అర్జెంటీనా: కూర్పుల మధ్య తేడాలు

7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*no +url-status=live)
పంక్తి 356:
 
2001 గణాంకాల ఆధారంగా అర్జెంటీనా జనసంఖ్య 3,62,60,130. 2010 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 4,00,91,359.<ref name="pop2009">{{cite web|archiveurl=https://web.archive.org/web/20110706084227/http://www.indec.mecon.ar/nuevaweb/cuadros/2/proyecciones_provinciales_vol31.pdf|archivedate=6 July 2011|url= http://www.indec.mecon.ar/nuevaweb/cuadros/2/proyecciones_provinciales_vol31.pdf|title= Proyecciones provinciales de población por sexo y grupos de edad 2001–2015|work=Gustavo Pérez|format= PDF|publisher=[[INDEC]]|page= 16|language=Spanish}}</ref><ref>{{cite web|url=http://www.censo2010.indec.gov.ar/ |title=Censo 2010: Censo Nacional de Población, Hogares y Viviendas |language=Spanish |publisher=Censo2010.indec.gov.ar |archiveurl=https://web.archive.org/web/20110615003729/http://www.censo2010.indec.gov.ar/ |archivedate=15 June 2011 |url-status=dead |df= }}</ref> అర్జెంటీనా జసంఖ్యా పరంగా దక్షిణ అమెరికాలో మూడవ స్థానంలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా 33 వ స్థానంలో ఉంది. జనసాంధ్రత చదరపు కిలోమీటర్ల భూభాగ ప్రాంతానికి 15 మంది. 50 మందిగా ఉన్న ప్రపంచ సగటు కంటే తక్కువ. 2010 లో జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1.03%గా అంచనా వేయబడింది. 1000 మందికి 17.7 మంది జననాలు, 1000 మందికి 7.4 మరణాల శాతంతో. నికర వలస రేటు సంవత్సరానికి 1000 నివాసితులకు జీరో నుండి నాలుగు వలసదారుల వరకు ఉంది. [ఆధారాన్ని కోరిన]15 కంటే తక్కువ వయస్సు గల ప్రజలు శాతం 25.6%, ప్రపంచ సగటు 28% కంటే తక్కువగా ఉంది., 65, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు శాతం 10.8% కంటే అధికం. లాటిన్ అమెరికాలో ఇది రెండవ స్థానంలో ఉంది. [[ఉరుగ్వే]], ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఇది ప్రస్తుతం 7%. అర్జెంటీనాలో లాటిన్ అమెరికా అతితక్కువ జనాభా వృద్ధి రేట్లు ఉన్నదేశాలలో అర్జెంటీనా ఒకటి. ఇటీవల సంవత్సరానికి 1%. అదేవిధంగా తక్కువ శిశు మరణ రేటును కలిగి ఉంది. జనన శాతం 2.3% [[స్పెయిన్]] లేదా [[ఇటలీ]]లో కంటే ఇది రెండు రెట్లు అధికం. ఇదే రకమైన మతసంబంధమైన అభ్యాసాలు, నిష్పత్తులతో పోలిస్తే ఒకటిగా ఉంటుంది.
<ref>{{cite web|url=http://www.prb.org/pdf09/09wpds_eng.pdf |title=PRB |format=PDF | archiveurl= https://web.archive.org/web/20100422034436/http://www.prb.org/pdf09/09wpds_eng.pdf| archivedate= 22 April 2010 | deadurlurl-status= nolive}}</ref><ref>''UN Demographic Yearbook, 2007.''</ref> వివాహ వయస్సు సుమారుగా 30 సంవత్సరాలు, పుట్టినప్పుడు ఆయుఃకాలం 77.14 సంవత్సరాలు.<ref>New, Patrick W. ''Key Facts on Argentina: Essential Information on Argentina''. 2015. Accessed 17 July 2017. https://books.google.com/books?id=PysOnrdZJXgC&pg=PT10&lpg=PT10&dq=77.14+years+Argentina&source=bl&ots=Fzdspi2tRG&sig=FKx-5Owh_MRF4FhikWhdUiwjrCY&hl=en&sa=X&ved=0ahUKEwi1q4muj5nVAhXGNT4KHfNkDIgQ6AEIPzAD#v=onepage&q=77.14%20years%20Argentina&f=false</ref> అర్జెంటీనా 2010 లో లాటిన్ అమెరికాలో మొదటి దేశం, అమెరికాలో ద్వితీయ స్వలింగ వివాహం అనుమతించిన మొట్టమొదటి దేశం.
<ref>{{cite news|url=http://seattletimes.nwsource.com/html/nationworld/2012368514_argentina16.html |title=Argentina becomes second nation in Americas to legalize gay marriage |publisher=seattletimes.nwsource.com |date=15 July 2010 |accessdate=15 July 2010 |first=Juan |last=Forero |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20110521221225/http://seattletimes.nwsource.com/html/nationworld/2012368514_argentina16.html |archivedate=21 May 2011 |df=dmy }}</ref> ప్రపంచ దేశాలలో స్వలింగ వివాహాన్ని అనుమతించే పదవ దేశంగా చెప్పవచ్చు.
<ref>{{cite news|last=Fastenberg |first=Dan |url=http://www.time.com/time/world/article/0,8599,2005678,00.html |title=International Gay Marriage |work=Time |date=22 July 2010 |accessdate=20 November 2011}}</ref>
పంక్తి 437:
 
==ఆరోగ్యం ==
[[File:Plaza Houssay Av Córdoba Facultad Medicina.jpg|thumb|The University of Buenos Aires School of Medicine, alma mater to many of the country's 3,000 medical graduates, annually<ref>{{cite web|url=http://www.ama-med.org.ar/ |title=AMA |publisher=Ama-med.org.ar | archiveurl= https://web.archive.org/web/20100413102652/http://www.ama-med.org.ar/| archivedate= 13 April 2010 | deadurlurl-status= nolive}}</ref>]]
 
ఆరోగ్యసంరక్షణ పధకాలు ఉద్యోగులు, కార్మిక యూనియన్ స్పాన్సర్డ్ ప్లాన్స్ (ఓబ్రాస్ సోషెస్) కలగలిపి రూపొందించబడ్డాయి. ప్రభుత్వ బీమా పథకాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, క్లినిక్లు, ప్రైవేటు ఆరోగ్య బీమా పధకాల ద్వారా. ఆరోగ్య సంరక్షణ సహకార 300 సంఘాల సంఖ్య (వీటిలో 200 కార్మిక సంఘాలకు సంబంధించినవి) ద్వారా సగం జనాభాకు ఆరోగ్య సంరక్షణ అందించబడుతుంది.జాతీయ ఐ.ఎన్.ఎస్.ఎస్.జె.పి. (ప్రముఖంగా పి.ఎ.ఎం.ఐ. అని పిలుస్తారు) దాదాపు ఐదు మిలియన్ల సీనియర్ పౌరులకు ఆరోగ్యసంరక్షణా సౌకర్యాలు కలిగిస్తుంది.<ref name=iadb>{{cite web |url=http://www.iadb.org/sds/doc/Desregulacion.pdf |title=IADB |publisher=IADB |website= |access-date=2017-11-19 |archive-url=https://web.archive.org/web/20080902020302/http://www.iadb.org/sds/doc/Desregulacion.pdf |archive-date=2008-09-02 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/అర్జెంటీనా" నుండి వెలికితీశారు