ఐర్లాండ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 485:
ఐర్లాండులో మొదటిసారి నార్మన్ దండయాత్రలో ఇంగ్లీషు ప్రవేశపెట్టబడింది. ఇంగ్లాండు నుండి తీసుకురాబడిన రైతులు, వ్యాపారులకు ఇది వాడుక భాషగా ఉంది. ఐర్లాండుకు చెందిన ట్యూడర్ విజయం సాధించడానికి ముందు ఐరిషు భాష దీనిని భర్తీ చేసింది. ట్యూడరు, క్రోమ్వెల్లియన్ విజయాలతో అధికారిక భాషగా ఆగ్లం ప్రవేశపెట్టబడింది. ఉల్‌స్టర్ ప్లాంటర్లు ఉల్‌స్టర్లో దీనికి శాశ్వత స్థావరాన్ని ఇచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో ఇది అధికారిక, ఉన్నత-తరగతి భాషగా మిగిలిపోయింది. ఐరిషు మాట్లాడే నాయకులు, ఉన్నత వర్గాల వారు తొలగించబడ్డారు. 19 వ శతాబ్దంలో భాషా బదిలీ ఐరిషు స్థానంలో అధిక సంఖ్యాక ప్రజలకు మొదటి భాషగా మారింది.<ref>{{Cite book |last=Spolsky |first=Bernard |title=Language policy |publisher=Cambridge University Press |date=2004 |page=191 |isbn=9780521011754}}</ref>
 
ప్రస్తుతం ఐర్లాండ్ రిపబ్లిక్ జనాభాలో 10% కంటే తక్కువ మంది విద్యా వ్యవస్థ వెలుపల ఐరిష్ను మాట్లాడతారు.<ref>{{cite web |title=Table 15: Irish speakers aged 3 years and over in each Province, County and City, classified by frequency of speaking Irish, 2006 |work=Census 2006 |volume=Volume 9—Irish Language |publisher=Central Statistics Office |url=http://beyond2020.cso.ie/Census/TableViewer/tableView.aspx?ReportId=75639 |access-date=9 November 2008 |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20090227165829/http://beyond2020.cso.ie/Census/TableViewer/tableView.aspx?ReportId=75639 |archivedate=27 February 2009 |df=dmy-all }}</ref> 15 సంవత్సరాలు దాటిన వారిలో 38% మంది "ఐరిష్ మాట్లాడేవారు" గా వర్గీకరించబడ్డారు. ఉత్తర ఐర్లాండులో ఇంగ్లీషు అధికారిక అధికారిక భాషగా ఉన్నప్పటికీ ఐరిషుకు అధికారిక గుర్తింపు ఉంది. ప్రాంతీయ లేదా మైనారిటీ భాషలు కోసం ఐరోపా చార్టర్ మూడవ భాగంగా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తక్కువ హోదా (చార్టర్ రెండవ భాగంగా గుర్తింపుతో సహా), ఉల్‌స్టర్ స్కాట్స్ మాండలికాలకు ఇవ్వబడింది. ఉత్తర ఐర్లాండు నివాసితులలో దాదాపు 2% ప్రజలు ఈ భాషలను మాట్లాడతారు. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండులో కొంతమంది మాట్లాడతారు.<ref>{{cite web |url= http://www.ark.ac.uk/nilt/1999/Community_Relations/USPKULST.html |title=Northern Ireland Life and Times Survey, 1999 |publisher=Access Research Knowledge Northern Ireland (Queen's University Belfast / Ulster University) |date=9 May 2003 |access-date=20 October 2013}}</ref> 1960 నుండి దేశీయవలసలు అభివృద్ధితో అనేక భాషలు ప్రవేశపెట్టబడ్డాయి. ముఖ్యంగా ఆసియా, తూర్పు ఐరోపా భాషలు ప్రవేశించాయి. సంచార ఐరిష్ ట్రావెలర్స్ భాష ఐర్లాండుకు చెందినది.<ref name=McArthur>{{cite book |editor-last=McArthur |editor-first=Tom |title=The Oxford Companion to the English Language |publisher=[[Oxford University Press]] |date=1992 |pages= |isbn=978-0-19-214183-5}}</ref>
 
==సంస్కృతి ==
పంక్తి 567:
1950 లో ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వారి సంబంధిత భూభాగాల్లోని ఆటగాళ్లను ఎంపిక చేయడానికి మాత్రమే అనుబంధసంస్థలకు ఆదేశాలు జారిచేసేది. 1953 లో ఎఫ్.ఎ.ఐ. జట్టు "రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్" గా పిలవబడాలని, ఐ.ఎఫ్.ఎ. బృందం "నార్తర్న్ ఐర్లాండు" పిలువబడాలని (కొన్ని మినహాయింపులతో) నిర్ణయించబడింది. ఉత్తర ఐర్లాండు 1958 లో ప్రపంచ కప్పు ఫైనలుకు అర్హత సాధించింది (క్వార్టరు ఫైనల్సుకు చేరుకుంది). 1982 - 1986 ప్రంపచకప్పు, 2016 లో యూరోపియన్ ఛాంపియన్షిప్పుకు అర్హత సాధించింది. 1990 లో క్వార్టర్ ఫైనల్సుకు చేరుకుంది(1994 లో క్వార్టర్ ఫైనలుకు చేరుకుంది). 1994, 2002 - 1988, 2012 - 2016 సంవత్సరాలలో యూరోపియన్ ఛాంపియన్షిప్పు, ఐర్లాండు ప్రజలకు ఇంగ్లీషు ప్రీమియర్ లీగులో గణనీయమైన ఆసక్తి ఉంది. కొంతవరకు స్కాటిషు సాకరు లీగ్లకు కూడా ఆసక్తి ఉంది.
 
సాకర్ కాకుండా ఐర్లాండు సింగిల్ జాతీయ రగ్బీ టీమ్, సింగిల్ అసోసియేషన్, ఐరిష్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ (ఐఆర్ఎఫ్యు) లను కొనసాగిస్తూ క్రీడను నిర్వహిస్తుంది. ఐరిష్ రగ్బీ జట్టు రగ్బీ వరల్డ్ కప్పులన్నింటిలో ఆడారు. వాటిలో ఆరుమార్లు క్వార్టర్ ఫైనల్ సాధించింది. ఐర్లాండు 1991 - 1999 రగ్బీ ప్రపంచ కప్ పోటీలలో (క్వార్టర్-ఫైనల్తో సహా) క్రీడలు నిర్వహించింది. నాలుగు ప్రొఫెషనల్ ఐరిష్ జట్లు ఉన్నాయి; ప్రో 14 లో 4 జట్టులు ఆడారు. హీనెకెన్ కప్ కోసం 3 జట్లు పోటీపడతాయి. ఆ సమయంలో 1994 లో ఐరిషు రగ్బీటీం ప్రొఫెషనల్ క్రీడలకు వెళ్ళిన తరువాత ఐరిష్ రగ్బీ అంతర్జాతీయ , ప్రాంతీయ స్థాయిలలో పోటీపడింది. ఆ సమయంలో, ఉల్స్‌టర్ (1999),<ref name="heineken champions archive">{{cite web |ucrl=http://archive.ercrugby.com/heinekencup/champions.php |title=Champions of Europe |publisher=European Club Rugby |website=ERCRugby.com |date=2014 |access-date=4 October 2014 |deadurlurl-status=yesdead |archiveurl=https://web.archive.org/web/20141006080223/http://archive.ercrugby.com/heinekencup/champions.php |archivedate=6 October 2014 |df=dmy-all }}</ref> మున్స్టర్ (2006) <ref>{{Cite news |url= http://news.bbc.co.uk/sport2/hi/rugby_union/european/4998452.stm |title=Munster 23-19 Biarritz |work=BBC News Online |date=20 May 2006 |access-date=13 October 2011}}</ref>( 2008)<ref name="heineken champions archive"/> లీంస్‌టర్ (2009, 2011, 2012)<ref name="heineken champions archive"/> హీనెకెను కప్పును గెలుచుకున్నారు. దీనికి తోడు ఐరిషు అంతర్జాతీయ జట్టు ఇతర ఐరోపా ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా సిక్స్ నేషన్స్ ఛాంపియన్షిప్పులో విజయం సాధించింది. ఈ విజయం 2004, 2006, 2007 లో ట్రిపుల్ క్రౌనుతో సహా 2009 - 2018 సంవత్సరాలలో గ్రాండ్ స్లాం అని పిలవబడే విజయాలు సాధించింది.<ref>{{cite news |url= https://www.bbc.com/sport/rugby-union/17274833 |title=Six Nations roll of honour |work=BBC News Online |date=2014 |access-date=28 May 2014}}</ref>
 
====ఇతర క్రీడలు====
"https://te.wikipedia.org/wiki/ఐర్లాండ్" నుండి వెలికితీశారు