ఖలీల్ జిబ్రాన్: కూర్పుల మధ్య తేడాలు

చి (GR) File:Khalil Gibran.jpgFile:Kahlil Gibran 1913.jpg Criterion 3 (obvious error) per nomination and enwiki
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 33:
ఖలీల్ కుటుంబం బోస్టన్ రాష్ట్రపు దక్షిణాదిన స్థిరపడింది, ఆ ప్రాంతంలో ఆ కాలాన రెండవ అతిపెద్ద సిరియన్-లెబనీస్-అమెరికన్ సమాజం స్థిరపడింది.<ref name="lib">{{cite web|url=http://www.library.cornell.edu/colldev/mideast/gibrn.htm|title=Khalil Gibran|publisher=Cornell University Library}}</ref> స్కూల్లో ఒక పొరపాటు వల్ల అతని పేరు "''ఖహ్లీల్'' జిబ్రాన్"గా నమోదయ్యింది.<ref name="Gibran 1998: 292">[[ఖలీల్ జీబ్రాన్#gibran1998|Gibran 1998]]: 29</ref> అతని తల్లి కుట్టుపనిచేస్తూ<ref name="sana"/> లేసులు, లెనిన్‌లు ఇంటింటికి తిరిగి అమ్మే చిల్లర వ్యాపారిగా పనిచేసేది. జిబ్రాన్ 1895 సెప్టెంబరు 30న బోస్టన్‌లో స్కూలులో చేరాడు. స్కూలు వాళ్ళు విదేశాల నుంచి వలస వచ్చిన పిల్లలకు ఆంగ్లం బోధించే ప్రత్యేక తరగతిలో చేర్చారు. జిబ్రాన్ దగ్గరలోని ''డెనిసన్ హౌస్''‌ అనే కళల పాఠశాలలోనూ చేరాడు. దాని ద్వారా వినూత్న శైలికి చెందిన బోస్టన్ కళాకారుడు, ఫోటోగ్రాఫర్, ప్రచురణకర్త ఫ్రెడ్ హాలండ్ డే పరిచయం అయ్యాడు.<ref name="NY-Jan-08"/> జిబ్రాన్‌ను సృజనాత్మక కృషి సాగించడానికి హాలండ్ ప్రోత్సహించాడు. 1898లో ఒక ప్రచురణకర్త జిబ్రాన్ వేసిన బొమ్మలను ముఖపత్రానికి వాడాడు.
 
జిబ్రాన్ ఒకపక్క పాశ్చాత్య కళలకు, పాశ్చాత్య రససిద్ధాంతానికి ఆకర్షితుడవుతూండగా, దానితో పాటుగా అతడు, అతని అన్న పీటర్‌లు వారి లెబనాన్ సంస్కృతిని కూడా గ్రహించాలని అతని తల్లి ఆశిస్తూండేది.<ref name="sana3">{{Cite journal|first=Sana|last=Mcharek|title=Khalil Gibran and other Arab American Prophets|version=approved thesis|publisher=[[Florida State University]]|date=March 3, 2006|url=http://etd.lib.fsu.edu/theses/available/etd-04102006-114344/unrestricted/Mcharek2006.pdf|format=PDF|accessdate=January 2, 2009|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20090304041407/http://etd.lib.fsu.edu/theses/available/etd-04102006-114344/unrestricted/Mcharek2006.pdf|archivedate=March 4, 2009|df=mdy-all}}</ref> దాంతో అతను 15 ఏళ్ళ వయసులో లెబనాన్ తిరిగివచ్చి బెయిరుట్‌లో మారొనైట్ చర్చి ఆధ్వర్యంలో నడిచే ఆరంభ, ఉన్నత పాఠశాల అయిన "''అల్-హిక్మా''" (జ్ఞానం అని అర్థం)లో చేరాడు. తన తోటి విద్యార్థితో కలిసి ఒక కళాశాల పత్రిక నడిపాడు, "కళాశాల కవి"గా ఎన్నికయ్యాడు. అక్కడ నాలుగేళ్ళు చదువుకుని అమెరికా బయలుదేరి 1902 మే 10 నాటికి బోస్టన్‌ చేరాడు.<ref>{{cite web|url=http://www.ellisisland.org/search/passRecord.asp?MID=19582761730245745888&LNM=GIBRAN&PLNM=GIBRAN&bSYR=1878&bEYR=1888&first_kind=1&last_kind=0&TOWN=null&SHIP=null&RF=8&pID=102754150222|title=Passenger Record|accessdate=January 2, 2009|work=Records of Ellis Island|publisher=The Statue of Liberty-Ellis Island Foundation, Inc|doi=}}</ref> అతను రావడానికి రెండు వారాల ముందు చెల్లెలు సుల్తానా 15 ఏళ్ళ వయసులో [[క్షయ|క్షయ వ్యాధి]] కారణంగా మరణించింది. తర్వాతి ఏడాది అదే వ్యాధితో అన్న పీటర్, [[కాన్సర్|క్యాన్సర్]] కారణంగా తల్లి మరణించారు. ఇల్లు నడపడానికి అతని సోదరి మారియానా బట్టలు కుట్టే దుకాణంలో పనిచేసేది.<ref name="NY-Jan-085" />
 
=== వృత్తి జీవితం ప్రారంభం, వ్యక్తిగత జీవితం ===
"https://te.wikipedia.org/wiki/ఖలీల్_జిబ్రాన్" నుండి వెలికితీశారు