ఘనా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead)
పంక్తి 63:
11 వ శతాబ్దంలో ప్రస్తుత ఘనా భూభాగంలో మొదటి శాశ్వత రాజ్యం స్థాపించబడింది. శతాబ్దాలుగా ఈప్రాంతంలో అనేక రాజ్యాలు, సామ్రాజ్యాలు ఉద్భవించాయి. వీటిలో " అశాంతి రాజ్యం " అత్యంత శక్తివంతమైనది.<ref>{{cite web|title=Asante Kingdom|url=http://www.ascleiden.nl/content/webdossiers/asante-kingdom|publisher=[[Afrika-Studiecentrum, Leiden]]|accessdate=8 June 2014|archive-url=https://web.archive.org/web/20140712214333/http://www.ascleiden.nl/content/webdossiers/asante-kingdom|archive-date=12 July 2014|dead-url=no|df=dmy-all}}</ref> 15 వ శతాబ్దం నుండి అనేక ఐరోపా శక్తులు వాణిజ్య హక్కుల కోసం ఈ ప్రాంతం కొరకు పోటీ పడ్డాయి. 19 వ శతాబ్దం చివరి నాటికి బ్రిటిషు వారు తీరంపై నియంత్రణను సాధించారు. శతాబ్ధకాలం కొనసాగిన స్థానిక ప్రతిఘటన తరువాత, ఘనా ప్రస్తుత సరిహద్దులు (1900 ల నాటికి) బ్రిటిషు గోల్డు కోస్టుగా స్థాపించబడ్డాయి. 1957 మార్చి 6 న యునైటెడు కింగ్డం నుండి స్వతంత్రం పొందింది.<ref name="Universal Newsreel">{{cite video|year=1957|title=Video: A New Nation: Gold Coast becomes Ghana In Ceremony, 1957/03/07 (1957)|url=https://archive.org/details/1957-03-07_A_New_Nation|publisher=[[Universal Newsreel]]|accessdate=20 February 2012|archive-url=https://web.archive.org/web/20130128113959/http://archive.org/details/1957-03-07_A_New_Nation|archive-date=28 January 2013|dead-url=no|df=dmy-all}}</ref><ref name="First For Sub-Saharan Africa">{{cite web|url=http://www.bbc.co.uk/worldservice/africa/features/storyofafrica/14chapter3.shtml|title=First For Sub-Saharan Africa|publisher=BBC|accessdate=29 February 2012|archive-url=https://web.archive.org/web/20111101135716/http://www.bbc.co.uk/worldservice/africa/features/storyofafrica/14chapter3.shtml|archive-date=1 November 2011|dead-url=no|df=dmy-all}}</ref><ref name="Exploring Africa – Decolinization">{{cite web|url=http://exploringafrica.matrix.msu.edu/images/decolinization.jpg |title=Exploring Africa – Decolonization |publisher=exploringafrica.matrix.msu.edu |accessdate=29 February 2012 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20130602212136/http://exploringafrica.matrix.msu.edu/images/decolinization.jpg |archivedate=2 June 2013 }}</ref>
 
ఘనా జనాభా సుమారు 30 మిలియన్లు <ref>{{Cite web|url=http://www.worldometers.info/world-population/ghana-population/|title=Ghana Population (2019) – Worldometers|website=www.worldometers.info|language=en|access-date=15 January 2019|archive-url=https://web.archive.org/web/20180917202612/http://www.worldometers.info/world-population/ghana-population/|archive-date=17 September 2018|dead-url=no|df=dmy-all}}</ref> ఘనాలో వివిధ రకాల జాతి, భాషా, మత సమూహాలను కలిగి ఉంది.<ref name=popest/> 2010 జనాభా లెక్కల ఆధారంగా జనాభాలో 71.2% క్రైస్తవులు, 17.6% ముస్లింలు, 5.2% మంది సాంప్రదాయ విశ్వాసాలను పాటించే ప్రజలు ఉన్నారు.<ref name="Census2010">{{cite web|url=http://www.statsghana.gov.gh/docfiles/2010phc/National_Analytical_Report.pdf|title=2010 Population & Housing Census: National Analytical Report|publisher=Ghana Statistical Service|page=63|year=2013|access-date=23 January 2014|archive-url=https://web.archive.org/web/20180712212518/http://www.statsghana.gov.gh/docfiles/2010phc/National_Analytical_Report.pdf|archive-date=12 July 2018|dead-url-status=yesdead|df=dmy-all}}</ref> తీరప్రాంత సవన్నా నుండి ఉష్ణమండల వర్షారణ్యాలతో ఘనా భౌగోళిక, పర్యావరణ వైవిధ్యం కలిగి ఉంటుంది.
 
ఘనా అధ్యక్షుడి నేతృత్వంలోని ఏకీకృత రాజ్యాంగ ప్రజాస్వామ్యం.<ref name="Ghana: CIA World FactBook">{{cite web|last1=CIA World FactBook|title=Ghana|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/gh.html|website=CIA World FactBook|publisher=CIA World FactBook|accessdate=20 May 2016|archive-url=https://web.archive.org/web/20131115130423/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/gh.html|archive-date=15 November 2013|dead-url=no|df=dmy-all}}</ref> ఘనా పెరుగుతున్న ఆర్థిక ప్రయోజనాలు, ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ దీనిని పశ్చిమ ఆఫ్రికాలో ప్రాంతీయ శక్తిగా మార్చాయి.<ref name="South America and West Africa"/> ఇది అలీన ఉద్యమదేశాలు, ఆఫ్రికా సమాఖ్య, ఎకనామికు కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు (ECOWAS), గ్రూప్ ఆఫ్ 24 (G24), కామన్వెల్తు నేషన్సు సభ్యదేశంగా ఉంది.<ref>{{cite web|url=http://m.state.gov/md2860.htm|publisher=[[United States Department of State]]|title=Ghana-US relations|date=13 February 2013|accessdate=1 June 2013|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20130405184830/http://m.state.gov/md2860.htm|archivedate=5 April 2013}}</ref>
పంక్తి 87:
 
===ఐరోపా ఆక్రమణ (15 వ శతాబ్ధం)===
15 వ శతాబ్దంలో పోర్చుగీసులతో పరిచయం తరువాత ఐరోపా రాజ్యాలతో అకాను వ్యాపారం ప్రారంభమైంది.<ref>{{cite web|url=http://www.modernghana.com/GhanaHome/ashanti/ashanti.asp?menu_id=6&sub_menu_id=67&gender=&s=a|title=History of the Ashanti People|publisher=Modern Ghana|accessdate=9 May 2013|archive-url=https://web.archive.org/web/20130731222849/http://www.modernghana.com/GhanaHome/ashanti/ashanti.asp?menu_id=6&sub_menu_id=67&gender=&s=a|archive-date=31 July 2013|dead-url=no|df=dmy-all}}</ref> 15 వ శతాబ్దంలో గోల్డు కోస్టు ప్రాంతానికి వర్తకం చేయడానికి వచ్చి పోర్చుగీసు గోల్డు కోస్టు (కోస్టా డో ఔరో) ను స్థాపించి పోర్చుగీసు ప్రారంభ ఐరోపావ్యాపారులు బంగారం విస్తృతంగా లభ్యతపై దృష్టి పెట్టారు.<ref name="History"/> పోర్చుగీసు వారు అనోమాన్సా (శాశ్వత పానీయం) అనే తీరప్రాంత స్థావరంలో ఒక వాణిజ్య వసతిగృహం నిర్మించారు దీనికి వారు సావో జార్జిడా మినా అని పేరు పెట్టారు.<ref name="History">{{cite web|url=http://www.tonyxworld.com/index.php?option=com_content&task=view&id=2&Itemid=38|title=History of Ghana|publisher=TonyX|accessdate=20 May 2012|archive-url=https://web.archive.org/web/20130501201014/http://www.tonyxworld.com/index.php?option=com_content&task=view&id=2&Itemid=38|archive-date=1 May 2013|dead-url-status=yesdead}}</ref>
 
1481 లో పోర్చుగలు రాజు రెండవ జాన్ " ఎల్మినా కోట "ను నిర్మించడానికి డాన్ డియెగో డి అజాంబుజాను నియమించాడు. ఇది మూడు సంవత్సరాలలో పూర్తయింది.<ref name="History"/> 1598 నాటికి డచ్చి వారు బంగారు వ్యాపారంలో పోర్చుగీసులో చేరారు, డచ్చి గోల్డు కోస్టు (నెదర్లాండ్సు బెజిట్టింగెను టెర్ కుస్టే వాను గినియా) ను స్థాపించారు. ఫోర్టు కోమెండా, కొర్మాంట్సి వద్ద కోటలను నిర్మించారు.<ref name="Ghana book">{{cite book|last=Levy|first=Patricia|author2=Wong, Winnie|title=Ghana|publisher=[[Marshall Cavendish]]|page=24|year=2010|isbn=978-0-7614-4847-1}}</ref> 1617 లో డచ్చి వారు పోర్చుగీసు నుండి ఓల్నిని కోటను 1642 లో ఆక్సిం (ఫోర్టు సెయింటు ఆంథోనీ) ను స్వాధీనం చేసుకున్నారు.<ref name="Ghana book"/>
పంక్తి 129:
 
2016 ఘనా అధ్యక్ష ఎన్నికలలో <ref>{{cite web|url=https://yen.com.gh/85240-what-world-media-ghanas-2016-elections.html#85240|title=What the world media is saying about Ghana's 2016 elections - YEN.COM.GH|date=7 December 2016|work=yen.com.gh|accessdate=7 December 2016}}</ref>,
నానా అకుఫో-అడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఘనా నాలుగవ రిపబ్లికు 5 వ అధ్యక్షుడిగా 2017 జనవరి 7 న ఘనా 8 వ అధ్యక్షుడిగా ప్రారంభించి 2021 జనవరి 7 వరకు ఘనా అధ్యక్షుడిగా నాలుగు కాలపరిమితి వరకు ఉంటాడని విశ్వసించబడుతుంది.<ref>{{cite web|title=2016 Presidential Results|url=http://www.thumbsapp.com.gh/|website=Ghana Electoral Commission|publisher=Ghana Electoral Commission|accessdate=18 March 2017|archive-url=https://web.archive.org/web/20170519211542/http://www.thumbsapp.com.gh/|archive-date=19 May 2017|dead-url-status=yesdead}}</ref>
 
===చారిత్రకాంశాలు===
పంక్తి 284:
ఘనాలో ప్రభుత్వ యాజమాన్యంలోని వోల్టా రివరు అథారిటీ, ఘనా నేషనలు పెట్రోలియం కార్పొరేషను ప్రధాన విద్యుత్తు ఉత్పత్తిసంస్థలుగా ఉన్నాయి.<ref name="Ghana – Gross Domestic Product"/> 1965 లో వోల్టా నదిపై నిర్మించిన అకోసోంబో ఆనకట్ట, బుయి ఆనకట్ట, క్పాంగు ఆనకట్ట, అనేక ఇతర జలవిద్యుత్తు ఆనకట్టలు జలశక్తిని అందిస్తాయి.<ref>{{cite web|url=http://www.ifpri.org/sites/default/files/publications/rr171.pdf|title=A new era of transformation in Ghana|publisher=ifpri.org|accessdate=16 February 2012|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20120409195949/http://www.ifpri.org/sites/default/files/publications/rr171.pdf|archivedate=9 April 2012}}{{rp|12}}</ref><ref name="New fuel for faster development">{{cite web|url=http://www.worldfolio.co.uk/region/africa/ghana/president-john-atta-mills-n145|title=New fuel for faster development|publisher=worldfolio.co.uk|accessdate=31 May 2013|archive-url=https://web.archive.org/web/20130624100025/http://www.worldfolio.co.uk/region/africa/ghana/president-john-atta-mills-n145|archive-date=24 June 2013|dead-url=no|df=dmy-all}}</ref> అదనంగా ఘనా ప్రభుత్వం ఆఫ్రికాలో రెండవ అణు విద్యుత్తు ప్లాంట్‌లను నిర్మించాలని కోరింది.
 
ఘనా స్టాక్ ఎక్స్ఛేంజి ఖండాంతర ఆఫ్రికాలో 5 వ స్థానంలో ఉంది. ఉప-సహారా ఆఫ్రికాలో 3 వ అతిపెద్దది. మార్కెట్టు క్యాపిటలైజేషను ¢ 57.2 బిలియన్లు. 2012 లో CN ¥ 180.4 బిలియన్లు. దక్షిణాఫ్రికాలో స్థాపించబడిన ఘానా స్టాక్ ఎక్స్చేంజిలలో ఘనా స్టాకు ఎక్స్చేంజి మొదటిది.<ref>{{cite web|url=http://www.icbuk.com/images/uploads/ICBUKGhanaReportSeptember2011.pdf |title=Ghana Market Update |publisher=[[Intercontinental Bank]] |accessdate=26 March 2012 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120704014602/http://www.icbuk.com/images/uploads/ICBUKGhanaReportSeptember2011.pdf |archivedate=4 July 2012 }}{{rp|13}}</ref> ఘనా స్టాకు ఎక్స్ఛేంజి (జిఎస్ఇ) 2013 లో ఉప-సహారా ఆఫ్రికాలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 2 వ స్టాక్ ఎక్స్ఛేంజిగా గుర్తించబడింది.<ref>{{cite web|url=http://www.africastrictlybusiness.com/lists/top-performing-african-stock-markets-2013|title=Top-Performing African Stock Markets in 2013|publisher=africastrictlybusiness.com|year=2013|accessdate=20 July 2014|archive-url=https://web.archive.org/web/20140321014630/http://www.africastrictlybusiness.com/lists/top-performing-african-stock-markets-2013|archive-date=21 March 2014|dead-url-status=yesdead|df=dmy-all}}</ref>
 
ఘనా అధిక-నాణ్యత కోకోను కూడా ఉత్పత్తి చేస్తుంది.<ref name="Ghana Entering A Sweet, Golden Era">{{cite web|url=http://africanbusinessmagazine.com/special-reports/country-reports/ghana-celebrates/is-ghana-entering-a-sweet-golden-era|title=Is Ghana Entering A Sweet, Golden Era?|work=[[African Business]]|accessdate=10 May 2014|archive-url=https://web.archive.org/web/20140718204528/http://africanbusinessmagazine.com/special-reports/country-reports/ghana-celebrates/is-ghana-entering-a-sweet-golden-era|archive-date=18 July 2014|dead-url=no|df=dmy-all}}</ref> ఇది ప్రపంచవ్యాప్తంగా కోకో యొక్క 2 వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది.<ref name="Ghana Entering A Sweet, Golden Era"/><ref>{{cite journal|last1=Jedwab|first1=Rémi|last2=Moradi|first2=Alexander|year=2012|title=Revolutionizing Transport: Modern Infrastructure, Agriculture and Development in Ghana|url=http://eprints.lse.ac.uk/42263/|publisher=[[London School of Economics]]|accessdate=15 June 2013|quote=Two railway lines were built between 1901 and 1923 to connect the coast to mining areas and the large hinterland city of Kumasi. This unintendedly opened vast expanses of tropical forest to cocoa cultivation, allowing Ghana to become the world's largest producer.|journal=|archive-url=https://web.archive.org/web/20130510114118/http://eprints.lse.ac.uk/42263/|archive-date=10 May 2013|dead-url=no|df=dmy-all}}</ref> ఇది 2015 లో ప్రపంచంలోనే అతిపెద్ద కోకో ఉత్పత్తిదారుగా అవతరిస్తుందని భావించబడింది.<ref name="Ghana will reclaim top spot in cocoa production">{{cite web|url=https://graphic.com.gh/archive/General-News/ghana-will-reclaim-top-spot-in-cocoa-production-prez-mahama.html |title=Ghana will reclaim top spot in cocoa production -Prez Mahama |work=[[Daily Graphic (Ghana)|Daily Graphic]] |date=5 November 2013 |accessdate=16 May 2014 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20140302131433/http://graphic.com.gh/archive/General-News/ghana-will-reclaim-top-spot-in-cocoa-production-prez-mahama.html |archivedate= 2 March 2014 }}</ref>
పంక్తి 291:
 
===తయారీరంగం===
ఘనా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న డిజిటలు-ఆధారిత మిశ్రమ ఆర్థికవ్యవస్థగా భావించబడుతుంది. ఆటోమొబైల్సు ఓడలను తయారీచేయడం ఎగుమతి చేయడం, పారిశ్రామిక ఖనిజాల ఎగుమతి, వ్యవసాయ ఉత్పత్తులు (ప్రధానంగా కోకో), పెట్రోలియం, సహజ వాయువు,<ref name="Ghana's Jubilee oil field nears output plateau -operator">{{cite news|url=https://www.reuters.com/article/idUSL6N0DA59S20130423?irpc=932|agency=[[Reuters]]|title=Ghana's Jubilee oil field nears output plateau -operator|accessdate=31 May 2013}}</ref> సమాచార రంగం, సాంకేతికత రంగం వంటి పరిశ్రమలు ప్రధానంగా ఘనా స్టేట్ డిజిటల్ టెక్నాలజీ కార్పొరేషన్) ఆర్.ఎల్.జి. కమ్యూనికేషన్సు స్మార్టు ఫోన్లు, వివిధ వినియోగదారు ఎలక్ట్రానిక్సుతో టాబ్లెటు కంప్యూటర్లను తయారు చేస్తాయి.<ref name="Ghana – Gross Domestic Product">{{cite web|title=Ghana – Gross Domestic Product|url=http://www.statsghana.gov.gh/docfiles/GDP/revised_gdp_2011_april-2012.pdf|publisher=statsghana.gov.gh|accessdate=13 June 2012|archive-url=https://web.archive.org/web/20120417045744/http://www.statsghana.gov.gh/docfiles/GDP/revised_gdp_2011_april-2012.pdf|archive-date=17 April 2012|dead-url-status=yesdead|df=dmy-all}}</ref><ref name="The Top 5 Countries for ICT in Africa">{{cite web|url=http://www.ictworks.org/2012/03/26/top-5-countries-ict4d-africa-are-kenya-ghana-nigeria-tanzania-and/|title=The Top 5 Countries for ICT4D in Africa|publisher=ictworks.org|accessdate=3 May 2013|archive-url=https://web.archive.org/web/20130614035416/http://www.ictworks.org/2012/03/26/top-5-countries-ict4d-africa-are-kenya-ghana-nigeria-tanzania-and/|archive-date=14 June 2013|dead-url=no|df=dmy-all}}</ref>
 
===చమురు , సహజవాయువు ===
పంక్తి 437:
ఘనా బహుళజాతి ప్రజకు కలిగిన దేశం.<ref name="Ghana – 2010 Population and Housing Census"/> అశాంతి ప్రజలు అతిపెద్ద జాతి సమూహం. క్రీస్తుపూర్వం 10 వ శతాబ్దం వరకు పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా ప్రాదేశిక ప్రాంతం మానవనివాసితంగా లేదు.<ref name="A Historical Geography of Ghana">{{cite book|author=Dickson, Kwamina B.|title=A Historical Geography of Ghana|url=https://books.google.com/books?id=DRc4AAAAIAAJ&pg=PA23|year=1969|publisher=CUP Archive|isbn=978-0-521-07102-4|pages=23–|access-date=27 June 2015|archive-url=https://web.archive.org/web/20150915160724/https://books.google.com/books?id=DRc4AAAAIAAJ&pg=PA23|archive-date=15 September 2015|dead-url=no|df=dmy-all}}</ref> క్రీ.శ 10 వ శతాబ్దం నాటికి. ఇతర గిరిజనులు రావడానికి చాలా కాలం ముందు ఘనాలో గవాన్లు మొదటి స్థిరనివాసులుగా ఉన్నారు. అకాన్లు బోనోమను (బ్రోంగు అహాఫో ప్రాంతం) ను స్థాపించారు. 16 వ శతాబ్దం నాటికి ప్రస్తుత స్థిరనివాసులు చేరారు.
 
2010 లో ఘనా జనాభా 72.2% క్రైస్తవులు (24.3% పెంతేకొస్తు, 18.4% ప్రొటెస్టంటు, 13.1% కాథలికు, 11.4% ఇతరులు). ఘనా జనాభాలో సుమారు 18.6% ముస్లింలు,<ref name="Ghana: CIA World FactBook"/> (51% సున్నీ, 16% అహ్మదీయ, 8% షియా).<ref name="religion2010"/><ref name="pew">{{cite web | url=http://www.pewforum.org/uploadedFiles/Topics/Religious_Affiliation/Muslim/the-worlds-muslims-full-report.pdf | title=The World's Muslims: Unity and Diversity | accessdate=2 June 2014 | date=9 August 2012 | publisher=Pew Forum on Religious & Public life | archive-url=https://web.archive.org/web/20121024125551/http://www.pewforum.org/uploadedFiles/Topics/Religious_Affiliation/Muslim/the-worlds-muslims-full-report.pdf | archive-date=24 October 2012 | dead-url-status=yesdead | df=dmy-all }}</ref> కేవలం 10,000 మందికి పైగా ఘనాప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది స్వదేశీ మత అనుయాయులుగా ఉన్నారు. ఘనాలో స్వామి ఘనా నందా జి హిందూ మతానికి ప్రాచుర్యం కలిగించాడు. దేశంలో ఆయన అనేక దేవాలయాలను తెరిచాడు. అక్రలోని శివుడి ఆలయం గణేషు చతుర్థి, రథయాత్ర, ఇతర హిందూ పరిశీలనలకు వేడుకలు నిర్వహించబడుతున్నాయి.
 
2014 నాటికి 3,75,000 నమోదిత చట్టబద్దమైన నైపుణ్యం కలిగిన కార్మికులు (శాశ్వత నివాసితులు) లేదా విదేశీ కార్మికులు / విద్యార్థులు (అనగా ఘనా కార్డు హోల్డర్లు) నివాసితులు ఏటా 1.5 మిలియన్ల రవాణా విమానాశ్రయాలు ఉన్నాయి. 1960 లో మొదటి వలస-జనాభా లెక్కల ఆధారంగా ఘనా జనాభా 6.7 మిలియన్లు.<ref>"[http://countrystudies.us/ghana/33.htm Ghana – population] {{Webarchive|url=https://web.archive.org/web/20110511100012/http://countrystudies.us/ghana/33.htm |date=11 May 2011 }}". [[Library of Congress Country Studies]].</ref> ఘనా పౌరుల సగటు ఆయుఃపరిమితి 30 సంవత్సరాలు. ఇంటి సగటు పరిమాణం 3.6 వ్యక్తులు. ఘనా ప్రభుత్వం ఘనా అధికారిక భాష ఇంగ్లీషు.<ref name="The Ghanaian Government states that English is the official language"/> జనాభాలో 67.1% మందికి ఘనాభాష వాడుకభాషగా ఉంది.<ref name="Ghana – 2010 Population and Housing Census"/>
పంక్తి 445:
2019 జూన్ 22 నాటికి ఘనాలో 3,00,83,000 జనాభా ఉంది.
 
<ref>{{cite web |url=https://www.worldometers.info/world-population/ghana-population |title=Ghana Population (LIVE) |website=Worldometers |accessdate=22 June 2019}}</ref> జనాభాలో 15 ఏళ్లలోపువారు 29% మంది ఉన్నారు, 15-64 మద్య వయస్సు గలవారు జనాభాలో 57.8% ఉన్నారు.<ref name="databank.worldbank.org">{{cite web |url=http://databank.worldbank.org/data/reports.aspx?source=health-nutrition-and-population-statistics |title=Health Nutrition and Population Statistics – DataBank |website=databank.worldbank.org |access-date=13 June 2018 |archive-url=https://web.archive.org/web/20180225150240/http://databank.worldbank.org/data/reports.aspx?source=health-nutrition-and-population-statistics |archive-date=25 February 2018 |dead-url=no |df=dmy-all }}</ref> అశాంతి ప్రాంతంలో అత్యధికంగా అకాను, అశాంతి ప్రజలు అత్యధికంగా ఉన్నారు. అశాంతిలో 4.7 మిలియన్లు, బ్రోంగ్-అహాఫోలో 2.3 మిలియన్లు, సెంట్రల్‌లో 2.2 మిలియన్లు, తూర్పున 2.6 మిలియన్లు, పాశ్చాత్యంలో 2.3 మిలియన్లు,, ప్రభుత్వ స్థానంలో 4 మిలియన్లు ఉన్నారు. భౌగోళికంగా, చట్టబద్ధంగా దేశం తూర్పుభాగంలో ఉన్న గ్రేటరు అక్రప్రాంతం 1982 జూలై 23 నుండి ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది.<ref name="religion2010">{{cite web |url=http://www.islamicpopulation.com/africa/ghana/islam_in_ghana_report.htm |title=Islam in Ghana – Report |accessdate=12 August 2013 |archive-url=https://web.archive.org/web/20131019024808/http://www.islamicpopulation.com/africa/ghana/islam_in_ghana_report.htm |archive-date=19 October 2013 |dead-url=no |df=dmy-all }}, {{cite web |url=http://www.statsghana.gov.gh/docfiles/2010phc/Census2010_Summary_report_of_final_results.pdf |title=2010 Population and Housing Census |accessdate=12 August 2013 |archive-url=https://web.archive.org/web/20130925192147/http://www.statsghana.gov.gh/docfiles/2010phc/Census2010_Summary_report_of_final_results.pdf |archive-date=25 September 2013 |dead-url-status=yesdead |df=dmy-all }}</ref> 2010 నాటికి ఉత్తర భూభాగాల్లో 4.1 మిలియన్ల మంది ప్రజలు నివసించారు. (ఉత్తరాన 2.4 మిలియన్లు, అప్పరు ఈస్టులో 1 మిలియను, అప్పరు వెస్టులో 0.7 మిలియన్ల ప్రజలు ఉన్నారు.<ref name="religion2010"/>
 
2010 నాటికి, 2.1 మిలియన్ల మంది ప్రజలు వోల్టాలోని ఈవు భూభాగంలో నివసిస్తున్నారు.<ref name="religion2010"/>
పంక్తి 477:
* డంగ్మె.
* గ్వాను
* కసెం..<ref name="NCA">{{cite web|title=The Bureau of Ghana Languages-BGL|url=http://www.ghanaculture.gov.gh/index1.php?linkid=331&page=2&sectionid=602|publisher=National Commission on Culture|year=2006|accessdate=11 November 2013|archive-url=https://web.archive.org/web/20131112001558/http://www.ghanaculture.gov.gh/index1.php?linkid=331&page=2&sectionid=602|archive-date=12 November 2013|dead-url-status=yesdead|df=dmy-all}}</ref><ref>{{cite web|title=Study of Ghanaian Languages|url=http://www.africa.upenn.edu/K-12/Study_16156.html|publisher=africa.upenn.edu|accessdate=6 November 2013|archive-url=https://web.archive.org/web/20131112001739/http://www.africa.upenn.edu/K-12/Study_16156.html|archive-date=12 November 2013|dead-url=no|df=dmy-all}}</ref>
* వీటిలో అకాను ఎక్కువగా వాడుకలో ఉంది.<ref name="Introduction To The Verbal and Multi-Verbalsystem of Akan">{{cite web|title=Introduction To The Verbal and Multi-Verbalsystem of Akan|url=http://www.ling.hf.ntnu.no/tross/osam.pdf|work=ling.hf.ntnu.no|year=2013|accessdate=16 November 2013|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20140407085659/http://www.ling.hf.ntnu.no/tross/osam.pdf|archivedate=7 April 2014|df=}}</ref> ఘనా చుట్టూ ఫ్రెంచి మాట్లాడే దేశాలు ఉన్నందున ఫ్రెంచి పాఠశాలలలో విశ్వవిద్యాలయాలలో ఫ్రెంచి విస్తృతంగా బోధిస్తారు. అలాగే వాణిజ్య, అంతర్జాతీయ ఆర్థిక మార్పిడికి ఉపయోగించే భాషగా ఉంది. 2006 నుండి ఘనా ఆర్గనైజేషను ఇంటర్నేషనలు డి లా ఫ్రాంకోఫోనీ <ref>{{cite web|url=https://www.jeux.francophonie.org/etats-invites/ghana|title=Ghana – Jeux de la francophonie|website=www.jeux.francophonie.org|access-date=10 February 2018|archive-url=https://web.archive.org/web/20180211131331/https://www.jeux.francophonie.org/etats-invites/ghana|archive-date=11 February 2018|dead-url=no|df=dmy-all}}</ref> ఫ్రెంచి మాట్లాడే దేశాలను (6 ఖండాల్లోని 84 దేశాలు) ఏకం చేసే ప్రపంచ సంస్థ. 2005 లో 3,50,000 మంది ఘనా పిల్లలు పాఠశాలలలో ఫ్రెంచి చదివారు. అప్పటి నుండి దాని స్థితి క్రమంగా ప్రతి ఉన్నత పాఠశాలలో తప్పనిసరి భాషగా నవీకరించబడుతుంది.<ref>{{cite web|url=http://www.lalettrediplomatique.fr/contribution_detail.php?id=20&idrub=67&idrubprod=262|title=La Lettre Diplomatique – La revue des Relations internationales et diplomatiques depuis 1988 – La Francophonie et le Ghana|website=www.lalettrediplomatique.fr|access-date=10 February 2018|archive-url=https://web.archive.org/web/20180211072205/http://www.lalettrediplomatique.fr/contribution_detail.php?id=20&idrub=67&idrubprod=262|archive-date=11 February 2018|dead-url=no|df=dmy-all}}</ref>
 
పంక్తి 484:
|+ style="font-size:110%;" | ఘనాలో మత గణాంకాలు
|-
! మతం !! 2000 గణాంకాలు<ref name="Census2010">{{cite web|url=http://www.statsghana.gov.gh/docfiles/2010phc/National_Analytical_Report.pdf|title=2010 Population & Housing Census: National Analytical Report|publisher=Ghana Statistical Service|page=63|year=2013|access-date=23 January 2014|archive-url=https://web.archive.org/web/20180712212518/http://www.statsghana.gov.gh/docfiles/2010phc/National_Analytical_Report.pdf|archive-date=12 July 2018|dead-url-status=yesdead|df=dmy-all}}</ref>!! 2010 గణాంకాలు<ref name="Census2010"/><ref name="Library publications">{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/gh.html|title=Ghana|work=The World Factbook|access-date=15 May 2007|archive-url=https://web.archive.org/web/20131115130423/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/gh.html|archive-date=15 November 2013|dead-url=no|df=dmy-all}}</ref>!! 2014 డి.హెవ్.ఎస్. సర్వే<ref name="DHS 2014">{{cite web|url=https://dhsprogram.com/pubs/pdf/FR307/FR307.pdf|title=Ghana: Demographic and Health Survey, 2014|publisher=Ghana Statistical Service & Ghana Health Service|page=32|accessdate=21 April 2018|archive-url=https://web.archive.org/web/20180428035012/https://dhsprogram.com/pubs/pdf/FR307/FR307.pdf|archive-date=28 April 2018|dead-url=no|df=dmy-all}}</ref><ref group="note" name="DHS2014">The DHS survey surveyed only those between the ages of 15 and 59</ref>
|-
| క్రైస్తవులు || 68.8% || 71.2% || 76.9%
పంక్తి 518:
<ref name=UNODCnew>{{Cite web|url=https://dataunodc.un.org/crime/intentional-homicide-victims|title=Intentional homicide victims {{!}} Statistics and Data|website=dataunodc.un.org|access-date=2018-06-07}}</ref>
==ఆరోగ్య సంరక్షణ ==
ఘనా పౌరులకు నేషనలు హెల్తు ఇన్సూరెన్సు స్కీం (NHIS) కోసం కచ్చితంగా నియమించబడిన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థా సౌకర్యం ఉంది.<ref>{{cite web|url=http://www.nhis.gov.gh/|title=National Health Insurance Scheme (NHIS)|publisher=nhis.gov.gh|accessdate=10 May 2014|archive-url=https://web.archive.org/web/20140516205524/http://nhis.gov.gh/|archive-date=16 May 2014|dead-url=no|df=dmy-all}}</ref> ఘనా అంతటా ఆరోగ్య సంరక్షణ చాలా వైవిధ్యంగా ఉంటుంది. 2012 లో ఘనా జాతీయ ఆరోగ్య బీమా పథకం (ఘనా) (ఎన్.హెచ్.ఐ.ఎస్) పరిధిలోకి 12 మిలియన్లకంటే అధికమైన పౌరులు వచ్చారు.<ref name="Ghana: National Health Insurance Scheme (NHIS)">{{cite web |url=http://jointlearningnetwork.org/content/national-health-insurance-scheme-nhis |title=Ghana: National Health Insurance Scheme (NHIS) |publisher=jointlearningnetwork.org |accessdate=10 May 2014 |archive-url=https://web.archive.org/web/20140512213346/http://jointlearningnetwork.org/content/national-health-insurance-scheme-nhis |archive-date=12 May 2014 |dead-url-status=yesdead |df=dmy-all }}</ref> పట్టణ కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయి. ఘనాలో చాలా ఆసుపత్రులు, క్లినిక్కులు, ఫార్మసీలను ఉన్నాయి. ఘనాలో 200 కి పైగా ఆసుపత్రులు ఉన్నాయి. ఘనా వైద్య పర్యాటకానికి గమ్యంగా ఉంది.<ref>{{cite web|url=http://www.eturbonews.com/10800/medical-tourism-emerging-market-ghana|title=Medical tourism is emerging market for Ghana|publisher=eturbonews.com|date=5 August 2009|accessdate=10 May 2014|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20140512224254/http://www.eturbonews.com/10800/medical-tourism-emerging-market-ghana|archivedate=12 May 2014}}</ref> 2010 లో 1,000 మందికి 0.1 వైద్యులు ఉన్నారు. 2011 నాటికి 1,000 మందికి 0.9 ఆసుపత్రి పడకలు ఉన్నాయి.<ref name="databank.worldbank.org"/>
 
2017 లో ప్రజల సగటు ఆయుఃపరిమితి 67 సంవత్సరాలు, వీరిలో పురుషుల ఆయుఃపరిమితి 64.5 సంవత్సరాలు, స్త్రీల ఆయుఃపరిమితి 69.6 సంవత్సరాలు,<ref name="Field Listing: Life expectancy at birth">[https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2102.html Field Listing :: Life expectancy at birth] {{Webarchive|url=https://web.archive.org/web/20140528191952/https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2102.html |date=28 May 2014 }}. Retrieved 24 June 2013.</ref> 2013 లో శిశు మరణాలు 1,000 మందికి 39 కి తగ్గాయి.<ref name="Listing: Infant mortality rate">[https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2091.html Field Listing :: Infant mortality rate] {{Webarchive|url=https://web.archive.org/web/20121119041333/https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2091.html |date=19 November 2012 }}.cia.gov. Retrieved 24 June 2013.</ref> 2010 లో 1,00,000 మందికి 15 మంది వైద్యులు, 93 మంది నర్సులు ఉన్నట్లు అంచనా.<ref name="afro.who.int">{{cite web |url=http://www.afro.who.int/home/countries/fact_sheets/ghana.pdf |title=Afro.who.int |publisher=Afro.who.int |accessdate=4 May 2014 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20100111084659/http://www.afro.who.int/home/countries/fact_sheets/ghana.pdf |archivedate=11 January 2010 }}</ref> ఘనా ఆరోగ్యరక్షణకు జిడిపిలో 5.2% 2010 లో ఖర్చు చేయబడింది,<ref name="Field Listing: Health expenditures">[https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2225.html Field Listing :: Health expenditures] {{Webarchive|url=https://web.archive.org/web/20140326095442/https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2225.html |date=26 March 2014 }}. Retrieved 24 June 2013.</ref> ఘనా పౌరులందరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పొందే హక్కు ఉంది.<ref name="Bill Gates Ghana">{{cite web|url=http://www.thejournal.ie/bill-gates-africa-visit-847307-Mar2013/|title=These are the countries where I'm the least known" – Bill Gates visits Ghana|publisher=thejournal.ie|accessdate=10 May 2014|archive-url=https://web.archive.org/web/20140306142836/http://www.thejournal.ie/bill-gates-africa-visit-847307-Mar2013/|archive-date=6 March 2014|dead-url=no|df=dmy-all}}</ref>
పంక్తి 527:
==సంస్కృతి==
[[File:FB 20151104 19 47 22 Saved Picture(1).jpg|thumb|[[Hogbetsotso festival]] in the [[Volta region]]]]
ఘనా సంస్కృతి అనేక విభిన్న ఘనా జాతి సమూహాల అభ్యాసాలు, విశ్వాసాల విభిన్న మిశ్రమంగా ఉంటుంది. 2010 జనాభా గణాంకాల ఆధారంగా అతిపెద్ద జాతి సమూహాలలో అకాను (47.3%), మోలు-దగ్బానీ (16.6%), ఈవు (13.9%), గా-డాంగ్మే (7.4%), గుర్మా (5.7%), గువాను (3.7%).<ref name="statsghana.gov.gh">{{cite web |title=2010 Population & Housing Census: National Analytical Report |publisher=Ghana Statistical Service |date=May 2013 |url=http://www.statsghana.gov.gh/docfiles/2010phc/National_Analytical_Report.pdf |access-date=23 January 2014 |archive-url=https://web.archive.org/web/20180712212518/http://www.statsghana.gov.gh/docfiles/2010phc/National_Analytical_Report.pdf |archive-date=12 July 2018 |dead-url-status=yesdead |df=dmy-all }}</ref> అకాను ప్రజలు అధికంగా సెంట్రలు (81.7%), పాశ్చిమప్రాంతంలో (78.2%), అశాంతి (74.2%), బ్రాంగు అహాఫో (58.9%), అకాను జనాభాలో అధికభాగం భాగం తూర్పు (51.1%) ప్రాంతాలలో ఉన్నారు.<ref name="statsghana.gov.gh"/>
 
===ఆహారం===
పంక్తి 560:
| caption2 = Contemporary Ghanaian women's fashion with African print/Ankara and other fabrics
}}
సమకాలీన ఘనాయన్ల వస్త్రధారణలో ఫ్యాషను సాంప్రదాయ, ఆధునిక శైలులు దుస్తులు ఉన్నాయి. వీటితో ఘనా ఆఫ్రికా ప్రపంచ ఫ్యాషను దృశ్యంలోకి ప్రవేశించింది. ఆఫ్రికను ప్రింటు ఫాబ్రికు అని పిలువబడే వస్త్రం డచ్చి మైనపు వస్త్రాల నుండి సృష్టించబడింది. 1800 ల చివరలో ఆసియాకు వెళ్ళే డచ్చి నౌకలు యంత్రంతో తయారు చేసిన వస్త్రాలతో నిండి ఉన్నాయి. ఇండోనేషియా బాటికును అనుకరించే అనేక పశ్చిమ ఆఫ్రికా ఓడరేవులలో నిలిపివేయబడింది . బట్టలు ఆసియాలో బాగా తయారుచేయబడలేదు. ఏదేమైనా పశ్చిమ ఆఫ్రికాలో - ప్రధానంగా ఘనాలో బట్టలు, వస్త్రాల కోసం ఇప్పటికే స్థాపించబడిన మార్కెట్టు ఉంది - క్లయింటు బేసు అధికరించింది కొత్త వినియోగదారుల అభిరుచిని తీర్చడానికి స్థానిక, సాంప్రదాయ నమూనాలు, రంగులు, నమూనాలను చేర్చబడ్డాయి.<ref>{{cite web|url=http://www.thewrendesign.com/the-story-behind-african-wax-print-cloth/|archive-url=https://web.archive.org/web/20100925182125/http://thewrendesign.com/the-story-behind-african-wax-print-cloth/|dead-url-status=yesdead|archive-date=25 September 2010|title=The Story Behind African Wax Print Cloth|publisher=Thewrendesign.com|date=10 July 2008|accessdate=24 January 2015}}</ref> ప్రస్తుతం ఆఫ్రికా వెలుపల దీనిని "అంకారా" అని పిలుస్తారు. దీనికి ఘనా, ఆఫ్రికాలను అధిగమించిన క్లయింటు బేసు ఉంది. ఇది కరేబియను ప్రజలు, ఆఫ్రికను అమెరికన్లలో బాగా ప్రాచుర్యం పొందింది. సోలాంజి నోలెసు, ఆమె సోదరి బియాన్సు వంటి ప్రముఖులు ఆఫ్రికను ప్రింటు వేషధారణ ధరించి కనిపించారు.<ref>{{cite web|url=http://www.fashionmagazine.com/scene/red-carpet-society/2013/04/05/beyonce-vs-solange-prints//|author=Erin Wilson|title=Beyonce vs. Solange: Which Sister Wears Bold Prints Best|publisher=Fashionmagazine.com|date=5 April 2013|accessdate=24 January 2015|archive-url=https://web.archive.org/web/20141216230934/http://www.fashionmagazine.com/scene/red-carpet-society/2013/04/05/beyonce-vs-solange-prints/|archive-date=16 December 2014|dead-url=no|df=dmy-all}}</ref> ఉత్తర అమెరికా, ఐరోపాలోని దేశాల నుండి చాలా మంది డిజైనర్లు ప్రస్తుతం ఆఫ్రికన్లు ప్రింట్లను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది.<ref>{{cite web|url=http://munaluchibridal.com/african-inspired-spring-2012-collections-takes-over-lfw-nyfw/|title=African-Inspired Spring 2012 Collections Takes Over LFW & NYFW|author=ChiomaChinweoke|publisher=munaluchibridal.com|date=21 September 2011|accessdate=24 January 2015|archive-url=https://web.archive.org/web/20141216214432/http://munaluchibridal.com/african-inspired-spring-2012-collections-takes-over-lfw-nyfw/|archive-date=16 December 2014|dead-url=no|df=dmy-all}}</ref> బ్రిటిషు లగ్జరీ ఫ్యాషను హౌసు బుర్బెర్రీ ఘనాయన్ శైలుల ఒక సేకరణను సృష్టించింది.<ref>{{cite web|url=http://rendezvous.blogs.nytimes.com/2012/05/26/african-style-finds-global-following-but-little-support-from-african-leaders/|title=African Style Goes Global, Despite Little Tangible Support From African Leaders|author=Frankie Edozien|work=The New York Times|date=26 May 2012|accessdate=24 January 2015|archive-url=https://web.archive.org/web/20150910140503/http://rendezvous.blogs.nytimes.com/2012/05/26/african-style-finds-global-following-but-little-support-from-african-leaders/|archive-date=10 September 2015|dead-url=no|df=dmy-all}}</ref> అమెరికా సంగీత విద్వాంసుడు గ్వెను స్టెఫానీ ఆఫ్రికన్ ప్రింట్లను తన దుస్తుల వరుసలో పదేపదే చేర్చాడు. ఆయన తరచూ దీనిని ధరించడం చూడవచ్చు.<ref>{{cite web |url=http://www.okayafrica.com/news/design-gwen-stefanis-l-a-m-b-spring-2011-collection/ |title=Design: Gwen Stefani's L.A.M.B Spring 2011 Collection |publisher=Okayafrica.com |date=3 August 2011 |accessdate=24 January 2015 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20141216220100/http://www.okayafrica.com/news/design-gwen-stefanis-l-a-m-b-spring-2011-collection/ |archivedate=16 December 2014 }}</ref> అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఘనా-బ్రిటిషు డిజైనరు ఓజ్వాల్డు బోటెంగు తన 2012 సేకరణలో ఆఫ్రికా ప్రింటు సూట్లను ప్రవేశపెట్టారు.<ref>{{cite web|url=http://www.africanprintinfashion.com/2012/09/african-icons-show-at-nyfw-ozwald.html|title=African Icons Show at NYFW: Ozwald Boateng|publisher=Africanprintinfashion.com|date=10 September 2012|accessdate=24 January 2015|archive-url=https://web.archive.org/web/20141216215105/http://www.africanprintinfashion.com/2012/09/african-icons-show-at-nyfw-ozwald.html|archive-date=16 December 2014|dead-url=no|df=dmy-all}}</ref>
 
===సంగీతం , నృత్యం===
పంక్తి 603:
[[File:Black Stars Goal Celebration (Ghana national football team).jpg|thumb|బ్లాక్ స్టార్స్ గోల్ వేడుక]]
 
అసంటే కోటోకో ఎస్సి, అక్ర హార్ట్సు, ఘనాయన్ ఫుట్‌బాలు జట్లు ఆఫ్రికా ఖండంలోని 5 వ, 9 వ ఉత్తమ ఫుట్‌బాలు జట్లుగా గుర్తించబడుతున్నాయి. ఇవి మొత్తం ఐదు ఆఫ్రికా కాంటినెంటలు అసోసియేషను ఫుట్‌బాలు, కాన్ఫెడరేషను ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్ ట్రోఫీలను గెలుచుకున్నాయి; ఘనాయన్ ఫుట్‌బాల్ క్లబ్ అసంటే కొటోకో ఎస్సీ 1970, 1983 లో రెండుసార్లు సి.ఎ.ఎఫ్. ఛాంపియన్సు లీగు విజేతగా, ఐదుసార్లు సి.ఎ.ఎఫ్. ఛాంపియన్సు లీగు రన్నరుగా ఉంది. ఘనాయన్ ఫుట్‌బాలు క్లబ్ అక్ర హార్ట్సు ఆఫ్ ఓక్ ఎస్.సి.కి 2000 సి.ఎ.ఎఫ్ ఛాంపియన్సు లీగు విజేతగా, రెండు- సి.ఎ.ఎఫ్. ఛాంపియన్స్ లీగ్ రన్నరుగా (2001 సి.ఎ.ఎఫ్. సూపర్ కప్ ఛాంపియన్స్, 2004 సి.ఎ.ఎఫ్. కాన్ఫెడరేషను కప్పు ఛాంపియన్సు) ఉంది.<ref name="Africa's club of the Century"/> ఇంటర్నేషనలు ఫెడరేషను ఆఫ్ ఫుట్‌బాలు హిస్టరీ అండు స్టాటిస్టిక్సు అసంటే కోటోకో ఎస్సీని 20 వ శతాబ్దపు ఆఫ్రికన్ క్లబ్బుగా పట్టాభిషేకం చేసింది.<ref name="Africa's club of the Century">{{cite web|url=http://www.iffhs.de/?c813f0e03790c443e0f40390b41be8b01f05fdcdc3bfcdc0aec70aeedb883dcfc5ff0b|title=Africa's club of the Century|work=IFFHS official website|accessdate=21 July 2013|archive-url=https://web.archive.org/web/20130921110231/http://www.iffhs.de/?c813f0e03790c443e0f40390b41be8b01f05fdcdc3bfcdc0aec70aeedb883dcfc5ff0b|archive-date=21 September 2013|dead-url=no|df=dmy-all}}</ref> ఘనాలో అనేక క్లబ్బు ఫుట్‌బాలు జట్లు ఘనా ప్రీమియర్ లీగు, డివిజన్ వన్ లీగులో పాల్గొంటూ ఉన్నాయి. రెండూ ఘనా ఫుట్‌బాల్ అసోసియేషన్ చేత నిర్వహించబడతాయి.<ref>{{cite news|url=http://www.ghanafa.org/pages/premierleague/|title=Premier League|publisher=ghanafa.org|accessdate=6 June 2014|archive-url=https://web.archive.org/web/20140531130339/http://www.ghanafa.org/pages/premierleague/|archive-date=31 May 2014|dead-url-status=yesdead}}</ref>
 
[[File:2010 Opening Ceremony - Ghana entering.jpg|thumb|left|2010 వింటరు ఒలింపిక్సు ప్రారంభోత్సవంలో ఘనా వింటరు స్పోర్ట్సు ఒలింపికు జట్టు]]
"https://te.wikipedia.org/wiki/ఘనా" నుండి వెలికితీశారు