అనేకల్ రైలు ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*no +url-status=live)
పంక్తి 33:
 
== ఇన్వెస్టిగేషన్ ==
రైలు ప్రమాదం జరగడానికి కారణం ఈ రైలు ప్రయాణించే మార్గము లోని రైలు పట్టాలపై ఆ సమయంలో కంకర లేదని ఈ నివేదిక పేర్కొంది. ఈ ప్రమాదం రైల్వే ఇంజనీర్లు (ట్రాక్ పర్యవేక్షకులు) వలన జరిగిందని, వీరు ఇంతకు ముందు అక్కడ విరిగిన రైలుపట్టా చోటుచేసుకున్న ప్రాంతంల్లో వేగం పరిమితిని ఎత్తివేసేందుకు అనుమతించారని, అందువల్ల ప్రమాదం జరిగిందని రాబోయే ప్రాథమిక నివేదిక కోసం ఒక (ప్రారంభ) ముందస్తు ప్రెస్ రిపోర్ట్ లో పేర్కొంది.<ref>{{cite web | url=http://www.deccanherald.com/content/464112/engineers-negligence-blamed-bluru-ernakulam.html | title=Engineers' negligence blamed for B'luru-Ernakulam train accident | publisher=The Printers (Mysore) Private Ltd. | work=Deccan Herald | date=8 March 2015 | accessdate=14 June 2016 | agency=DHNS | archive-url=https://web.archive.org/web/20150710034549/http://www.deccanherald.com/content/464112/engineers-negligence-blamed-bluru-ernakulam.html | archive-date=10 July 2015 | dead-url-status=nolive}}</ref>
 
ఈ రైలు ప్రమాదం రైలుపట్టా విరగడం వలన జరిగిందని, రైల్వే భద్రత కమిషనర్ ద్వారా 2015 మార్చి 17 సం.లో ఒక ప్రాథమిక నివేదిక జారీ చేయబడింది. ఒక రైల్వే ట్రాక్ కార్మికుడు ప్రమాదం జరగడానికి ఒక అరగంట ముందు రోజువారీ తనిఖీలో భాగంగా, రైలు మార్గము పరీక్ష చేయడం జరిగిందని , రైలుమార్గములో స్పష్టమైన లోపాలు లేదా కంకర లేకపోవడం లోపం అనేది అతనికి కనిపించలేదు. ఈ ప్రమాదం వలన ₹ 1.11 కోట్ల వరకు రైల్వేకు నష్టం వాటిల్లిందని [[భారతీయ రైల్వేలు]] నమోదు చేసింది.
<ref name="TNIE20150318">{{cite web | url=http://www.newindianexpress.com/states/karnataka/Broken-Rail-Caused-Anekal-Accident-Says-Probe-Report/2015/03/18/article2719063.ece | title=Broken Rail Caused Anekal Accident, Says Probe Report | publisher=Express Network Private Limited | work=The New Indian Express | date=18 March 2015 | agency=Express News Service | accessdate=14 June 2016 | archive-date=7 May 2015 | archive-url=https://web.archive.org/web/20150507002109/http://www.newindianexpress.com/states/karnataka/Broken-Rail-Caused-Anekal-Accident-Says-Probe-Report/2015/03/18/article2719063.ece | dead-url-status=nolive}}</ref>
 
జనవరి 2016 సం.లో ఒక వార్తా నివేదిక ప్రకారం, నవంబరు 2015 నాటికి రైలు భద్రతా కమిషనర్ (సిఆర్ఎస్) సతీష్ కుమార్ మిట్టల్ రైల్వే బోర్డుకు తుది నివేదిక పంపారని రైల్వేలకు చెందిన ఒక అధికారి పేర్కొన్నారు. ఆ నివేదిక ఇంకా ఆ సమయంలో బహిరంగంగా లేదు కాబట్టి, లోకో-పైలట్ (రైలు డ్రైవర్) , ప్రయాణీకుల కోచ్‌లను నిర్వహిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ మీద , అపరాధభావంతో సీనియర్ విభాగం ఇంజనీరు పైన ప్రధానంగా నింద ఉంచడం జరిగింది.<ref name="TNIE20160114">{{cite web | url=http://www.newindianexpress.com/states/karnataka/Engineer-Coach-Factory-Driver-Chargesheeted-for-Anekal-Train-Mishap/2016/01/14/article3227127.ece | title=Engineer, Coach Factory, Driver Chargesheeted for Anekal Train Mishap | publisher=Express Network Private Limited | work=The New Indian Express | date=14 January 2016 | accessdate=14 June 2016 | author=Lalitha, S | archive-url=https://web.archive.org/web/20160614101420/http://www.newindianexpress.com/states/karnataka/Engineer-Coach-Factory-Driver-Chargesheeted-for-Anekal-Train-Mishap/2016/01/14/article3227127.ece | archive-date=14 June 2016 | dead-url-status=nolive}}</ref>
 
తుది నివేదిక ప్రకారం ప్రమాద సమయంలో ఈ రైలు గంటకు కనీసం 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) వేగంతోను , గంటకు 100 కిలోమీటర్ల (62 మైళ్ళు) స్పీడ్ పరిమితి కంటే తక్కువగా, ప్రయాణం చేస్తోందని పేర్కొంది. ఈ నివేదికలో కేవలం 42 మందికి గాయాలయినట్లు , 9 మంది మరణించినట్లు పేర్కొన బడింది.<ref name="TNIE20160114" />
పంక్తి 45:
 
అదేవిధముగా, భోగీలు అడుగుభాగం తుప్పుపట్టి, బలహీనపడే అవకాశం ఉండే విధంగా మారడానికి కారణమని, ఇది ప్రమాద తీవ్రతకు దోహదపడింది కాబట్టి, కోచ్‌లు తయారు చేసిన '''కోచ్ ఫ్యాక్టరీ '' మీద కూడా తప్పిదములో భాగం ఉందని ఆరోపించబడింది. అలాగే సంఘటన జరిగినందుకు వేగంగా తదుపరి ప్రతిచర్యలు సరయిన సమయంలో ఉండకపోవడం వలన లోకో-పైలట్ మీద కూడా ఆరోపించారు.<ref name="TNIE20160114" /> ఈ ప్రమాదానికి నిందితుడిగా బాధ్యుడిని చేయడం మీద, లోకో-పైలట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం అయినటువంటి '''ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ''', తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రమాద సమయంలో, రైలును గంటకు 63 కి.మీ. వేగంతో , పరిమితి కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నదని పరిగణిస్తున్నందున, డ్రైవర్ సంఘటనకు ఎలాంటి బాధ్యత వహించనవసరం లేదని అసోసియేషన్ వారు తెలియజేసారు. అలాగే
రైలుమార్గములోని ట్రాక్ పైన కంకర వలన ప్రమాదం జరగలేదని కూడా వారు తెలిపారు.<ref name="DH20160114">{{cite web | url=http://www.deccanherald.com/content/523328/loco-pilots-reject-rly-report.html | title=Loco pilots reject rly report on Anekal train accident | publisher=The Printers (Mysore) Private Ltd. | work=Deccan Herald | date=14 January 2016 | accessdate=14 June 2016 | archive-date=14 June 2016 | archive-url=https://web.archive.org/web/20160614103509/http://www.deccanherald.com/content/523328/loco-pilots-reject-rly-report.html | dead-url-status=nolive}}</ref>
 
==మూలాలు==