అంజావ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*no +url-status=live)
పంక్తి 24:
 
[[File:Landscape of Anjaw.jpg|thumb|Landscape of Anjaw]]
అరుణాచల జిల్లాలోని 17 జిల్లాలలో '''అంజా''' జిల్లా ఒకటి. [[లోహిత్ జిల్లా]] లోని కొంత భూభాగం [[2004]] ఫిబ్రవరి 16న వేరుచేసి అంజా జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 25 September 2011 | work = Statoids}}</ref> జిల్లా ఉత్తర సరిహద్దులో [[చైనా]] ఉంది. హవాయ్ సముద్రమట్టానికి 1296 మీ ఎత్తున ఉంది. ఇది జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది [[బ్రహ్మపుత్ర]] నది ఉపనది అయిన లోహిత్ నదీతీరంలో ఉంది. ఇది తూర్పుభారతదేశచివరి భాగంలో ఉంది.<ref name="anjaw">{{cite web| url= http://lohit.nic.in/anjaw.htm| title= Anjaw District| accessdate= 2006-10-27| archiveurl= https://web.archive.org/web/20061114233621/http://lohit.nic.in/anjaw.htm| archivedate= 14 నవంబర్ 2006| deadurlurl-status= nolive| website= | url-status= dead}}</ref>
అంజా జిల్లా తూర్పు సరిహద్దులో డాంగ్ (అరుణాచల్ ప్రదేశ్) .<ref>*{{cite journal |ref=harv ఉ|url=http://www.outlookindia.com/article.aspx?212945
|last=Gokhale |first=Nitin A.|title=Dong|work=Outlook India |date=20 August 2001 |accessdate=2012-12-16}}</ref> భారతదేశంలోని అత్యల్ప జనసాంధ్రత కగిన జిల్లాలలో ఇది రెండవది.<ref name="distcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
"https://te.wikipedia.org/wiki/అంజావ్_జిల్లా" నుండి వెలికితీశారు