI's Perspective|date=24 August 2012|quote=Today we know of more than a dozen dwarf planets in the solar system|deadurlurl-status=yesdead|archive-url=https://web.archive.org/web/20141113225430/http://pluto.jhuapl.edu/overview/piPerspective.php?page=piPerspective_08_24_2012|archive-date=13 November 2014}}</ref> అలాంటి వస్తువులను మరుగుజ్జు గ్రహాలు అని వర్గీకరించారు. మరుగుజ్జు గ్రహాల్లో సెరెస్ ఒకటి. ట్రాన్స్-నెప్ట్యూనియన్ వస్తువుల్లో ప్లూటో, ఐరిస్ లు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలతో పాటు, [[తోకచుక్క|తోకచుక్కలు]], సెంటార్లు, అంతర్గ్రహ ధూళి మేఘాల వంటి అనేక చిన్న వస్తువులు వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తూంటాయి. గ్రహాల్లో ఆరిటికి, మరుగుజ్జు గ్రహాల్లో కనీసం నాలుగిటికి, చిన్న వస్తువుల్లో చాలా వాటికీ సహజ ఉపగ్రహాలున్నాయి.<ref group="lower-alpha">See [[List of natural satellites of the Solar System]] for the full list of natural satellites of the eight planets and first five dwarf planets</ref> బాహ్య సౌర వ్యవస్థ లోని గ్రహాలన్నిటి చుట్టూ ధూళి, చిన్న వస్తువులతో కూడిన వలయాలు తిరుగుతూంటాయి.
 
సూర్యుడి నుండి వెలువడే సౌర గాలులు (ఛార్జి పదార్థాల ప్రవాహం) ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌లో ఒక బుడగ వంటి మండలాన్ని సృష్టిస్తాయి. దీన్ని హీలియోస్ఫియర్ అంటారు. సౌర గాలుల పీడనం, ఇంటర్‌స్టెల్లార్ మీడియమ్‌ లోని పీడనంతో ఎక్కడైతే సమానమౌతుందో ఆ బిందువును హీలియోపాజ్ అంటారు. హీలియోపాజ్ స్కాటర్డ్ డిస్క్ అంచు వరకూ ఉంటుంది. బహు దూరపు తోకచుక్కలకు మూలమని భావిస్తున్న [[ఊర్ట్ మేఘం]] హీలియోస్ఫియరుకు దాదాపు వెయ్యి రెట్ల దూరంలో ఆవల ఉంటుంది. సౌర కుటుంబం, [[పాలపుంత]] గాలక్సీలో ఓరియన్ బాహువులో గాలక్సీ కేంద్రం నుండి 26,000 [[కాంతి సంవత్సరం|కాంతి సంవత్సరాల]] దూరంలో ఉంది.
[[దస్త్రం:Solarsys.svg|right|357x357px|thumb|సౌరమండల జోన్లు,: ''ఈవలి (లోతట్టు) సౌరమండలము'', ''[[ఆస్టెరాయిడ్ పట్టీ]]'', ''[[రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు]]'', [[క్యూపర్ బెల్ట్]]. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.]]
== గ్రహాంతర మాధ్యమం ==
[[File:Heliospheric-current-sheet.gif|link=https://en.wikipedia.org/wiki/File:Heliospheric-current-sheet.gif|ఎడమ|thumb|The [./https://en.wikipedia.org/wiki/Heliospheric_current_sheet heliospheric current sheet]]సౌరవ్యవస్థలోని అత్యధిక భాగం శూన్యమే. దీన్ని గ్రహాంతర మాధ్యమం (ఇంటర్‌ప్లానెటరీ మీడియమ్) అంటారు. కాంతితో పాటు, సూర్యుడు ఛార్జి పదార్థాల ప్రవాహాన్ని కూడా వెదజల్లుతూంటాడు. వీటిని సౌరగాలులు అంటారు. ఈ పదార్థాలు గంటకు 15 లక్షల కి.మీ. వేగంతో విస్తరిస్తూ,<ref>{{cite web|title=Solar Physics: The Solar Wind|work=Marshall Space Flight Center|date=16 July 2006<!--11:42:58-->|url=http://solarscience.msfc.nasa.gov/SolarWind.shtml|accessdate=3 October 2006|archive-url=https://www.webcitation.org/617GbYha2?url=http://solarscience.msfc.nasa.gov/SolarWind.shtml|archive-date=22 ఆగస్టు 2011|url-status=dead}}</ref> గ్రహాంతర మాధ్యమాన్ని దాటి కనీసం 100&nbsp;AU దూరం వరకూ ఒక పల్చటి వాతావరణాన్ని సృష్టిస్తాయి.<ref name="Voyager">{{cite web|url=http://www.nasa.gov/vision/universe/solarsystem/voyager_agu.html|title=Voyager Enters Solar System's Final Frontier|work=NASA|accessdate=2 April 2007}}</ref> సూర్యుడి ఉపరితలంపై జరిగే సోలార్ ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఇజెక్షన్లు హీలియోస్ఫియరులో కల్లోలాలు కలిగిస్తాయి. భూఅయస్కాంత తుపానులను కలిగిస్తాయి.<ref name="SunFlip">{{cite web|url=https://science.nasa.gov/headlines/y2001/ast15feb_1.htm|title=The Sun Does a Flip|accessdate=4 February 2007|last=Phillips|first=Tony|date=15 February 2001|work=NASA–Science News|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090512121817/https://science.nasa.gov/headlines/y2001/ast15feb_1.htm|archivedate=12 May 2009|df=}}</ref> హీలియోస్ఫియరు లోని అతి పెద్ద నిర్మాణం, హీలియోస్పెరిక్ కరెంట్ షీట్. ఈ సర్పిలాకారంలోని నిర్మాణం, గ్రహాంతర మాధ్యమంలో సూర్యుని అయస్కాంత క్షేత్రపు భ్రమణం కారణంగా ఏర్పడుతుంది.<ref>{{cite web|url=https://science.nasa.gov/headlines/y2003/22apr_currentsheet.htm|title=A Star with two North Poles|date=22 April 2003|work=NASA–Science News|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090718014855/https://science.nasa.gov/headlines/y2003/22apr_currentsheet.htm|archivedate=18 July 2009|df=}}</ref><ref>{{cite journal|last1=Riley|bibcode=2002JGRA.107g.SSH8R|first1=Pete|title=Modeling the heliospheric current sheet: Solar cycle variations|doi=10.1029/2001JA000299|date=2002|volume=107|journal=[[Journal of Geophysical Research]]|url=http://ulysses.jpl.nasa.gov/science/monthly_highlights/2002-July-2001JA000299.pdf|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090814052347/http://ulysses.jpl.nasa.gov/science/monthly_highlights/2002-July-2001JA000299.pdf|archivedate=14 August 2009|df=}}</ref>
 
సౌరగాలులు భూమిపైని వాతావరణాన్ని చెదరగొట్టి వలిచెయ్యకుండా దాని అయస్కాంత క్షేత్రం కాపాడుతుంది.<ref>{{cite web|url=https://science.nasa.gov/science-news/science-at-nasa/1998/ast08dec98_1/|title=Solar Wind blows some of Earth's atmosphere into space|date=8 December 1998|work=Science@NASA Headline News}}</ref> శుక్రుడు, అంగారకులపై అయస్కాంత క్షేత్రం లేదు. అందుచేత సౌరగాలులు ఈ గ్రహాల పైని వాతావరణాన్ని వలిచేసి, అంతరిక్షంలొకి ఎగరగొట్టేస్తోంది.<ref>{{cite journal|last=Lundin|first=Richard|date=9 March 2001|title=Erosion by the Solar Wind|journal=[[Science (journal)|Science]]|volume=291|issue=5510|page=1909|doi=10.1126/science.1059763|pmid=11245195}}</ref> కరోనల్ మాస్ ఇజెక్షన్లు సూర్యుడి ఉపరితలం పైనుంచి చాల అధిక మొత్తంలో పదార్థాన్ని వెదజల్లుతుంది. సూర్యుడి ఈ అయస్కాంత క్షేత్రం, పదార్థం రెండూ భూ అయస్కాంత క్షేత్రంపై చూపే ప్రభావం కారణంగా అయస్కాంత ధ్రువాల వద్ద అరోరాలు ఏర్పడుతున్నాయి.
పంక్తి 17:
హీలియోస్ఫియరు, గ్రహాల అయస్కాంత శక్తులూ కలిసి నక్షత్రాంతర మాధ్యమం నుండి వచ్చే కాస్మిక్ కిరణాల నుండి సౌర వ్యవస్థను కాపాడుతాయి. నక్షత్రాంతర మాధ్యమంలో కాస్మిక్ కిరణాల సాంద్రత, సూర్యుడి అయస్కాంత శక్తి బహు దీర్ఘ కాలంలో మారుతూ ఉంటాయి. తదనుగుణంగా సౌరవ్యవస్థ లోకి కాస్మిక్ కిరణాల చొరబాటు కూడా మార్పుకు లోనౌతూంటుంది.<ref name="Langner_et_al_2005">{{cite journal|last=Langner|first=U.W.|author2=M.S. Potgieter|date=2005|title=Effects of the position of the solar wind termination shock and the heliopause on the heliospheric modulation of cosmic rays|journal=[[Advances in Space Research]]|volume=35|issue=12|pages=2084–2090|doi=10.1016/j.asr.2004.12.005|bibcode=2005AdSpR..35.2084L}}</ref>
 
గ్రహాంతర మాధ్యమం కనీసం రెండు రకాల చక్రాకార ప్రాంతాలకు నెలవు. వీటిలో కాస్మిక్ ధూళి ఉంటుంది. మొదటిది, రాశిచక్రపు ధూళి మేఘం. ఇది అంతర సౌర వ్యవస్థలో ఉంటుంది. ఇది జోడియాకల్ కాంతిని కలుగజేస్తుంది. ఏస్టెరాయిడ్ పట్టీలో జరిగిన తాకిడుల కారణంగా ఇది ఏర్పడింది.<ref>{{cite web|date=1998|title=Long-term Evolution of the Zodiacal Cloud|url=http://astrobiology.arc.nasa.gov/workshops/1997/zodiac/backman/IIIc.html|accessdate=3 February 2007|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20060929030040/http://astrobiology.arc.nasa.gov/workshops/1997/zodiac/backman/IIIc.html|archivedate=29 September 2006|df=}}</ref> రెండవది 10&nbsp;AU నుండి దాఅదాపు 40&nbsp;AU వరాకూ విస్తరించి ఉంది. ఇది కైపర్ బెల్టులో జరిగిన తాకిడుల కారణంగా ఇది ఏర్పడింది.<ref>{{cite web|date=2003|title=ESA scientist discovers a way to shortlist stars that might have planets|work=ESA Science and Technology|url=http://sci.esa.int/science-e/www/object/index.cfm?fobjectid=29471|accessdate=3 February 2007}}</ref><ref>{{cite journal|last=Landgraf|first=M.|author2=Liou, J.-C.|author3=Zook, H.A.|author4=Grün, E.|date=May 2002|title=Origins of Solar System Dust beyond Jupiter|journal=[[The Astronomical Journal]]|volume=123|issue=5|pages=2857–2861|doi=10.1086/339704|url=http://astron.berkeley.edu/~kalas/disksite/library/ladgraf02.pdf|accessdate=9 February 2007|bibcode=2002AJ....123.2857L|arxiv=astro-ph/0201291}}</ref>
 
== అంతర సౌర వ్యవస్థ ==
అంతర సౌర వ్యవస్థలో రాతి గ్రహాలు, ఏస్టెరాయిడ్ పట్టీ ఉంటాయి.<ref name="inner">{{cite web|title=Inner Solar System|publisher=NASA Science (Planets)|url=http://nasascience.nasa.gov/planetary-science/exploring-the-inner-solar-system|accessdate=9 May 2009|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090511182050/http://nasascience.nasa.gov/planetary-science/exploring-the-inner-solar-system|archivedate=11 May 2009|df=}}</ref> సూర్యునికి దగ్గరగా ఉండే అంతర సౌర వ్యవస్థ వ్యాసార్థం, గురు, శనిల కక్ష్యల మధ్య ఉన్న దూరం కంటే తక్కువ. ఈ ప్రాంతం ఫ్రాస్ట్ లైన్‌కు<ref group="lower-alpha">ఒక నక్షత్ర వ్యవస్థలో కేంద్రంలో ఉన్న నక్షత్రం నుండి ఎంత దూరంలోనైతే నీరు, అమ్మోనియా, మీథేన్, కర్బన్ డయాక్సైడ్, కార్బాన్ మోనాక్సైడ్ వంటివి ఘనీభవించి పోతాయో ఆ దూరాన్ని ఫ్రాస్ట్ లైన్ అంటాదు. దీన్ని స్నోలైన్ అని, ఐస్ లైన్ అనీ కూడా అంటారు.</ref> (సూర్యుడి నుంచి 70 కోట్ల కి.మీ.) లోపలే ఉంటుంది.<ref>{{cite web|url=http://www.astronoo.com/en/articles/frost-line.html|title=Frost line or snow line or ice line in the solar system|website=Astronoo|access-date=28 November 2017|archive-url=https://web.archive.org/web/20150320012332/http://www.astronoo.com/en/articles/frost-line.html|archive-date=20 మార్చి 2015|url-status=dead}}</ref>
 
=== గ్రహాలు ===
పంక్తి 37:
{{main|శుక్రుడు}}
 
: శుక్రుడు (సూర్యుడి నుండి 0.7 AU) పరిమాణంలో భూమికి దాదాపు సమానంగా ({{earth mass|0.815}}) ఉంటుంది. ఇంగ్లీషులో వీనస్ అంటారు. భూమి లాగానే శుక్రుడికి ఇనుముతో కూడిన కోర్ చుట్టూ మందపాటి మ్యాంటిల్, వాతావరణం ఉంటుంది. భూమి కంటే ఇది పొడిగా ఉంటుంది. వాతావరణం భూవాతావరణం కంటే 90 రెట్లు దట్టంగా ఉంటుంది. శుక్రుడికి సహజ ఉపగ్రహాలు లేవు. ఇది గ్రహాలన్నిటిలోకీ అత్యంత వేడిగా ఉండే గ్రహం. దీని ఉపరితల ఉష్ణోగ్రత {{cvt|400|C|F}} పైగా ఉంటుంది. బహుశా వాతావరణంలోని [[గ్రీన్‌హౌస్ వాయువు|గ్రీన్‌హౌస్ వాయువులు]] దీనికి కారణమై ఉండవచ్చు.<ref>{{cite journal|author=Mark Alan Bullock|title=The Stability of Climate on Venus|publisher=Southwest Research Institute|date=1997|url=http://www.boulder.swri.edu/~bullock/Homedocs/PhDThesis.pdf|format=PDF|accessdate=26 December 2006|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20070614202751/http://www.boulder.swri.edu/~bullock/Homedocs/PhDThesis.pdf|archivedate=14 June 2007|df=dmy-all}}</ref> గ్రహగర్భ (''భూగర్భ'' లాగా) కార్యకలాపాలు ఉన్నట్టు దాఖలాలేమీ లేనప్పటికీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఉన్నాయేమోననే అనుమానం ఉంది. ఈ అనుమానానికి కారణం- దీనికి అయస్కాంత శక్తి లేనప్పటికీ, దీని వాతావరణం తగ్గటం లేదు. బహుశా అగ్నిపర్వత విస్ఫోటనాలు వాతావరణ తగ్గుదలను పూరిస్తూ ఉండవచ్చు.<ref>{{cite web|date=1999|author=Paul Rincon|title=Climate Change as a Regulator of Tectonics on Venus|work=Johnson Space Center Houston, TX, Institute of Meteoritics, University of New Mexico, Albuquerque, NM|url=http://www.boulder.swri.edu/~bullock/Homedocs/Science2_1999.pdf|format=PDF|accessdate=19 November 2006|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20070614202807/http://www.boulder.swri.edu/~bullock/Homedocs/Science2_1999.pdf|archivedate=14 June 2007|df=dmy-all}}</ref>
 
==== భూమి ====
పంక్తి 57:
|}
]]
గ్రహ శకలాలను (ఏస్టెరాయిడ్లను), ఒక్క సెరెస్ ను మినహాయించి, సౌరవ్యవస్థలోని చిన్న వస్తువులు అని అంటారు. రాళ్ళు, లోహ ఖనిజాలతోను, మంచుతోనూ కూడుకుని ఉంటాయి.<ref>{{cite web|title=IAU Planet Definition Committee|publisher=International Astronomical Union|date=2006|url=http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/|accessdate=1 March 2009|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090603001603/http://www.iau.org/public_press/news/release/iau0601/newspaper/|archivedate=3 June 2009|df=}}</ref><ref>{{cite web|title=Are Kuiper Belt Objects asteroids? Are large Kuiper Belt Objects planets?|publisher=[[Cornell University]]|url=http://curious.astro.cornell.edu/question.php?number=601|accessdate=1 March 2009|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090103110110/http://curious.astro.cornell.edu/question.php?number=601|archivedate=3 January 2009}}</ref> కొన్ని మీటర్ల నుండి కొన్ని వందల కిలోమీటర్ల దాకా వీటి పరిమాణం ఉంటుంది. ఒక మీటరు కంటే చిన్నవైన ఏస్టెరాయిడ్లను మీటరాయిడ్‌లు, మైక్రోమీటరాయిడ్‌లు అంటారు. ఏస్టెరాయిడ్ పట్టీ అంగారకుడు, బృహస్పతి గ్రహ కక్ష్యల మధ్య, సూర్యుడి నుంచి 2.3 నుండి 3.3 AU ల దూరంలో ఉంది.
 
గ్రహాలు రూపుదిద్దుకునే సమయంలో, గురుడి గురుత్వ శక్తి అడ్డుకోవడం వలన, అతుక్కోకుండా మిగిలిపోయిన వస్తువులు ఇవి అని భావిస్తున్నారు.<ref>{{cite journal|author1=Petit, J.-M.|author2=Morbidelli, A.|author3=Chambers, J.|title=The Primordial Excitation and Clearing of the Asteroid Belt|journal=[[Icarus (journal)|Icarus]]|date=2001|volume=153|issue=2|pages=338–347|url=http://www.gps.caltech.edu/classes/ge133/reading/asteroids.pdf|format=PDF|accessdate=22 March 2007|doi=10.1006/icar.2001.6702|bibcode=2001Icar..153..338P}}</ref> కిలోమీటరుకు పైబడిన వ్యాసం గల వస్తువులు వేలాదిగా, బహుశా లక్షల్లో ఈ పట్టీలో ఉన్నాయి.<ref>{{cite web|date=2002|title=New study reveals twice as many asteroids as previously believed|work=ESA|url=http://www.esa.int/esaCP/ESAASPF18ZC_index_0.html|accessdate=23 June 2006}}</ref> అయినప్పటికీ, పట్టీలోని వస్తువులన్నిటి మొత్తం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో వెయ్యోవంతు కంటే ఎక్కువ లేదు.<ref name="Krasinsky2002">{{cite journal|authorlink=Georgij A. Krasinsky|first=G.A.|last=Krasinsky|author2=[[Elena V. Pitjeva|Pitjeva, E.V.]]|author3=Vasilyev, M.V.|author4=Yagudina, E.I.|bibcode=2002Icar..158...98K|title=Hidden Mass in the Asteroid Belt|journal=[[Icarus (journal)|Icarus]]|volume=158|issue=1|pages=98–105|date=July 2002|doi=10.1006/icar.2002.6837}}</ref> ఏస్టెరాయిడ్ పట్టీలో వస్తువులు చాలా తక్కువ (పట్టీలో ఏస్టెరాయిడ్ల సాంద్రత బాగా తక్కువ). అంతరిక్ష నౌకలు దేనితోనూ ఢీకొనకుండా ఈ పట్టీలో ప్రయాణిస్తూనే ఉంటాయి.
పంక్తి 84:
[[File:Size_planets_comparison.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Size_planets_comparison.jpg|thumb|బాహ్య గ్రహాలు (వెనుక) గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లు - ముందున్న అంతర గ్రహాలతో పోలికలో భూమి, శుక్రుడు, అంగారకుడు, బుధుడు]]
[[File:Solar_system_orrery_outer_planets.png|link=https://en.wikipedia.org/wiki/File:Solar_system_orrery_outer_planets.png|thumb|బాహ్య గ్రహాల చలనం.]]
బాహ్య వ్యవస్థలో ఉన్న నాలుగు గ్రహాలను పెద్ద గ్రహాలు అంటారు. జోవియన్ గ్రహాలు అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న అన్ని వస్తువుల మొత్తం ద్రవ్యరాశిలో 99% ఈ నాలుగు గ్రహాలదే. గురుడు, శని గ్రహాల మొత్తం ద్రవ్యరాశి భూమి కంటే 400 రెట్లు ఉంది. హైడ్రోజన్, హీలియమ్ వీటిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. యురేనస్, నెప్ట్యూన్‌లు కొద్దిగా చిన్నవి{{mdash}}ఒక్కొక్కటీ భూమికి 20 రెట్లుంటుంది. వీటినిండా మంచే ఉంది. ఈ కారణాన కొందరు శాస్త్రవేత్తలు వీటిని పెద్ద మంచు గ్రహాలు (ఐస్ జెయింట్స్) అంటారు.<ref>{{cite web|title=Formation of Giant Planets|author1=Jack J. Lissauer|author2=David J. Stevenson|work=NASA Ames Research Center; California Institute of Technology|date=2006|url=http://www.gps.caltech.edu/uploads/File/People/djs/lissauer&stevenson(PPV).pdf|format=PDF|accessdate=16 January 2006|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090326060004/http://www.gps.caltech.edu/uploads/File/People/djs/lissauer%26stevenson%28PPV%29.pdf|archivedate=26 March 2009}}</ref> ఈ నాలుగు గ్రహాలకూ వలయాలున్నాయి. అయితే శనికి ఉన్న వలయాలు మాత్రమే భూమి నుండి తేలిగ్గా కనిపిస్తాయి. ఊర్ధ్వ గ్రహాలు (సుపీరియర్ ప్లానెట్స్) అనే మాట భూ కక్ష్యకు ఆవల ఉన్న గ్రహాలన్నిటినీ అంటారు. అంటే ఈ వర్గీకరణలో ఈ నాలుగు గ్రహాలతో పాటు అంగారకుడు కూడా ఉంటుంది.
 
==== గురుడు ====
{{main|గురుడు}}
 
: గురు గ్రహం (సూర్యుడి నుండి 5.2&nbsp;AU) ద్రవ్యరాశి at {{earth mass|318}}, మిగతా అన్ని గ్రహాల మొత్తం ద్రవ్యరాశి కంటే 2.5 రెట్లు ఉంటుంది. ఇది హైడ్రోజన్, హీలియమ్‌లతో క్జూడుకుని ఉంటుంది. గురుడి లోని అంతర్గత ఉష్ణం దాని వాతావరణంలో మేఘాల పట్టీలు, దానిలో ఉన్న పెద్ద ఎర్రటి చుక్క వంటి అర్ధ శాశ్వత లక్షణాలను కలుగజేస్తుంది. మానవునికి తెలిసినంతలో గురు గ్రహానికి 79 ఉపగ్రహాలున్నాయి. గానిమీడ్, కాలిస్టో, అయో, యూరోపా అనేవి వీటిలో అతి పెద్దవి. రాతిగ్రహాల్లో లాగా వీటిలో అగ్నిపర్వతాలు, అంతర్గత తాపం వంటి లక్షణాలు ఈ నాలుగిట్లోనూ ఉన్నాయి.<ref>{{cite web|title=Geology of the Icy Galilean Satellites: A Framework for Compositional Studies|author=Pappalardo, R T|work=Brown University|date=1999|url=http://www.agu.org/cgi-bin/SFgate/SFgate?&listenv=table&multiple=1&range=1&directget=1&application=fm99&database=%2Fdata%2Fepubs%2Fwais%2Findexes%2Ffm99%2Ffm99&maxhits=200&=%22P11C-10%22|accessdate=16 January 2006|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20070930165551/http://www.agu.org/cgi-bin/SFgate/SFgate?&listenv=table&multiple=1&range=1&directget=1&application=fm99&database=%2Fdata%2Fepubs%2Fwais%2Findexes%2Ffm99%2Ffm99&maxhits=200&=%22P11C-10%22|archivedate=30 September 2007|df=}}</ref> గానిమీడ్ సౌర వ్యవస్థలోని ఉపగ్రహాల్లోకెల్లా పెద్దది. ఇది బుధ గ్రహం కంటే కూడా పెద్దది.
 
==== శని ====
పంక్తి 104:
{{main|నెప్ట్యూన్}}
 
: నెప్ట్యూన్ (సూర్యుడి నుండి {{val|30.1|u=AU}} దూరం), యురేనస్ కంటే కొద్దిగా చిన్నదైనప్పటికీ, ద్రవ్యరాశి ({{earth mass|17}}) దానికంటే ఎక్కువ. అంటే సాంద్రత యురేనస్ కంటే ఎక్కువ. యురేనస్ కంటే ఎక్కువ ఉష్ణాన్ని అంతరిక్షం లోకి పంపిస్తుంది. కానీ గురుడు, శనిల కంటే తక్కువ.<ref>{{Cite journal|title=Post Voyager comparisons of the interiors of Uranus and Neptune|author1=Podolak, M.|author2=Reynolds, R.T.|author3=Young, R.|date=1990|pages=1737–1740|issue=10|volume=17|doi=10.1029/GL017i010p01737|bibcode=1990GeoRL..17.1737P|journal=Geophysical Research Letters|type=Submitted manuscript}}</ref> నెప్ట్యూన్‌కు 14 ఉపగ్రహాలున్నాయి. వీటిలో అతి పెద్దదైన ట్రైటన్, ద్రవ నైట్రోజన్ బుగ్గలతో గ్రహగర్భ చైతన్యం కలిగి ఉంది.<ref>{{cite web|title=The Plausibility of Boiling Geysers on Triton|author=Duxbury, N.S.|author2=Brown, R.H.|work=Beacon eSpace|date=1995|url=http://trs-new.jpl.nasa.gov/dspace/handle/2014/28034?mode=full|accessdate=16 January 2006|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090426005806/http://trs-new.jpl.nasa.gov/dspace/handle/2014/28034?mode=full|archivedate=26 April 2009|df=}}</ref> పెద్ద ఉపగ్రహాల్లో ట్రైటన్ ఒక్కటే రెట్రోగ్రేడ్<ref group="lower-alpha">ఒక ఖగోళ వస్తువు యొక్క పరిభ్రమణ దిశ, మాతృవస్తువు యొక్క భ్రమణ దిశకు వ్యతిరేక దిశలో ఉంటే దాన్ని ''రెట్రోగ్రేడ్'' కక్ష్య అంటారు. ఒకే దిశలో ఉంటే దాన్ని ''ప్రోగ్రేడ్'' కక్ష్య అంటారు.</ref> కక్ష్యలో తిరుగుతుంది. నెప్ట్యూన్ కక్ష్యలో అనేక చిన్న గ్రహాలున్నాయి వీటిని నెప్ట్యూన్ ట్రోజన్‌లు అంటారు. ఇవి నెప్ట్యూన్‌తో 1:1 అనుకంపనలో ఉంటాయి
 
=== సెంటార్లు ===
సెంటార్లు మంచుతో కూడుకుని ఉన్న తోకచుక్కల వంటి ఖగోళ వస్తువులు. ఇవి సూర్యుని చుట్టూ అండాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటి సెమి-మేజర్ అక్షం గురుడి కంటే ఎక్కువ గాను (5.5&nbsp;AU) , నెప్ట్యూన్ కంటే తక్కువ గానూ (30&nbsp;AU) ఉంటుంది. అతి పెద్ద సెంటార్ ఐన 10199 చారిక్లో 250 కి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.<ref name="spitzer">{{Cite conference|title=Physical Properties of Kuiper Belt and Centaur Objects: Constraints from Spitzer Space Telescope|author1=John Stansberry|author2=Will Grundy|author3=Mike Brown|author4=Dale Cruikshank|author5=John Spencer|author6=David Trilling|author7=Jean-Luc Margot|booktitle=The Solar System Beyond Neptune|arxiv=astro-ph/0702538|pages=161|date=2007|bibcode=2008ssbn.book..161S}}</ref> మొట్ట మొదట కనుక్కున సెంటార్ 2060 చిరోన్‌ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినపుడు తోకచుక్కలకు లాగానే తోక ఏర్పడుతుంది. అందుచేత దీన్ని తోకచుక్కగా (95P) వర్గీకరించారు.<ref>{{cite web|date=1995|author=Patrick Vanouplines|title=Chiron biography|work=Vrije Universitiet Brussel|url=http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|accessdate=23 June 2006|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090502122306/http://www.vub.ac.be/STER/www.astro/chibio.htm|archivedate=2 May 2009|df=}}</ref>
 
<br />
పంక్తి 131:
]]
[[File:EightTNOs.png|link=https://en.wikipedia.org/wiki/File:EightTNOs.png|thumb|భూమి, చంద్రుడితో పోలికలో ట్రాన్స్-నెప్ట్యూనియన్ వస్తువులు సెడ్నా, {{mpl|2007 OR|10}}, క్వోర్, ఓర్కస్]]
కైపర్ బెల్టు కూడా ఏస్టెరాయిడ్ బెల్టు లాఅంటిదే. అయితే, దీనిలోని వస్తువులు ప్రధానంగా మాంచుతో కూడుకుని ఉంటాయి.<ref name="physical">{{cite book|title=Encyclopedia of the Solar System|editor=Lucy-Ann McFadden|display-editors=etal|chapter=Kuiper Belt Objects: Physical Studies|author=Stephen C. Tegler|pages=605–620|date=2007}}</ref> సూర్యుడి నుంఛి 30 నుండి 50&nbsp;AU దూరంలో ఈ పట్టీ ఉంది. కైపర్ బెల్టులో ముఖ్యంగా చిన్నచిన్నా వాస్తువులు ఉన్నాయి. వీటిలో పెద్దవైనా కోర్, వరుణ, ఓర్కస్‌ లు మరింత సమాచారం లభిస్తే వాటిని మరుగుజ్జు గ్రహాలుగా వర్గీకరించే అవకాశం ఉంది. 50 కి.మీ. పైబడిన వ్యాసం గల కైపర్ బెల్టు వస్తువులు లక్షకు పైగా ఉన్నాయని ఒక అంచనా. కానీ కాఇపార్ పట్టీ మొత్తం ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో పదో వంతో వందో వంతో ఉంటుంది.<ref name="Delsanti-Beyond_The_Planets">{{cite web|date=2006|author1=Audrey Delsanti|author2=David Jewitt|lastauthoramp=yes|title=The Solar System Beyond The Planets|work=Institute for Astronomy, University of Hawaii|url=http://www.ifa.hawaii.edu/faculty/jewitt/papers/2006/DJ06.pdf|format=PDF|accessdate=3 January 2007|archiveurl=https://web.archive.org/web/20070129151907/http://www.ifa.hawaii.edu/faculty/jewitt/papers/2006/DJ06.pdf|archivedate=29 January 2007|deadurlurl-status=yesdead}}</ref> ఈ పట్టీలోని అనేక వస్తువులకు ఉపగ్రహాలున్నాయి. <ref>{{cite journal|doi=10.1086/501524|last1=Brown|first1=M.E.|authorlink=Michael E. Brown|last2=Van Dam|first2=M.A.|last3=Bouchez|first3=A.H.|last4=Le Mignant|first4=D.|last5=Campbell|first5=R.D.|last6=Chin|first6=J.C.Y.|last7=Conrad|first7=A.|last8=Hartman|first8=S.K.|last9=Johansson|first9=E.M.|last10=Lafon|first10=R.E.|last11=Rabinowitz|first11=D.L. Rabinowitz|last12=Stomski|first12=P.J., Jr.|last13=Summers|first13=D.M.|last14=Trujillo|first14=C.A.|last15=Wizinowich|first15=P.L.|year=2006|title=Satellites of the Largest Kuiper Belt Objects|journal=The Astrophysical Journal|volume=639|issue=1|pages=L43–L46|pmid=|pmc=|arxiv=astro-ph/0510029|bibcode=2006ApJ...639L..43B|url=http://web.gps.caltech.edu/~mbrown/papers/ps/gab.pdf|format=PDF|accessdate=19 October 2011|ref={{sfnRef|Brown Van Dam et al.|2006}}}}</ref> చాలావాటి కక్ష్యలు [[జ్యోతిశ్చక్రం|ఎక్లిప్టిక్‌]] తలాన్ని దాటి పోతున్నాయి.<ref name="trojan">{{cite journal|url=http://www.boulder.swri.edu/~buie/biblio/pub047.pdf|format=PDF|last=Chiang|first=E.I.|title=Resonance Occupation in the Kuiper Belt: Case Examples of the 5:2 and Trojan Resonances|journal=[[The Astronomical Journal]]|volume=126|issue=1|pages=430–443|date=2003|doi=10.1086/375207|accessdate=15 August 2009|last2=Jordan|first2=A.B.|last3=Millis|first3=R.L.|last4=Buie|first4=M.W.|last5=Wasserman|first5=L.H.|last6=Elliot|first6=J.L.|last7=Kern|first7=S.D.|last8=Trilling|first8=D.E.|last9=Meech|first9=K.J.|displayauthors=9|bibcode=2003AJ....126..430C|last10=Wagner|first10=R.M.|arxiv=astro-ph/0301458}}</ref>
 
కైపర్ బెల్టును సాంప్రదాయిక, అనుకంపనిక అనే రెండు విభాగాలుగా వర్గీకారించవచ్చు.<ref name="physical" /> అనుకంపనలు నెప్ట్యూన్‌తో లింకై ఉన్న కక్ష్యలు. సాంప్రదాయిక బెల్టులో వస్తువులు నెప్ట్యూన్‌తో అనుకంపనలో లేవు. ఇవి 39.4&nbsp;AU - 47.7&nbsp;AU దూరం దాకా విస్తరించి ఉన్నాయి.<ref>{{cite journal|date=2005|author1=M.W. Buie|author2=R.L. Millis|author3=L. H. Wasserman|author4=J.L. Elliot|author5=S.D. Kern|author6=K.B. Clancy|author7=E.I. Chiang|author8=A.B. Jordan|author9=K.J. Meech|author10=R.M. Wagner|author11=D.E. Trilling|title=Procedures, Resources and Selected Results of the Deep Ecliptic Survey|journal=[[Earth, Moon, and Planets]]|volume=92|issue=1|pages=113–124|arxiv=astro-ph/0309251|bibcode=2003EM&P...92..113B|doi=10.1023/B:MOON.0000031930.13823.be}}</ref>
పంక్తి 138:
{{main|ప్లూటో|}}
 
: మరుగుజ్జు గ్రహం, ప్లూటో (సగటు దూరం: 39&nbsp;AU) కైపర్ బెల్టు లోని అతిపెద్ద వస్తువు. 1930 లో కనుగొన్నపుడు, దీన్ని తొమ్మిదో గ్రహంగా భావించారు. 2006 లో గ్రహ నిర్వచనాన్ని ప్రామాణీకరించినపుడు ప్లూటో గుర్తింపు మారింది. ప్లూటో కక్ష్య ఎక్లిప్టిక్‌ తలానికి 17 డిగ్రీల కోణంలో వాలి ఉంది. దీని కక్ష్య 29.7&nbsp;AU పెరిహీలియన్‌ (నెప్ట్యూన్ కక్ష్యకు లోపలే) 49.5&nbsp;AU అప్‌హీలియన్ aకలిగి ఉంది. ప్లూటో, నెప్ట్యూన్‌తో 3:2 అనుకంపన కలిగి ఉంది. ఇటువంటి అనుకంపన కలిగిన కక్ష్యల్లో తిరిగే కైపర్ బెల్టు వస్తువులను ప్లూటినో లంటారు.<ref name="Fajans_et_al_2001">{{Cite journal|last=Fajans|first=J.|author2=L. Frièdland|date=October 2001|title=Autoresonant (nonstationary) excitation of pendulums, Plutinos, plasmas, and other nonlinear oscillators|journal=[[American Journal of Physics]]|volume=69|issue=10|pages=1096–1102|doi=10.1119/1.1389278|url=http://ist-socrates.berkeley.edu/~fajans/pub/pdffiles/AutoPendAJP.pdf|accessdate=26 December 2006|bibcode=2001AmJPh..69.1096F|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20110607210435/http://ist-socrates.berkeley.edu/~fajans/pub/pdffiles/AutoPendAJP.pdf|archivedate=7 June 2011|df=dmy-all}}</ref>
 
: ప్లూటో ఉపగ్రహాల్లోకెల్లా వరోన్ అతి పెద్ద్దది. ఈ రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. అంచేత వీటిని ఒక బైనారీ వ్యావస్థలో ఉన్నట్లుగా భావించడం కద్దు. చరోన్‌కు ఆవల మరో నాఅలుగు చాలా చిన్న ఉపగ్రహాలు - స్టిక్స్, నిక్స్, కెర్బెరోస్, హైడ్రా - లు కూడా ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు