బాలసాని లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
== రాజకీయ జీవితం ==
బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ 1987లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. తొలిసారిగా 1987 జూలై 20వ తేదీన మరికాల పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అదే సంవత్సరంలో డీసీఎంఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1987 నుండి వరుసగా మూడు పర్యాయాలు డీసీఎంఎస్‌ చైర్మన్‌ గా ఎన్నికై, 1995 ఆగస్టు 10న డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1990లో ఖమ్మం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 1995 నుంచి 2004 వరకు తొమ్మిదిన్నరేళ్లపాటు డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించాడు.