మలావి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead)
పంక్తి 162:
2009 లో పెట్టుబడులు 23% పడిపోయిన కారణంగా విదేశీ కరెన్సీకొరత ఏర్పడి మలావి దిగుమతులకు చెల్లించే సామర్థ్యాన్ని పోగొట్టుకుంది. మాలావిలో అనేక పెట్టుబడుల అడ్డంకులు ఉన్నాయి. అధిక సేవాఖర్చులు, విద్యుత్తుశక్తి, నీరు, టెలీకమ్యూనికేషన్సు మౌలిక నిర్మాణాల లోపం వంటి సమస్యలను పరిష్కరించడంలో మలావి ప్రభుత్వం విఫలం అయింది. 2009 నాటికి మాలావి జి.డి.పి. $ 12.81 బిలియన్ల జి.డి.పి. (కొనుగోలు శక్తి సమానత్వం), $ 900 తలసరి జి.డి.పి.తో ద్రవ్యోల్బణం 8.5% గా అంచనా వేయబడింది.<ref name="CIA" />
 
జి.డి.పి.లో 35% వ్యవసాయ రంగం, పరిశ్రమ 19%, సేవారంగం నుండి 46% లభిస్తుంది.<ref name=TWB/>అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న ప్రపంచదేశాలలో మలావి ఒకటి.<ref name="Africa08" /> 2008 లో ఆర్ధిక వృద్ధి 9.7% గా ఉంటుందని, 2009 లో అంతర్జాతీయ ద్రవ్య నిధి బలమైన వృద్ధి అంచనా వేయబడుతుంది.<ref>{{cite news|url=https://af.reuters.com/article/investingNews/idAFJOE53008220090401|title=Malawi economy grew by around 9.7 pct in 2008: IMF|last=Banda|first= Mabvuto|date=1 April 2009|accessdate=7 April 2009|agency=Reuters Africa}}</ref> మాలావిలో పేదరికం శాతం ప్రభుత్వం, సహాయక సంస్థల కృషి ద్వారా తగ్గిపోతుంది. 1990 లో 54% దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తుండగా 2006 నాటికి 40% కు తగ్గించబడింది. "అల్ట్రా-పూర్" శాతం 1990 లో 24% ఉండగా 2007 నాటికి అది 15% నికి తగ్గింది.<ref name=UNDP>{{cite web|url=http://www.undp.org.mw/index.php?option=com_content&view=article&id=74:malawi-releases-the-2008-mdgs-report&catid=1:latest-news&Itemid=50|archive-url=https://web.archive.org/web/20110511075807/http://www.undp.org.mw/index.php?option=com_content&view=article&id=74:malawi-releases-the-2008-mdgs-report&catid=1:latest-news&Itemid=50|dead-url-status=yesdead|archive-date=11 May 2011|title=Malawi releases the 2008 MDGs Report|publisher=United Nations Development Programme Malawi|date=23 December 2008|accessdate=3 January 2009}}</ref>
 
మాలావికి ఆర్థిక పురోగతి జనాభా పెరుగుదలను నియంత్రించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.
పంక్తి 179:
మలావి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో పొగాకు, చెరకు, పత్తి, టీ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, జొన్న, పశువులు, మేకలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ప్రధాన పరిశ్రమలు పొగాకు, టీ, చక్కెర ప్రాసెసింగ్, కలప ఉత్పత్తులు, సిమెంటు, వినియోగదారుల వస్తువులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 10% (2009) గా అంచనా వేయబడింది. దేశంలో సహజ వాయువు ఎటువంటి ఉపయోగం చేయడం లేదు. 2008 నాటికి మాలావి ఏ విద్యుత్తును దిగుమతి చేయడం కాని ఎగుమతి చేయడం కాని చేయలేదు. దేశంలో ఉత్పత్తి చేయని కారణంగా పెట్రోలియంను దిగుమతి చేస్తుంది.<ref name="CIA" /> 2006 లో దిగుమతి చేసుకున్న ఇంధనంపై ఆధారపడటాన్ని ప్రారంభించింది. దేశం రెండు ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన 10% ఇథనాల్తో పెట్రోలు కలపడం ప్రారంభమైంది. 2008 లో మలావి ఇథనాల్ తోనే కార్లను నడిపే పరీక్షలను ప్రారంభించింది. ప్రారంభ ఫలితాలను ప్రోత్సాహకరంగా ఉన్నందున దేశంలో ఇథనాల్ ఉపయోగం పెరుగుతూనే ఉంది.<ref>{{cite news |url=http://www.engineeringnews.co.za/article/malawis-ethanolfuel-tests-show-promise-2008-10-10|title=Malawi's ethanol-fuel tests show promise|newspaper=Engineering News|date=10 October 2008|last=Chimwala|first=Marcel|accessdate=3 January 2009}}</ref>
 
2009 నాటికి మాలావి ఎగుమతుల విలువ సంవత్సరానికి US $ 945 మిలియన్లకు చేరుకుంది. పొగాకు ఎగుమతుల ఆదాయం మీద ప్రపంచ ధరల తగ్గుదల ప్రభావం కారణంగా ఆర్థిక వ్యవస్థను భారీగా బాధించింది. అంతర్జాతీయ సమాజంలో పొగాకు ఉత్పత్తి పరిమితం చేయాలని ఒత్తిడి అధికరించిన ఫలితంగా మలావీ పొగాకు మాలావి ఉత్పత్తి అధికరించింది. 2007 - 2008 మధ్య ఎగుమతుల ఆదాయం 53% నుండి 70% కి అధికరించింది. దేశం టీ, కాఫీ, చక్కెర తయారీ మీద కూడా ఆధారపడుతుంది. వీటితో పొగాకు కలిసి 90% మాలావి ఎగుమతి ఆదాయంనికి భాగస్వామ్యం వాహిస్తుంది.<ref name="CIA" /><ref name="Africa08" /> ఉతపత్తి వ్యయం పెరుగుదల, విక్రయాల ధరల తగ్గుదల కారణంగా పొగాకును వదిలి రైతులు మసాలా దినుసుల వంటి (పాప్రికా మొదలైనవి) మరింత లాభదాయక పంటలు ఉతపత్తి చేసేలా మాలావి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మాలవిని తయారుచేసే నిర్దిష్ట రకానికి చెందిన పొగాకు (బ్యూర్లీ లీఫ్) వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కదులుతున్న కారణంగా మలావి రైతులు పొగాకుకు దూరంగా కదులుతున్నారు. ఇది ఇతర పొగాకు ఉత్పత్తుల కంటే మానవ ఆరోగ్యానికి హాని అధింగా కలిగించేదిగా ఉందని భావించబడుతుంది. భారతదేశం జనపనార మరొక ప్రత్యామ్నాయ పంటగా ఉంది. కానీ ఇది మాదకద్రవ్యంగా ఉపయోగించిన కనాబిసులా ఉన్నందున రెండు రకాలు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టం కనుక ఇది దేశంలో నేరం అధికరిస్తుందని వాదన అధికరిస్తుంది. <ref>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/africa/708649.stm|publisher=BBC News|author=Tenthani, Raphael|title=Legal Hemp for Malawi?|date=24 April 2000|accessdate=21 December 2011}}</ref> ఈ ఆందోళన చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మలావి బంగారం అని పిలవబడే మలావి గంజాయి సాగు, గణనీయంగా పెరిగింది.<ref>{{cite news |newspaper=The New York Times|url=https://www.nytimes.com/1998/12/17/world/marijuana-cultivation-increases-in-malawi.html|title=Marijuana Cultivation Increases in Malawi|date=17 December 1998|accessdate=21 December 2011}}</ref> మలావి నాణ్యమైన కన్నాబిసు ఉత్పత్తికి ప్రసిద్ది చెందింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ఆధారంగా కన్నాబిసు ఉత్పత్తి, అమ్మకాల కారణంగా పోలీసు వ్యవస్థలో అవినీతి అధికరించడానికి కారణమైందని భావించారు.<ref>{{cite web|url=http://www.bnltimes.com/index.php?option=com_content&view=article&id=2877:malawis-chamba-valued-at-k1-4-billion&catid=42:national&Itemid=401|title=Malawi's Chamba valued at K1. 4 billion|date=11 December 2011|author=Mpaka, Charles|accessdate=21 December 2011|work=Sunday Times|publisher=Blantyre Newspapers, Ltd|archive-url=https://web.archive.org/web/20120112130233/http://www.bnltimes.com/index.php?option=com_content&view=article&id=2877:malawis-chamba-valued-at-k1-4-billion&catid=42:national&Itemid=401|archive-date=12 January 2012|dead-url-status=yesdead|df=dmy-all}}</ref>
[[File:GDP in Southern African Development Community countries by economic sector, 2013 or closest year.svg|link=https://en.wikipedia.org/wiki/File:GDP_in_Southern_African_Development_Community_countries_by_economic_sector,_2013_or_closest_year.svg|thumb|దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ కమ్యూనిటీ దేశాలలో ఆర్ధిక రంగం, 2013 లేదా సన్నిహిత సంవత్సరం జి.డి.పి.<ref name="t2030">{{cite book |title= UNESCO Science Report: towards 2030 |date=2015}}</ref>]]
 
పంక్తి 273:
HIV and AIDS estimates (2015)|publisher=[[Joint United Nations Programme on HIV/AIDS|UNAIDS]]|accessdate=6 January 2017}}</ref> దాదాపు 250 కొత్త వ్యక్తులు ప్రతి రోజు ఈ వ్యాధి సోకినట్లు అంచనా. కనీసం 70% మాలావి ఆసుపత్రి పడకలు ఎయిడ్సు రోగులచే ఆక్రమించబడుతున్నాయి. వ్యాధితో మరణించిన వ్యవసాయ కార్మిక శక్తి 5.8% కంటే అధికంగా ఉంటుందని అంచనా. వ్యాధితో మరణించే పౌరుల అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1,20,000 డాలర్లు ఖర్చు చేస్తుంది.<ref name="Africa08" /> 2006 లో అంతర్జాతీయ సూపర్ స్టార్ మడోన్నా మాలావిలో ఎయిడ్సు కారణంగా అనాధలు అయ్యేవారికి సహాయపడడానికి " రైసింగు మలావి " పేరుతో ఒక సంస్థను స్థాపించింది. అలాగే " ఐ యామ్ బికాస్ వి ఆర్ ఆర్ " అని పిలిచే మలవియన్ అనాధలచే కష్టాల గురించి చిత్రీకరించిన డాక్యుమెంటరీకి తయారీకి కూడా నిధులు సమకూర్చింది.<ref>{{cite magazine |url=http://www.time.com/time/magazine/article/0,9171,1223372,00.html|title=Madonna Finds a Cause|magazine=[[Time (magazine)|Time]]|author=Luscombe, Belinda|date=6 August 2006|accessdate=24 October 2008}}</ref> " రైసింగ్ మలావి " మిలేనియం విలేజి ప్రాజెక్టుతో గ్రామీణ విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను, వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది.<ref>{{cite magazine |url=http://www.vanityfair.com/culture/features/2007/07/madonna200707|title=Raising Malawi|magazine=[[Vanity Fair (magazine)|Vanity Fair]]|author=Hutton, Punch|date=July 2007|accessdate=24 October 2008}}</ref>
 
బ్యాక్టీరియా, ప్రోటోజోయల్ డయేరియా, హెపటైటిస్ A, టైఫాయిడ్ జ్వరం, మలేరియా, ప్లేగు, స్కిస్టోసోమియాసిసు, రాబిస్ల వంటి ప్రధాన అంటురోగ వ్యాధుల ప్రమాదం చాలా అధికంగా ఉంది.<ref name="CIA" /> మాలావిలో శిశుమరణాలు తగ్గించడం, ఎయిడ్స్, మలేరియా, ఇతర వ్యాధులను తగ్గించడంలో పురోగతి సాధిస్తోంది. దేశంలో మరణాలు తగ్గడం, లింగ సమానత్వం ప్రోత్సహించడం మీద దేశంలో తగినంత కృషి జరగలేదు.<ref name=UNDP/> స్త్రీలలో ఖత్నా విస్తృతంగా ఉండకపోయినప్పటికీ కొన్ని స్థానిక వర్గాలలో ప్రజలు ఆచరిస్తున్నారు.<ref>{{cite web|url=http://www.medcol.mw/commhealth/publications/cultural_practices_report.pdf|archive-url=https://web.archive.org/web/20141111184006/http://www.medcol.mw/commhealth/publications/cultural_practices_report.pdf|dead-url-status=yesdead|archive-date=11 November 2014|title=Wayback Machine|date=11 November 2014|publisher=}}</ref>
 
2016 నవంబరు 23 న మాలావిలోని ఒక కోర్టు తన వ్యాధిని బహిర్గతం చేయకుండా 100 మంది స్త్రీలతో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకున్న నిర్బంధిత కార్మికునికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మహిళా హక్కుల కార్యకర్తలు కూడా "లెంట్" అనే వాక్యాన్ని సమీక్షించమని ప్రభుత్వాన్ని కోరారు.<ref>{{Cite news|url=https://www.reuters.com/article/us-malawi-sexcrimes-women-idUSKBN13J01P|title=Malawi faces calls to review two-year jail term for HIV-positive 'hyena' man|last=|first=|date=|work=|access-date=|via=}}</ref>
"https://te.wikipedia.org/wiki/మలావి" నుండి వెలికితీశారు