కొండేపూడి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 82:
ఇతడు [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[కాళ్ళ]] మండలం [[బొండాడ]] గ్రామంలో [[సెప్టెంబరు 4]], [[1924]]న జన్మించాడు. ఇతడు [[పోలాండ్]] దేశంలోని వార్సా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ పట్టభద్రుడయ్యాడు.విదేశీ కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు.గుంటూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. అరసం రాష్ట్రశాఖకు కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఇండో సోవియట్ కల్చరల్ సొసైటిని స్థాపించాడు. ఇండో జి.డి.ఆర్.మిత్రమండలి జాతీయ సమితి కార్యదర్శిగా పనిచేశాడు. ఇండియన్ టొబాకో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. బల్గేరియా మిత్ర సంఘం, శాంతి సంఘీభావ సమితి మొదలైన సంస్థల నాయకుడిగా కృషి చేశాడు. [[పులుపుల వెంకటశివయ్య]] సాహిత్య అవార్డును పొందారు.ఇతడు [[1985]], [[జూలై 22]]న మరణించాడు. ఇతని మరణానంతరం [[అభ్యుదయ రచయితల సంఘం]] గుంటూరు జిల్లాశాఖ పెనుగొండ లక్ష్మీనారాయణ సంపాదకత్వంలో "స్మృతిరేఖలు" పేరుతో ఒక స్మారక సంచికను ప్రచురించింది. ఈ సంస్థ 1986 నుండి ఈయన పేరుతో కొండేపూడి సాహిత్య అవార్డులు ప్రకటిస్తున్నది.
==కొండేపూడి సాహిత్య అవార్డు గ్రహీతలు==
అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు శాఖ కొండేపూడి శ్రీనివాసరావు మరణానంతరం అతని స్మృత్యర్థం 1986 నుండి 2016 వరకు కొండేపూడి సాహితీసత్కారాన్ని అతని కుటుంబ సభ్యుల సహకారంతో ప్రదానం చేసింది. ఈ సత్కారాన్ని పొందిన సాహితీవేత్తలు:
*[[మానేపల్లి హృషీకేశవరావు]]▼
*[[ఆవంత్స సోమసుందర్]] - 1986
*[[మధురాంతకం రాజారాం]]▼
*[[చాగంటి సోమయాజులు]] - 1987
*[[బొల్లిముంత శివరామకృష్ణ]] - 1988
*[[గజ్జెల మల్లారెడ్డి]] - 1989
▲*[[మధురాంతకం రాజారాం]] - 1990
▲*[[మానేపల్లి హృషీకేశవరావు]] - 1991
*[[కాళీపట్నం రామారావు]] - 1992
*[[బూదరాజు రాధాకృష్ణ]] - 1993
*[[శీలా వీర్రాజు]] - 1994
*[[పోరంకి దక్షిణామూర్తి]] - 1995▼
*[[వల్లంపాటి వెంకటసుబ్బయ్య]] - 1996
*[[పి.సత్యవతి]] - 1997▼
*[[పోలవరపు కోటేశ్వరరావు]] - 1998
*[[చాగంటి తులసి]]
*[[చందు సుబ్బారావు]]
*[[శాంతి నారాయణ]]
▲*[[పి.సత్యవతి]]
*[[రాధేయ]]
*[[షేక్ బేపారి రహంతుల్లా]]
Line 93 ⟶ 105:
*[[సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి]]
*[[సుద్దాల అశోక్ తేజ]]
▲*[[పోరంకి దక్షిణామూర్తి]]
==రచనలు==
* సంసార సుఖం(అనువాద నవల) [[నిడమర్తి ఉమా రాజేశ్వరరావు]]తో కలిసి (మూలం- టాల్స్టాయ్)
|