1565: కూర్పుల మధ్య తేడాలు

చి →‎[[పురస్కారాలు]]: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
→‎సంఘటనలు: విస్తరణ
పంక్తి 16:
== సంఘటనలు ==
[[దస్త్రం:Talikota battle.png|thumb|కుడి|తళ్ళికోట యుద్ధం]]
*[[జనవరి 2623]]: [[దక్షిణ భారతదేశము]]న చివరి హిందూ సామ్రాజ్యమైన [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] పతనానికి దారితీసిన '''[[రాక్షసి తంగడి యుద్ధం]]''' జరిగింది.
*[[మార్చి 1]]: [[రియో డి జనీరో]] నగర స్థాపన.
*[[మే 18]]: ఓట్టోమన్ సైన్యం మాల్టా ద్వీపంపై దిగడంతో మాల్టా ముట్టడి మొదలైంది
*తేదీ తెలియదు: ఆరవీటి వంశానికి చెందిన [[తిరుమల దేవ రాయలు]] విజయనగర ప్రభువయ్యాడు
 
== జననాలు ==
 
* తేదీ తెలియదు: [[ముహమ్మద్ కులీ కుతుబ్ షా]], కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్ (మ. [[1623|1612]])
 
== మరణాలు ==
 
* [[జనవరి 23]]: [[అళియ రామ రాయలు|అళియ రామరాయలు]], [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]] అల్లుడు, విజయనగర రాజ్య సంరక్షకుడు. [[తళ్ళికోట యుద్ధము|తళ్ళికోట యుద్ధం]] లో మరణించాడు.<br />
 
== [[పురస్కారాలు]] ==
 
{{16వ శతాబ్దం}}
 
[[వర్గం:{{PAGENAME}}|*]]
 
{{మొలక-తేదీ}}
"https://te.wikipedia.org/wiki/1565" నుండి వెలికితీశారు